Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_gossips/socialstars-lifestyle87fb3413-e477-4374-bd7b-3d87c2941089-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_gossips/socialstars-lifestyle87fb3413-e477-4374-bd7b-3d87c2941089-415x250-IndiaHerald.jpgటాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో యాపిల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న హన్సికకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. హన్సికను అభిమానించే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు.ఎన్టీఆర్, బన్నీలకు జోడీగా నటించిన హన్సిక బిల్లా సినిమాలో ప్రత్యేక పాత్రలో మెరిశారు. తాజాగా ఈ బ్యూటీ తనకు జరిగిన అవమానాల గురించి వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు మాకు డ్రెస్సులు ఇవ్వడానికి డిజైనర్లు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదని హన్సిక అన్నారు. మీరు సౌత్ హీరోయినా అంటూ వ్యంగ్యంగా మాపై కామెంట్లsocialstars lifestyle{#}BEAUTY;Hansika Motwani;Kollywood;Event;mediaతనకు జరిగిన అవమానం గూర్చి చెప్పిన యాపిల్ బ్యూటీ.....!!తనకు జరిగిన అవమానం గూర్చి చెప్పిన యాపిల్ బ్యూటీ.....!!socialstars lifestyle{#}BEAUTY;Hansika Motwani;Kollywood;Event;mediaSun, 11 Jun 2023 22:17:55 GMTటాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో యాపిల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న హన్సికకు  ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. హన్సికను అభిమానించే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు.ఎన్టీఆర్, బన్నీలకు జోడీగా నటించిన హన్సిక బిల్లా సినిమాలో ప్రత్యేక పాత్రలో మెరిశారు. తాజా గా ఈ బ్యూటీ తనకు జరిగిన అవమానాల గురించి వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఒకప్పుడు మాకు డ్రెస్సులు ఇవ్వడానికి డిజైనర్లు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదని హన్సిక అన్నారు. మీరు సౌత్ హీరోయినా అంటూ వ్యంగ్యంగా మాపై కామెంట్లు చేసేవారని హన్సిక చెప్పుకొచ్చారు. కొంతమంది డిజైనర్లు మాకు దుస్తులు ఇవ్వబోమని ముఖంపైనే చెప్పేవాళ్లు అని హన్సిక అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని హన్సిక వెల్లడించడం గమనార్హం. మైము డిజైన్ చేసిన డ్రెస్ వేసుకోవాలని ఇప్పుడు వాళ్లు బ్రతిమాలుతున్నారని హన్సిక చెప్పు కొచ్చారు. ఏదైనా ఈవెంట్ ఉంటే వారంతట వారే వచ్చి వాళ్లు ఇచ్చిన డ్రెస్ వేసుకోవాలని అడుగుతున్నారని హన్సిక పేర్కొన్నారు. డిజైనర్లు అప్పుడు మాట్లాడిన మాటలకు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకు చాలా తేడా ఉందని ఆమె వెల్లడించారు. గతంలో వాళ్లు చులకనగా మాట్లాడిన సమయం లో నేను పగ పెంచుకోలేదని హన్సిక తెలిపారు.

ఆ నెగిటివ్ కామెంట్ల కు బాధ పడలేదని మరింత కష్టపడాలని అర్థమైందని ఆమె పేర్కొన్నారు. నా వర్క్ తో ఆ డిజైనర్ల ను తిరిగి రప్పించాలని కసితో పని చేశానని హన్సిక అభిప్రాయం వ్యక్తం చేశారు. ఛీ కొట్టిన వాళ్లే నా దగ్గరికి తిరిగి రావడం తో ఆశ్చర్యం వేసేదని ఆమె అన్నారు. వాళ్లు నా దగ్గర కు వచ్చిన సమయంలో ఒక సెకన్ ఆలోచించి ఓకే చెప్పేదానినని హన్సిక వెల్లడించారు. హన్సిక చెప్పిన విషయాలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి



RRR Telugu Movie Review Rating

సైడ్ యాంగిల్ నుంచి అందాలు వోలకబోస్తున్న కేతిక శర్మ..!!

Animal Pre Teaser : యానిమల్ ప్రీ టీజర్.. రణ్ బీర్ సందీప్ పిచ్చెక్కించేశారు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>