Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viralb6d5556c-a7c5-429b-8f11-7f3e58fd74d4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viralb6d5556c-a7c5-429b-8f11-7f3e58fd74d4-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. ఇక ప్రతిరోజు ఎన్ని పనులున్నా గంటల తరబడి సోషల్ మీడియాలో గడపకపోతే మాత్రం ఏదో కోల్పోయాం అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ఈ క్రమంలోనే నెట్టింట్లో వెలుగులోకి వచ్చే ఎన్నో విషయాలను తెలుసుకోగలుగుతున్నారు జనాలు. అంతేకాదు ఇక ఎంతోమంది తమ టాలెంట్రుని నిరూపించుకునేందుకు సోషల్ మీడియా ఒక మంచి వేదికగా కూడా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొంతమంది తమలోని నటన నిరూపించుకుంటుంటే.. మరికొంతమంది తమలో ఉన్న డాన్సింగ్ టాలెంట్ ని కూడా నిరూపించుకుంటూ ఉనViral{#}Avunu;Fidaa;bhavana;Manam;mediaచిన్నారి డాన్స్ చింపేసింది.. హీరోయిన్లు కూడా దిగదుడుపే?చిన్నారి డాన్స్ చింపేసింది.. హీరోయిన్లు కూడా దిగదుడుపే?Viral{#}Avunu;Fidaa;bhavana;Manam;mediaSun, 11 Jun 2023 10:30:00 GMTమీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. ఇక ప్రతిరోజు ఎన్ని పనులున్నా గంటల తరబడి సోషల్ మీడియాలో గడపకపోతే మాత్రం ఏదో కోల్పోయాం అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ఈ క్రమంలోనే నెట్టింట్లో వెలుగులోకి వచ్చే ఎన్నో విషయాలను తెలుసుకోగలుగుతున్నారు జనాలు. అంతేకాదు ఇక ఎంతోమంది తమ టాలెంట్రుని నిరూపించుకునేందుకు సోషల్ మీడియా ఒక మంచి వేదికగా కూడా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే కొంతమంది తమలోని నటన నిరూపించుకుంటుంటే.. మరికొంతమంది తమలో ఉన్న డాన్సింగ్ టాలెంట్ ని కూడా నిరూపించుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి వీడియోలు చాలా సోషల్ మీడియాలో ప్రత్యక్షమౌతూ ఉంటాయని చెప్పాలి. ఇక కొంతమంది చిన్నారులు కూడా ఎంతో క్యూట్ గా డాన్స్ చేసిన వీడియోలు అప్పుడప్పుడు తారసపడుతూ అందరిని ఫిదా చేసేస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి ఒక చిన్నారి చిచ్చరపిడుగు గురించి. ఇక్కడ ఒక చిన్నారి డాన్స్ చేసిన వీడియో ఇకప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 ఈ వీడియో చూస్తే కనీసం మీరు కళ్ళు కూడా తిప్పుకోలేరు అనడం లో సందేహం లేదు అని చెప్పాలి   అవును నిజంగానే ఈ వీడియో లో చిన్నారి స్టెప్పులు అంత అందంగా ఉన్నాయి. పిల్లలందరి మధ్యలో నిలుచుని ఒక చిన్నారి డాన్స్ వేసింది. నిజానికి తాను వేసినవి కొత్త స్టెప్పులు ఏమీ కాదు. కానీ అంత చిన్న వయసులో అంతకుమించి కాన్ఫిడెన్స్ తో ఆ చిన్నారి చేసిన డాన్స్ మాత్రం అందరిని ఫిదా చేసేస్తుంది. ఇక ఆ చిన్నారి చేసిన డాన్స్ హీరోయిన్లకు కూడా సాధ్యం కాదేమో అన్న విధంగా ఉంది అనడంలో సందేహం లేదు. చూస్తే మీరు కూడా ఫిదాఅవుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.
" style="height: 71px;">



RRR Telugu Movie Review Rating

ఏనుగు ప్రైవసీ డిస్టర్బ్ చేశాడు.. చివరికి ప్రాణాలు అరచేతిలో పట్టుకుని?

Animal Pre Teaser : యానిమల్ ప్రీ టీజర్.. రణ్ బీర్ సందీప్ పిచ్చెక్కించేశారు..!

బ్లాక్ అండ్ బోల్డ్ లుక్.. మృణాల్ అస్సలు తగ్గట్లేదు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>