Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle57b8d888-6c78-4495-a873-14c9ba51fb63-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle57b8d888-6c78-4495-a873-14c9ba51fb63-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అనసూయ వెళ్లిపోవడం తో ఆమె ప్లేసు లో వచ్చింది యాంకర్ సౌమ్య రావు.. ఈ అమ్మడు మొదట్లో తెలుగు సీరియల్స్ లో నటించేవారు అనంతరం ఈమె ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇలా యాంకర్ గా కొనసాగుతున్న సమయంలోనే సౌమ్య రావు కూడా ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తుంది.. ఇదిలా ఉంటే.. సౌమ్యా రావు జబర్దస్త్ నుంచి సిల్వర్ స్క్రీన్ ఛాన్స్ అందుకుందని టాక్.socialstars lifestyle{#}anasuya bharadwaj;anjana sowmya;sowmya;silver screen;Tangirala Sowmya;Jabardasth;Anasuya;Telugu;News;Director;Cinemaబుల్లితెర నుండి వెండితెర కు ఎంట్రీ ఇవ్వబోతున్న యాంకర్....!!బుల్లితెర నుండి వెండితెర కు ఎంట్రీ ఇవ్వబోతున్న యాంకర్....!!socialstars lifestyle{#}anasuya bharadwaj;anjana sowmya;sowmya;silver screen;Tangirala Sowmya;Jabardasth;Anasuya;Telugu;News;Director;CinemaSun, 11 Jun 2023 19:45:00 GMTజబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అనసూయ వెళ్లిపోవడం తో ఆమె ప్లేసు లో వచ్చింది యాంకర్ సౌమ్య రావు.. ఈ అమ్మడు మొదట్లో తెలుగు సీరియల్స్ లో నటించేవారు అనంతరం ఈమె ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇలా యాంకర్ గా కొనసాగుతున్న సమయంలోనే సౌమ్య రావు కూడా ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తుంది..

ఇదిలా ఉంటే.. సౌమ్యా రావు జబర్దస్త్ నుంచి సిల్వర్ స్క్రీన్ ఛాన్స్ అందుకుందని టాక్. ఆమె యాంకరింగ్ టాలెంట్ చూసిన ఓ డైరెక్టర్ సినిమాలో ఆమెకు ఒక మంచి పాత్ర ఉందని ఆఫర్ చేశాడని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి… మాములుగా జబర్దస్త్ యాంకర్ గా చేస్తున్నారు అంటే అవకాశాలు వచ్చేస్తాయంతే అన్నట్టుగా.. మంచి రెమ్యూనరేషన్ ఆఫర్ చెయ్యడంతో సౌమ్య ఆ ఆఫర్ కి ఓకే అనేసిందట. సౌమ్య రావు కూడా వెండితెర మీద వెలుగు వెలగనుంది. జబర్దస్త్ తో ఆమె కెరీర్ పరంగా సెట్ అవడమే కాకుండా ఇప్పుడు సినిమా అవకాశాలు కూడా తెచ్చుకుంటుంది. ఈ విషయం తెలిసిన వారు లక్ అంటే ఆమెదే అనేస్తున్నారు.. అస్సలు భలే ఆఫర్స్ ను పట్టేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

ఇప్పటికే పలు సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు జబర్దస్త్ తో పాటు సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకొని అక్కడ కూడా స్టార్ పొజిషన్ కి చేరుకోబోతోందని చెప్పడం లో సందేహం లేదు.. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా గ్లామర్ మెరుపులు పెంచుతుంది.. ట్రెండ్ కు తగ్గట్లు డ్రెస్సులు వేస్తూ అదిరిపోయే లుక్ లో ఫోటోలకు పోజులు ఇస్తూ ఫోటోలను షేర్ చేస్తుంది.. ప్రస్తుతం ఈ అమ్మడు సీరియల్స్ చేస్తూనే, యాంకరింగ్ చేస్తుంది.



RRR Telugu Movie Review Rating

బుల్లితెర నుండి వెండితెర కు ఎంట్రీ ఇవ్వబోతున్న యాంకర్....!!

Animal Pre Teaser : యానిమల్ ప్రీ టీజర్.. రణ్ బీర్ సందీప్ పిచ్చెక్కించేశారు..!

బ్లాక్ అండ్ బోల్డ్ లుక్.. మృణాల్ అస్సలు తగ్గట్లేదు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>