MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth-amitabhed3505a8-dbcc-468b-a4fa-c1f374ee9758-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth-amitabhed3505a8-dbcc-468b-a4fa-c1f374ee9758-415x250-IndiaHerald.jpgకోలీవుడ్లో టాలీవుడ్ లో ప్రేక్షకులకు సుపరిచితమే సూపర్ స్టార్ రజనీకాంత్ దాదాపుగా ఇప్పుడు 70 సంవత్సరాలు వయసులో కూడా పలు చిత్రాలలో నటిస్తూ కుర్ర హీరోలకు పోటీగా సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు.. ప్రస్తుతం రజనీకాంత్ తన 169వ చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కించడం జరుగుతోంది.. ఈ సినిమా టైటిల్ ని జైలర్ గా ఫిక్స్ చేయడం జరిగింది ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నది. జైలర్ సినిమాలో అన్ని సినీ పరిశ్రRAJINIKANTH;AMITABH{#}Dilip Kumar;Rajani kanth;vegetable market;Tollywood;Amitabh Bachchan;Hindi;News;Director;Tamil;Cinema32 ఏళ్ల తర్వాత రజనీకాంత్- అమితాబ్ ..?32 ఏళ్ల తర్వాత రజనీకాంత్- అమితాబ్ ..?RAJINIKANTH;AMITABH{#}Dilip Kumar;Rajani kanth;vegetable market;Tollywood;Amitabh Bachchan;Hindi;News;Director;Tamil;CinemaSun, 11 Jun 2023 07:30:00 GMTకోలీవుడ్లో టాలీవుడ్ లో ప్రేక్షకులకు సుపరిచితమే సూపర్ స్టార్ రజనీకాంత్ దాదాపుగా ఇప్పుడు 70 సంవత్సరాలు వయసులో కూడా పలు చిత్రాలలో నటిస్తూ కుర్ర హీరోలకు పోటీగా సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు.. ప్రస్తుతం రజనీకాంత్ తన 169వ చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కించడం జరుగుతోంది.. ఈ సినిమా టైటిల్ ని జైలర్ గా ఫిక్స్ చేయడం జరిగింది ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నది. జైలర్ సినిమాలో అన్ని సినీ పరిశ్రమల నుంచి స్టార్ యాక్టర్స్ సైతం నటించడం జరుగుతోంది..


సినిమా ఆగస్టు 10వ తేదీన విడుదల చేయడానికి చిత్ర బృందం పలు సన్నహాలు చేస్తున్నారు.  రజనీకాంత్ 170 సినిమాకి సంబంధించి ఇటీవల కీలకంగా ప్రకటించడం జరిగింది. తమిళ్ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం వినిపిస్తోంది.. అదేమిటంటే బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన అమితాబచ్చన్ ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నారని రజినీకాంత్ తో కలిసి అమితాబ్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ఈ మేరకు తమిళ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలుపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో అమితాబ్ రజనీకాంత్ కలసి పలు హిందీ చిత్రాలలో నటించారు చివరిసారిగా వీరిద్దరూ హామ్ అనే చిత్రంలో నటించారు. 1991లో కలిసి నటించిన తర్వాత మళ్లీ దాదాపుగా 32 ఏళ్ల తర్వాత ఈ స్టార్ హీరోలు కలిసి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు విడివిడిగా పలు సినిమాలు చేస్తూనే బాక్సాఫీస్ వద్ద బాగానే ఆకట్టుకుంటున్నారు.ఇప్పుడు ఒకేసారి ఇద్దరు కలిసి చేస్తే మార్కెట్ ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ పలువురు సినీ విశ్లేషకులు సైతం తెలియజేస్తున్నారు
" style="height: 813px;">



RRR Telugu Movie Review Rating

నాగచైతన్య కెరియర్లో ఆఖరి 5 మూవీల క్లోజింగ్ కలెక్షన్ల వివరాలు ఇవే..!

బ్లాక్ అండ్ బోల్డ్ లుక్.. మృణాల్ అస్సలు తగ్గట్లేదు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>