Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-27da7d16-ea27-4f47-8f42-a236cf5edd28-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-27da7d16-ea27-4f47-8f42-a236cf5edd28-415x250-IndiaHerald.jpgసాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్ టీమిండియా జట్లను చిరకాల ప్రత్యర్థులుగా పిలుచుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక పాకిస్తాన్ కాకుండా ఇక టీమిండియా కు చిరకాల ప్రత్యర్థి అనే ట్యాగ్ సొంతం చేసుకున్న టీం ఏదైనా ఉంది అంటే అది ఆస్ట్రేలియా అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగిన కూడా అది ఎంతో రసవత్తరంగా మారిపోతూ ఉంటుంది. ఇరు జట్ల ఆటగాళ్లు కూడా ఒకరిని ఒకరు కవ్వింపులకు దిగటం చేస్తూ ఉంటారు. దీంతో ఇక అంతర్జాతీయ క్రికెట్లో పటిష్టమైన టీమ్స్ గా ఉన్న ఈ రెండCricket {#}Pakistan;Australia;INTERNATIONAL;Cricket;Indiaఅతనో పెద్ద చీటర్.. టీమిండియా ఫ్యాన్స్ ఫైర్?అతనో పెద్ద చీటర్.. టీమిండియా ఫ్యాన్స్ ఫైర్?Cricket {#}Pakistan;Australia;INTERNATIONAL;Cricket;IndiaSun, 11 Jun 2023 07:50:00 GMTసాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్ టీమిండియా జట్లను చిరకాల ప్రత్యర్థులుగా  పిలుచుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక పాకిస్తాన్ కాకుండా ఇక  టీమిండియా కు చిరకాల ప్రత్యర్థి అనే ట్యాగ్ సొంతం చేసుకున్న టీం ఏదైనా ఉంది అంటే అది ఆస్ట్రేలియా అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగిన కూడా అది ఎంతో రసవత్తరంగా మారిపోతూ ఉంటుంది. ఇరు జట్ల ఆటగాళ్లు కూడా ఒకరిని ఒకరు కవ్వింపులకు దిగటం చేస్తూ ఉంటారు.



 దీంతో ఇక అంతర్జాతీయ క్రికెట్లో పటిష్టమైన టీమ్స్ గా ఉన్న ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఎప్పుడు జరిగినా అది క్రికెట్ ప్రేక్షకులు అందరికీ అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ఇప్పుడు ఇలా చిరకాల ప్రత్యర్ధులుగా పిలుచుకునే ఆస్ట్రేలియా, భారత్ మధ్య అటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ ఫైనల్ మ్యాచ్లో హోరాహోరీగా రెండు జట్లు కూడా పోటీ పడుతున్నాయి అని చెప్పాలి. సాధారణంగా భారత్ తో మ్యాచ్ అంటే చాలు ఆస్ట్రేలియా ఏదో ఒక విధంగా చీటింగ్ చేయడానికి పాల్పడుతూ ఉంటుంది అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉంటారు.


 ఇక ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లోను ఆస్ట్రేలియా ఇలాంటి చీటింగ్ చేసిందన్న వార్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. ఇటీవల భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సమయంలో టీమిండియా ఓపెనర్ గిల్ ఇచ్చిన క్యాచ్ ను ని కామరూన్ గ్రీన్ పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి నెలకు తగిలినప్పటికీ ఇక ఎంపైర్ మాత్రం దానిని ఔట్ గా ప్రకటించాడు. దీంతో ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా ప్లేయర్ గ్రీన్ పై టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. చీటర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. గ్రీన్ బౌలింగ్ చేసేందుకు రాగా గ్రౌండ్ లో ఉన్న ఫ్యాన్స్ చీట్ చీట్ అంటూ అరవడం మొదలుపెట్టారు.



RRR Telugu Movie Review Rating

నాగచైతన్య కెరియర్లో ఆఖరి 5 మూవీల క్లోజింగ్ కలెక్షన్ల వివరాలు ఇవే..!

బ్లాక్ అండ్ బోల్డ్ లుక్.. మృణాల్ అస్సలు తగ్గట్లేదు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>