Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tolwood2271ab3d-4467-4843-b823-77c2ac60b5fc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tolwood2271ab3d-4467-4843-b823-77c2ac60b5fc-415x250-IndiaHerald.jpgసాధారణంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎన్నో సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. ఇక ఇలాంటి సినిమాలలో కొన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు అయితే.. మరికొన్ని చిన్న సినిమాలు. అయితే ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలైన సినిమాలలో కొన్ని మాత్రమే ప్రేక్షకులను మెప్పించి విజయం సాధిస్తూ ఉంటాయి. మరికొన్ని మాత్రం కనీసం విడుదలయ్యాయి అన్న విషయం కూడా ప్రేక్షకులకు సరిగా తెలియదు. ఇక అలాంటి సినిమాలలో సునీల్ హీరోగా నటించిన అతను ఆమె ప్రియుడు మూవీ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనేది ఒకటి ఉంది అన్న విషయం ఇప్పటికీTolwood{#}sunil;Writer;Athadu;producer;Producer;krishna;Box office;Tollywood;Cinemaఆ సినిమాతో బాగా నష్టపోయా.. చేయకుండా ఉండాల్సింది : నిర్మాతఆ సినిమాతో బాగా నష్టపోయా.. చేయకుండా ఉండాల్సింది : నిర్మాతTolwood{#}sunil;Writer;Athadu;producer;Producer;krishna;Box office;Tollywood;CinemaSun, 11 Jun 2023 12:30:00 GMTసాధారణంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎన్నో సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. ఇక ఇలాంటి సినిమాలలో కొన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిన  సినిమాలు అయితే.. మరికొన్ని చిన్న సినిమాలు. అయితే ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలైన సినిమాలలో కొన్ని మాత్రమే ప్రేక్షకులను మెప్పించి విజయం సాధిస్తూ ఉంటాయి. మరికొన్ని మాత్రం కనీసం విడుదలయ్యాయి అన్న విషయం కూడా ప్రేక్షకులకు సరిగా తెలియదు. ఇక అలాంటి సినిమాలలో సునీల్ హీరోగా నటించిన అతను ఆమె ప్రియుడు  మూవీ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే.


 ఈ సినిమా అనేది ఒకటి ఉంది అన్న విషయం ఇప్పటికీ కూడా ఎంతో మంది ప్రేక్షకులకు తెలియదు అనడంలో సందేహం లేదు. అయితే ఈ సినిమాను నిర్మించి దారుణంగా నష్టపోయిన నిర్మాత రామా సత్యనారాయణ ఇటీవలే ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. గతంలో ఎన్నో ధారావాహికలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు రామా సత్యనారాయణ. ఈ క్రమంలోనే నవల రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ డైరెక్షన్లో వచ్చిన అతడు ఆమె ప్రియుడు అనే సినిమాను థియేటర్లో విడుదల చేశారు.


 అయితే ఈ సినిమాను 300కు పైగా థియేటర్లలో విడుదల చేస్తే కనీసం ఒక్క రూపాయి కూడా రాలేదు అంటూ రామా సత్యనారాయణ తెలిపారు. ఇక ఈ సినిమా వల్ల కోలుకోలేని విధంగా నష్టపోయాను అంటూ చెప్పుకొచ్చారు. ఆ సినిమా చేయకుండా ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయపడ్డారు. పెద్ద సినిమా ప్రొడ్యూసర్లు అందరూ చిన్న సినిమాలను రానివ్వరు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు రామా సత్యనారాయణ. ఇకపోతే ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఒక సినిమా 16 ఏళ్లుగా మరుగున పడిపోగా.. ఇన్నాళ్లకు  సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు సత్యనారాయణ. ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

ఏనుగు ప్రైవసీ డిస్టర్బ్ చేశాడు.. చివరికి ప్రాణాలు అరచేతిలో పట్టుకుని?

Animal Pre Teaser : యానిమల్ ప్రీ టీజర్.. రణ్ బీర్ సందీప్ పిచ్చెక్కించేశారు..!

బ్లాక్ అండ్ బోల్డ్ లుక్.. మృణాల్ అస్సలు తగ్గట్లేదు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>