Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas87b36839-7b92-4c77-a484-e4bdff31250a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas87b36839-7b92-4c77-a484-e4bdff31250a-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ టేకింగ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ఆది పురుష్. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాల నెలకొన్నాయ్ అని చెప్పాలి. ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ కనిపించబోతుండగా.. సీత పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ నటిస్తోంది. అయితే కేవలం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు ఇక ఇతర హీరోల అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, పాటలు అయితే ప్రేక్షకులను Prabhas{#}kriti sanon;seetha;shyam;AdiNarayanaReddy;Venu Thottempudi;Oscar;Samantha;Bahubali;Rajamouli;bollywood;Prabhas;India;Cinemaఆదిపురుష్ హిట్టా.. ఫట్టా.. వేణు స్వామి ఏం చెప్పాడంటే?ఆదిపురుష్ హిట్టా.. ఫట్టా.. వేణు స్వామి ఏం చెప్పాడంటే?Prabhas{#}kriti sanon;seetha;shyam;AdiNarayanaReddy;Venu Thottempudi;Oscar;Samantha;Bahubali;Rajamouli;bollywood;Prabhas;India;CinemaSun, 11 Jun 2023 09:15:00 GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ టేకింగ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ఆది పురుష్. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాల నెలకొన్నాయ్ అని చెప్పాలి. ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ కనిపించబోతుండగా.. సీత పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ నటిస్తోంది. అయితే కేవలం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు ఇక ఇతర హీరోల అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, పాటలు అయితే ప్రేక్షకులను భక్తి సాగరంలో ముంచేసాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన  ఈ సినిమా విజువల్ వండర్ గా ఉండబోతుందని అభిమానులు భావిస్తున్నారు.



అయితే బాహుబలి వరల్డ్ వైడ్ హిట్ తర్వాత సాహో, రాదే శ్యామ్ సినిమాలతో ఫ్లాప్ మూటగట్టుకున్న ప్రభాస్ కు ఇక ఆది పురుష్ సినిమా సూపర్ హిట్ అందించబోతుందని అందరూ భావిస్తున్నారు అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఆది పురుష్ సినిమా ఫలితం గురించి చేసిన కామెంట్లు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పాలి. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ జాతకం ఎలా ఉంది అనే విషయం గురించి వేణు స్వామి గతంలోనే తెలిపారు. ప్రభాస్ జాతకరీత్యా ఆది ఆది పురుష్ మూవీ సంచలనాల సృష్టించే అవకాశం లేదు అని వేణు స్వామి తెలిపారు. బాహుబలి స్థాయి హిట్ ను ఆశించవద్దు అంటూ పేర్కొన్నారు.



 భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆది పురుష్ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం యావరేజ్ టాక్  మాత్రమే సొంతం చేసుకుంటుంది అంటూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కామెంట్లు చేయడం గమనార్హం. అయితే గతంలో సమంత శాకుంతలం సినిమా గురించి కూడా వేణు స్వామి చెప్పిందే నిజమైంది. శకుంతలం సినిమాను రాజమౌళి తీసి ఉంటే ఆస్కార్ వచ్చేదని వేణు స్వామి కామెంట్లు చేశారు. అయితే ఇక సినీ సెలబ్రెటీల విషయంలో వేణు స్వామి చెప్పింది ఎన్నో సార్లు నిజమైంది. దీంతో ప్రభాస్ సినిమా విషయంలో కూడా ఇదే నిజమవుతుందేమో అని అభిమానుల్లో ఆందోళన మొదలైంది.



RRR Telugu Movie Review Rating

ఆదిపురుష్ హిట్టా.. ఫట్టా.. వేణు స్వామి ఏం చెప్పాడంటే?

బ్లాక్ అండ్ బోల్డ్ లుక్.. మృణాల్ అస్సలు తగ్గట్లేదు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>