MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manchu-laxmifd4370da-f6a0-419a-b6d3-bd345afbcb6b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manchu-laxmifd4370da-f6a0-419a-b6d3-bd345afbcb6b-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురుగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించి తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకుంది. ఈ ముద్దు గుమ్మ అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో ఈ నటి ప్రతినాయక పాత్రలో Manchu laxmi{#}lakshmi manchu;king;King;CBN;Josh;Industry;media;television;Cinema;Teluguబ్లాక్ కలర్ డ్రెస్ లో రెచ్చిపోయిన మంచు లక్ష్మి..!బ్లాక్ కలర్ డ్రెస్ లో రెచ్చిపోయిన మంచు లక్ష్మి..!Manchu laxmi{#}lakshmi manchu;king;King;CBN;Josh;Industry;media;television;Cinema;TeluguSun, 11 Jun 2023 10:00:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురుగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించి తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకుంది. ఈ ముద్దు గుమ్మ అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో ఈ నటి ప్రతినాయక పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. 

ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ప్రస్తుతం కూడా ఆమె వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ ను మంచి జోష్ లో ముందుకు సాగిస్తోంది. సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా ఇప్పటికే ఎన్నో వెబ్ సిరీస్ లలో నటించిన ఈనటి అనేక టీవీ షో లకు ... "ఓ టి టి" షో లకు హోస్ట్ గా కూడా వ్యవహరించింది. ఇది ఇలా ఉంటే వరుస సినిమాలతో ... వెబ్ సిరీస్ లతో ... టీవీ షో లతో ... "ఓ టి టి" షో లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈనటి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా మంచు లక్ష్మి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.


RRR Telugu Movie Review Rating

ఏనుగు ప్రైవసీ డిస్టర్బ్ చేశాడు.. చివరికి ప్రాణాలు అరచేతిలో పట్టుకుని?

Animal Pre Teaser : యానిమల్ ప్రీ టీజర్.. రణ్ బీర్ సందీప్ పిచ్చెక్కించేశారు..!

బ్లాక్ అండ్ బోల్డ్ లుక్.. మృణాల్ అస్సలు తగ్గట్లేదు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>