MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-balayae4970ac8-61ce-4b81-8bc0-d86a313bb23d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-balayae4970ac8-61ce-4b81-8bc0-d86a313bb23d-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ టాలీవుడ్ సీనియర్ హీరోలలో టాప్ హీరోగా పేరు సంపాదించారు.. ఒకవైపు రాజకీయ నాయకుడిగా మరొకవైపు నటుడుగా... మరొకవైపు బసవతారకం హాస్పిటల్ ని నడుపుతూ ఎన్నో ప్రశంసలు అందుకున్నారు బాలయ్య. అయితే ఈ రోజున బాలయ్య పుట్టినరోజు సందర్భంగా బాలయ్య కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో నటించారు అందులో టాప్ చిత్రాలను ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. బాలయ్య కెరియర్లు మొదటి స్థానంలో ఉన్న మంగమ్మగారి మనవడు చిత్రం కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించారు ఈ సినిమా 1984లో విడుదలై బాలయ్య కెరియర్ కు టర్నింగ్HBD;BALAYA{#}kodi ramakrishna;simhaa;NTR Kathanayakudu;D Ramanaidu;Nimmala Ramanaidu;Bobbili;Rowdy Inspector;ramakrishna;Blockbuster hit;Comedy;Chitram;harikrishnana;Balakrishna;Manam;Industry;CinemaHBD: బాలయ్య కెరియర్ని మార్చేసిన చిత్రాలు ఇవే..!!HBD: బాలయ్య కెరియర్ని మార్చేసిన చిత్రాలు ఇవే..!!HBD;BALAYA{#}kodi ramakrishna;simhaa;NTR Kathanayakudu;D Ramanaidu;Nimmala Ramanaidu;Bobbili;Rowdy Inspector;ramakrishna;Blockbuster hit;Comedy;Chitram;harikrishnana;Balakrishna;Manam;Industry;CinemaSat, 10 Jun 2023 07:30:00 GMTనందమూరి బాలకృష్ణ టాలీవుడ్ సీనియర్ హీరోలలో టాప్ హీరోగా పేరు సంపాదించారు.. ఒకవైపు రాజకీయ నాయకుడిగా మరొకవైపు నటుడుగా... మరొకవైపు బసవతారకం హాస్పిటల్ ని నడుపుతూ ఎన్నో ప్రశంసలు అందుకున్నారు బాలయ్య. అయితే ఈ రోజున బాలయ్య పుట్టినరోజు సందర్భంగా బాలయ్య కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో నటించారు అందులో టాప్ చిత్రాలను ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.


బాలయ్య కెరియర్లు మొదటి స్థానంలో ఉన్న మంగమ్మగారి మనవడు చిత్రం కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించారు ఈ సినిమా 1984లో విడుదలై బాలయ్య కెరియర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఈ చిత్రంతో బాలకృష్ణ మొదటిసారి గోల్డెన్ జూబ్లీ హిట్ అందుకున్నాడు.


డి రామానాయుడు సురేష్ ప్రొడక్షన్ నిర్మాణంలో మురళీమోహన్రావు దర్శకత్వంలో వచ్చిన కథానాయకుడు సినిమా బాక్సాఫీస్ వద్ద హీట్ గా నిలిచింది.

ఏ కోదండరామిరెడ్డి బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం అనసూయమ్మ గారి అల్లుడు.. ఈ చిత్రాన్ని నందమూరి హరికృష్ణ రామకృష్ణ సినీ స్టూడియో బ్యానర్లు నిర్మించారు.


జంధ్యాల దర్శకత్వంలో బాలయ్య నటించిన బాబాయి అబ్బాయి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమాతో బాలయ్యలోని కామెడీ యాంగిల్ ని కూడా పరిచయం చేశారు.


బాలయ్య కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం ముద్దుల కృష్ణయ్య ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా కొన్ని ఏరియాలలో ఒక సంవత్సరం పాటు ఆడినట్టుగా తెలుస్తోంది.

బాలకృష్ణ కోడి రామకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఐదవ చిత్రం ముద్దుల మామయ్య ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోవడమే కాకుండా అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులను సైతం తిరగరాసింది.

బాలయ్య కెరియర్నే మార్చేసిన చిత్రం ఆదిత్య 369 ఈ చిత్రం శ్రీకృష్ణదేవరాయలుగా యువకుడిగా రెండు విభిన్నమైన పాత్రలలో నటించారు. టైం మిషన్ కాన్సెప్ట్ తో వచ్చిన మొదటి సైన్స్ ఫిక్షన్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాతో బాలయ్య ఉత్తమ చిత్రంగా అవార్డును అందుకున్నారు.


ఇదే కాకుండా రౌడీ ఇన్స్పెక్టర్ ,బంగారు బుల్లోడు, భైరవద్వీపం, బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ ,లెజెండ్, అఖండ తదితర చిత్రాలు ఉన్నాయని చెప్పవచ్చు.



RRR Telugu Movie Review Rating

బ్యాక్ అందాలతో మత్తెక్కిస్తున్న అనసూయ..!

జగన్‌: సొంత జిల్లాలో ఆ పని చేయలేరా?

ఆది పురుష్‌: మత విద్వేషం రెచ్చగొడుతున్నారా?

జగన్‌ కీలక నిర్ణయం: వాళ్లంతా ఫుల్‌ హ్యాపీస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>