MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/agent-movie-ott62ea5ad4-e074-4f86-bf8f-afec85c2f341-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/agent-movie-ott62ea5ad4-e074-4f86-bf8f-afec85c2f341-415x250-IndiaHerald.jpgఅఖిల్ హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైన్మెంట్ థ్రిల్లర్ చిత్రం ఏజెంట్.. ఈ సినిమా ఏప్రిల్ నెలలో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది.. అక్కినేని అభిమానులను నిరాశపరచడమే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా విడుదల చేయడం మరింత నష్టాన్ని చేకూర్చింది. దీంతో చిత్ర బృందం తో పాటు హీరో అఖిల్ కూడా ఈ సినిమా ఫ్లాప్ పైన స్పందించడం జరిగింది. మరో రెండు వారాలలో ఈ సినిమా ఓటీటి లోకి విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు అయితే ఓటిటి విడుదలను చివరి నిAGENT;MOVIE;OTT{#}Chitram;Reddy;Thriller;akhil akkineni;Hero;Director;Heroine;Cinema;Indiaమార్పులతో ఓటీటి లోకి వస్తున్న అఖిల్ ఏజెంట్..!!మార్పులతో ఓటీటి లోకి వస్తున్న అఖిల్ ఏజెంట్..!!AGENT;MOVIE;OTT{#}Chitram;Reddy;Thriller;akhil akkineni;Hero;Director;Heroine;Cinema;IndiaSun, 11 Jun 2023 10:00:00 GMTఅఖిల్ హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైన్మెంట్ థ్రిల్లర్ చిత్రం ఏజెంట్.. ఈ సినిమా ఏప్రిల్ నెలలో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది.. అక్కినేని అభిమానులను నిరాశపరచడమే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా విడుదల చేయడం మరింత నష్టాన్ని చేకూర్చింది. దీంతో చిత్ర బృందం తో పాటు హీరో అఖిల్ కూడా ఈ సినిమా ఫ్లాప్ పైన స్పందించడం జరిగింది. మరో రెండు వారాలలో ఈ సినిమా ఓటీటి లోకి విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు



అయితే ఓటిటి విడుదలను చివరి నిమిషంలో వాయిదా వేయడం జరిగింది.. అందుకు కారణం ఏమిటంటే ఈ సినిమాలోని పలు మార్పులు చేసి ఓటీటి లో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర బృందం తెలుస్తోంది. అందుకోసమే త్వరలోనే ఈ సినిమా అధికారికంగా విడుదల తేదీని ప్రకటించబోతున్నట్లు సమాచారం. థియేటర్లో ప్రేక్షకులను నిరాశపరిచిన ఈ సినిమా ఓటీటి లో మాత్రం పలు మార్పులు చేసి ప్రేక్షకులను మెప్పించాలని పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది  చిత్ర బృందం.. అనవసరమైన సన్నివేశాలను తీసేసి సినిమా నిడివిని తగ్గించి మంచి సీన్లతో జోడించి సరికొత్త వెర్షన్తో ఓటీటి లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

సోనీ లీవ్ ద్వారా అన్ని భాషలలో ఈ సినిమా జూన్ 23 నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. దీనిపై ఇంకా ఓటీటి వేదికగా సోని లీవ్ నుంచి ఎలాంటి అధికారికంగా ప్రకటన వెలుబడలేదు.కానీ ఈ చిత్రంలో అఖిల్ కి జోడిగా హీరోయిన్ సాక్షి వైద్య నటించింది. ఈ చిత్రం మీద భారీ నమ్మకం పెట్టుకున్న ఈ ముద్దుగుమ్మకు తీవ్రమైన నిరాశను మిగిల్చింది. మరి అన్ని మార్పులతో రాబోతున్న అఖిల్ ఏజెంట్ చిత్రం ఓటీటి లో ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.



RRR Telugu Movie Review Rating

ఏనుగు ప్రైవసీ డిస్టర్బ్ చేశాడు.. చివరికి ప్రాణాలు అరచేతిలో పట్టుకుని?

Animal Pre Teaser : యానిమల్ ప్రీ టీజర్.. రణ్ బీర్ సందీప్ పిచ్చెక్కించేశారు..!

బ్లాక్ అండ్ బోల్డ్ లుక్.. మృణాల్ అస్సలు తగ్గట్లేదు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>