EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/india40d59f8c-29e9-47af-a9dc-e9940fe91701-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/india40d59f8c-29e9-47af-a9dc-e9940fe91701-415x250-IndiaHerald.jpgమనలో చాలామందికి విదేశాలు వెళ్లి తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలనే కోరిక ఉంటుంది. ఈ ఆలోచనతోనే చాలామంది అమెరికా వెళుతూ ఉండేవారు. అయితే అమెరికా ఇప్పుడు వీసాలు లిమిట్ గా ఇస్తూ ఉండడంతో, అనేక కండిషన్స్ కూడా పెడుతూ ఉండడంతో అమెరికా వెళ్లడం తగ్గించుకున్నారు చాలామంది. దాంతో అమెరికాకి బదులుగా కెనడాకి వెళ్తున్నారు. కెనడా కే ఎందుకు వెళ్తున్నారు అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయని తెలుస్తుంది. కెనడా అయితే వీసాలు కూడా కావాల్సినన్ని ఇస్తుందట. ఈజీ యాక్సిస్ ఇవ్వడంతో మనం మాత్రమే కాకుండా మన కుటుంబ సభ్యINDIA{#}Iran;Canada;American Samoa;Indians;Russia;Manam;Government;Indiaఇండియాపై విషం చిమ్ముతున్న కెనడా?ఇండియాపై విషం చిమ్ముతున్న కెనడా?INDIA{#}Iran;Canada;American Samoa;Indians;Russia;Manam;Government;IndiaSat, 10 Jun 2023 06:00:00 GMTమనలో చాలామందికి విదేశాలు వెళ్లి తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలనే కోరిక ఉంటుంది. ఈ ఆలోచనతోనే చాలామంది అమెరికా వెళుతూ ఉండేవారు. అయితే అమెరికా ఇప్పుడు  వీసాలు లిమిట్ గా ఇస్తూ ఉండడంతో, అనేక కండిషన్స్ కూడా పెడుతూ ఉండడంతో అమెరికా వెళ్లడం తగ్గించుకున్నారు చాలామంది. దాంతో అమెరికాకి బదులుగా కెనడాకి వెళ్తున్నారు.


కెనడా కే ఎందుకు వెళ్తున్నారు అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయని తెలుస్తుంది. కెనడా అయితే వీసాలు కూడా కావాల్సినన్ని ఇస్తుందట. ఈజీ యాక్సిస్ ఇవ్వడంతో మనం మాత్రమే కాకుండా మన కుటుంబ సభ్యులందరినీ కూడా తీసుకువెళ్లే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. దానితో అనేకమంది భారతీయులు కెనడాలో నివసిస్తున్నారు ఇప్పుడు. చదువులు అయ్యాక అమెరికాకి బదులుగా కెనడాకు వెళ్ళిపోతున్నారు.


అయితే కెనడాకు ఎప్పుడో వెళ్లిన సిక్కులు అక్కడ ప్రధాన పాత్రను పోషిస్తున్నట్లుగా తెలుస్తుంది. వాళ్లు అక్కడ విద్వేషం తో హిందూ ఆలయాలను కూల్చేస్తున్నారు. హిందూ ధర్మాన్ని కూడా నాశనం చేయడానికి చూస్తున్నారు. ఒక వ్యతిరేకతను కలిగించడానికి తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. అక్కడ ఉన్న ప్రభుత్వం కూడా వాళ్లకి ఈ విషయంలో సహకరిస్తుందని అక్కడ ప్రభుత్వంలో ఉన్న ట్రోడో ఈ వర్గానికి సంబంధించిన వాడే కాబట్టి తన వర్గాన్ని తాను ప్రోత్సహించుకుంటున్నట్లుగా తెలుస్తుంది.


అందుకే ఆయన సిక్ ఫర్ జస్టిస్ రెఫరెంఢంలను అనుమతించాడు. దాన్నే ప్రజాస్వామ్యంగా చెప్పుకొచ్చేవాడు ఆయన. అయితే ఇప్పుడు వాళ్ల తరపున ఉన్న నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు భారతదేశం తరపున తప్పుడు ప్రచారాలుగా కనిపిస్తున్నాయి. ఇంతకీ ఏమి వ్యాఖ్యలు చేశారంటే భారత్ దేశంతో పాటు రష్యా గాని, ఇరాన్ గాని వాళ్ల దేశంలో ఉండేటువంటి అంతః కలహాలను ప్రపంచ కలహాలుగా చూపించుకుంటూ వస్తారు. అది నిజమో కాదు అక్కడ ఉన్న సిక్ ఫర్ జస్టిస్ వాళ్ళని అరెస్టు చేసి విచారిస్తే తెలుస్తుంది అని అంటున్నారు.



RRR Telugu Movie Review Rating

బ్యాక్ అందాలతో మత్తెక్కిస్తున్న అనసూయ..!

జగన్‌: సొంత జిల్లాలో ఆ పని చేయలేరా?

ఆది పురుష్‌: మత విద్వేషం రెచ్చగొడుతున్నారా?

జగన్‌ కీలక నిర్ణయం: వాళ్లంతా ఫుల్‌ హ్యాపీస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>