Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/bigutaina-paruvalatho-treat-istunna-balayya-beauty72984d82-d077-431a-b7b5-c50805a06eb5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/bigutaina-paruvalatho-treat-istunna-balayya-beauty72984d82-d077-431a-b7b5-c50805a06eb5-415x250-IndiaHerald.jpgనటి హనీ రోజ్ సోషల్ మీడియాలో తన అందాలతో దాడి చేస్తోంది. భారీ పరువాలతో కుర్రాళ్లు గ్రామర్ ట్రీట్ ఇస్తోంది. ఈ బ్యూటీ చేసే అందాల రచ్చకు కుర్రకారు ఆగమైపోతున్నారు. బాలయ్య బాబు సరసన నటించిన తర్వాత హనీ రోజ్ కు విపరీతమైన క్రేజ్ వచ్చేసింది.వీరసింహారెడ్డి సినిమా అనంతరం హనీ రోజ్ క్రేజ్ మాములుగా పెరిగిపోలేదు. ఈ మూవీ ద్వారా ఎక్కువగా గుర్తింపు సంపాదించుకున్నది హనీ రోజే. శృతి హాసన్ కూడా హీరోయిన్ గా నటించినప్పటికీ.. తనకు పెద్దగా పేరు రాలేదు. హనీ రోజ్ కు మాత్రం భారీ స్థాయిలో క్రేజ్ వచ్చింది.వీర సింహారెడ్డి సినిమాsocialstars lifestyle{#}Shruti Haasan;Chitram;Driver;BEAUTY;Balakrishna;Heroine;Cinema;Teluguబిగుతైనా పరువాలతో ట్రీట్ ఇస్తున్న బాలయ్య బ్యూటీ...!!బిగుతైనా పరువాలతో ట్రీట్ ఇస్తున్న బాలయ్య బ్యూటీ...!!socialstars lifestyle{#}Shruti Haasan;Chitram;Driver;BEAUTY;Balakrishna;Heroine;Cinema;TeluguSun, 11 Jun 2023 17:35:00 GMTనటి హనీ రోజ్ సోషల్ మీడియాలో తన అందాలతో దాడి చేస్తోంది. భారీ పరువాలతో కుర్రాళ్లు గ్రామర్ ట్రీట్ ఇస్తోంది. ఈ బ్యూటీ చేసే అందాల రచ్చకు కుర్రకారు ఆగమైపోతున్నారు. బాలయ్య బాబు సరసన నటించిన తర్వాత హనీ రోజ్ కు విపరీతమైన క్రేజ్ వచ్చేసింది.వీరసింహారెడ్డి సినిమా అనంతరం హనీ రోజ్ క్రేజ్ మాములుగా పెరిగిపోలేదు. ఈ మూవీ ద్వారా ఎక్కువగా గుర్తింపు సంపాదించుకున్నది హనీ రోజే. శృతి హాసన్ కూడా హీరోయిన్ గా నటించినప్పటికీ.. తనకు పెద్దగా పేరు రాలేదు. హనీ రోజ్ కు మాత్రం భారీ స్థాయిలో క్రేజ్ వచ్చింది.వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్య మరదలిగా, తల్లిగా నటించింది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ లో హాట్ మరదలి పాత్రలో కనిపించి తన భారీ పరువాలతో పిచ్చెక్కించింది.

ఒకవైపు మరదలి పాత్రలో తన భారీ స్థాయిల అందాలతో మెస్మరైజ్ చేసిన హనీ రోజ్.. కుర్రాళ్లలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. తల్లి పాత్రలో నటించి తన అభినయాన్ని కూడా ప్రదర్శించింది. వీర సింహారెడ్డి మూవీ తర్వాత ఈ హాట్ బ్యూటీ హీటెక్కించే అందాలకు సోషల్ మీడియాలో కుర్రాళ్లు దాసోహం అన్నారు. భారీ పరువాలకు కుర్రు గుండెలు చిత్తై పోతున్నాయి.వీర సింహారెడ్డి చిత్రం తర్వాత హనీ రోజ్ ఎక్కడ కనిపించినా తన అందాలు వీక్షించేందుకు భారీ సంఖ్యలో జనం వస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో హీటెక్కించే ఫోజులతో, భారీ సైజ్ ఎద అందాలను ఆరబోస్తూ మత్తెక్కించే ఫోటోలను పోస్టు చేస్తూ తన క్రేజ్ ను మరింతగా పెంచేసుకుంది.

వీరసింహా రెడ్డికి ముందు మాన్‌స్టర్ అనే సినిమాలో నటించి తెలుగు సినీ ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా క్యాబ్ డ్రైవర్ పాత్రలో నటించింది. ఎవర్రా ఈ బ్యూటీ చాలా అందంగా ఉందని అనుకుంటున్న సమయంలోనే వీరసింహారెడ్డి సినిమాలో కనిపించింది.తాజాగా ఈ బ్యూటీ వైట్ కలర్ శారీలో కనిపించి కవ్వించింది. ఏంజెల్ లా కనిపించింది పిచ్చెక్కించింది. టైట్ బ్లౌజ్ నుండి ఎగిసిపడే ఎద అందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.



RRR Telugu Movie Review Rating

బిగుతైనా పరువాలతో ట్రీట్ ఇస్తున్న బాలయ్య బ్యూటీ...!!

Animal Pre Teaser : యానిమల్ ప్రీ టీజర్.. రణ్ బీర్ సందీప్ పిచ్చెక్కించేశారు..!

బ్లాక్ అండ్ బోల్డ్ లుక్.. మృణాల్ అస్సలు తగ్గట్లేదు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>