MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adi-purushf3b66292-b5a3-4a6c-96b1-718c8cfacc71-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adi-purushf3b66292-b5a3-4a6c-96b1-718c8cfacc71-415x250-IndiaHerald.jpgరీసెంట్ గా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా పెద్ద డిజాస్టర్ అవ్వడంతో ఆ ప్రభావం ఇప్పుడు ఆదిపురుష్ అమెరికా అమెరికాయేతర దేశాల్లో టికెట్ సేల్ పై పడుతోందా? అనే సందేహం వ్యక్తమవుతోంది.పైగా దీనికి తోడు ఓంరౌత్ తొలి టీజర్ తో ఫస్ట్ ఇంప్రెషన్ సాధించడంలో విఫలమవ్వడం కూడా విదేశాల్లో కొంత ప్రభావం చూపెడుతోందని సమాచారం తెలుస్తుంది. 16 జూన్ 2023 ఆదిపురుష్ 3డి ప్రపంచవ్యాప్తంగా కూడా విడుదలవుతోంది.ఈ సినిమాకి దాదాపు 100 కోట్ల మేర ఓపెనింగ్ డే కలెక్షన్లను సాధిస్తారని అంచనా వేస్తున్నారు.ఓవర్సీస్ లో ఆదిపురుష్ - హిందీ వెరADI PURUSH{#}Prabhas;American Samoa;Hindi;June;media;News;Cinemaఆది పురుష్: అక్కడ మాత్రం పరిస్థితి అయోమయం?ఆది పురుష్: అక్కడ మాత్రం పరిస్థితి అయోమయం?ADI PURUSH{#}Prabhas;American Samoa;Hindi;June;media;News;CinemaSat, 10 Jun 2023 16:16:30 GMTఆది పురుష్ : అక్కడ మాత్రం పరిస్థితి అయోమయం?

రీసెంట్ గా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా పెద్ద డిజాస్టర్ అవ్వడంతో ఆ ప్రభావం ఇప్పుడు ఆదిపురుష్ అమెరికా అమెరికాయేతర దేశాల్లో టికెట్ సేల్ పై పడుతోందా? అనే సందేహం వ్యక్తమవుతోంది.పైగా దీనికి తోడు ఓంరౌత్ తొలి టీజర్ తో ఫస్ట్ ఇంప్రెషన్ సాధించడంలో విఫలమవ్వడం కూడా విదేశాల్లో కొంత ప్రభావం చూపెడుతోందని సమాచారం తెలుస్తుంది. 16 జూన్ 2023 ఆదిపురుష్ 3డి ప్రపంచవ్యాప్తంగా కూడా విడుదలవుతోంది.ఈ సినిమాకి దాదాపు 100 కోట్ల మేర ఓపెనింగ్ డే కలెక్షన్లను సాధిస్తారని అంచనా వేస్తున్నారు.ఓవర్సీస్ లో ఆదిపురుష్ - హిందీ వెర్షన్ కి అంతగా స్పందన రావడం లేదని అమెరికా ట్రేడ్ నుంచి సమాచారం తెలుస్తుంది. హిందీ వెర్షన్ కి టికెట్ అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మరో ఐదురోజులే మిగిలి ఉండగా.. ఎందుకు అవ్వట్లేదు లేదని ట్రేడ్ డైలమాలో ఉందట. 


ఆదిపురుష్ సినిమా తెలుగు వెర్షన్ బుకింగ్స్ అయితే అద్భుతం. కానీ హిందీ వెర్షన్ కి మాత్రం ఇలాంటి పరిస్థితి ఉందని చెబుతున్నారు.అమెరికాలో ప్రభాస్ ప్రమోషన్ హిందీ మార్కెట్ పై బజ్ పెంచేందుకు ఛాన్సుందని మేకర్స్ ఊహిస్తున్నారు. రిలీజ్ ముందు ఆదిపురుష్ మూవీ టీమ్ అమెరికా సహా ఇతర దేశాల్లో కొంత ప్రచారానికి పూనుకుంటే బావుంటుందని ట్రేడ్ భావిస్తోంది.అయితే మొదటి రోజు సినిమా చూశాక మౌత్ టాక్ బావుంటే..ఇంకా సోషల్ మీడియా సమీక్షలు పాజిటివ్ గా ఉంటే కచ్ఛితంగా సినిమా ఘనవిజయం సాధిస్తుందని అప్పుడు రోజురోజుకు కలెక్షన్లు పెరిగే వీలుంటుందని ఓంరౌత్ టీమ్ భావిస్తోందట.అలాగే హిందీ వెర్షన్ కి కూడా ప్రీమియర్ తర్వాత టికెట్లు భారీగా సేల్ అయ్యే వీలుందని ఊహిస్తున్నారు.అమెరికాలో హిందీ బజ్ ఇలా ఉంటే ఉత్తరాదిన ఏ తీరుగా ఉంది? అన్నదానిపై  స్పష్ఠమైన విశ్లేషణలు ఇంకా రావాల్సి ఉంది.



RRR Telugu Movie Review Rating

బ్లాక్ అండ్ బోల్డ్ లుక్.. మృణాల్ అస్సలు తగ్గట్లేదు..!

జగన్‌: సొంత జిల్లాలో ఆ పని చేయలేరా?

ఆది పురుష్‌: మత విద్వేషం రెచ్చగొడుతున్నారా?

జగన్‌ కీలక నిర్ణయం: వాళ్లంతా ఫుల్‌ హ్యాపీస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>