Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohith5630015e-0d40-44b2-babb-3e371134fa87-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohith5630015e-0d40-44b2-babb-3e371134fa87-415x250-IndiaHerald.jpgసాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో ఏదైనా మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు.. ఇక ప్రపంచం మొత్తం కన్నార్పకుండా వీక్షిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో ఇక ఆ మ్యాచ్ కి అంపైర్గా వ్యవహరిస్తున్న వ్యక్తులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎంపైర్లు ప్రతి బంతికి సరైన నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు మాత్రమే మ్యాచ్ సవ్యంగా సాగుతూ ఉంటుంది. లేదంటే ఏ చిన్న పొరపాటు చేసిన మ్యాచ్ స్వరూపం మొత్తం మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో అధునాతనమైన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటికీ కొంతమంRohith{#}Rohit Sharma;Australia;INTERNATIONAL;TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Indiaగిల్ ఔట్ పై.. రోహిత్ షాకింగ్ రియాక్షన్?గిల్ ఔట్ పై.. రోహిత్ షాకింగ్ రియాక్షన్?Rohith{#}Rohit Sharma;Australia;INTERNATIONAL;TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;IndiaSun, 11 Jun 2023 08:15:00 GMTసాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో ఏదైనా మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు.. ఇక ప్రపంచం మొత్తం కన్నార్పకుండా వీక్షిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో ఇక ఆ మ్యాచ్ కి అంపైర్గా వ్యవహరిస్తున్న వ్యక్తులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎంపైర్లు ప్రతి బంతికి సరైన నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు మాత్రమే మ్యాచ్ సవ్యంగా సాగుతూ ఉంటుంది. లేదంటే ఏ చిన్న పొరపాటు చేసిన మ్యాచ్ స్వరూపం మొత్తం మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో అధునాతనమైన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటికీ కొంతమంది అంపైర్లు తప్పుడు నిర్ణయాలు ప్రకటిస్తూ సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాం.



 ఇక ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో కూడా ఇదే జరిగింది అని చెప్పాలి. ఇంగ్లాండులోని ఓవర్ మైదానం వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అయితే నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా భారత్ ముందు 444 పరుగుల టార్గెట్ ఉంచింది. ఈ క్రమంలోనే కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా పట్టుదలతో లక్ష్యాన్ని చేదించే దిశగా పోరాటం సాగిస్తుంది. ఇలాంటి సమయంలో అంపైర్లు తప్పుడు నిర్ణయాలు టీమిండియాకు శాపంగా మారిపోతున్నాయి అని చెప్పాలి. జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్న గిల్ అవుట్ విషయంలో థర్డ్ అంపైర్ తీసుకున్న తప్పుడు నిర్ణయం వివాదాస్పదంగా మారిపోయింది.


 ఏకంగా కామరూన్ గ్రీన్ క్యాచ్ పట్టిన సమయంలో బంతి నేలకు తాకినప్పటికీ.. కూడా థర్డ్ అంపైర్ దానిని క్లీన్ క్యాచ్గా ప్రకటిస్తూ ఇక గిల్ ను అవుట్ గా ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే ఇలా థర్డ్ అంపైర్ గిల్ ని అవుట్ గా ప్రకటించిన సమయంలో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ రియాక్షన్ వైరల్ గా మారిపోయింది.  ఏకంగా కామరూన్ గ్రీన్ పట్టిన క్యాచ్ ని క్లీన్ క్యాచ్ గా థర్డ్ అంపైర్ నిర్ధారించిన తర్వాత.. రోహిత్ షాక్ లో మునిగిపోయినట్లు కనిపించింది. అంతే కాకుండా ఆ తర్వాత గిల్ ఔట్ సంబంధించి ఇక గ్రౌండ్ లోని అంపైర్లతో   రోహిత్ చాలా సేపు చర్చలు జరిపాడు. అయినా ఉపయోగం లేకుండా పోయింది.



RRR Telugu Movie Review Rating

నాగచైతన్య కెరియర్లో ఆఖరి 5 మూవీల క్లోజింగ్ కలెక్షన్ల వివరాలు ఇవే..!

బ్లాక్ అండ్ బోల్డ్ లుక్.. మృణాల్ అస్సలు తగ్గట్లేదు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>