BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/abnc32aa491-f5c1-4935-9432-f87fc794a12d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/abnc32aa491-f5c1-4935-9432-f87fc794a12d-415x250-IndiaHerald.jpgచినజీయర్‌ స్వామి మేనల్లుడు, ఆయన ట్రస్టు వ్యవహారాలు చూసుకునే విష్ణు స్వామిపై ఆంధ్రజ్యోతి పత్రిక సంచలన కథనం ప్రచురించింది. విష్ణు స్వామి పగలు స్వామి అవతారంలో ఉంటారని రాత్రికి రాక్‌స్టార్‌ అవుతారని రాసింది. విష్ణు స్వామి ఖరీదైన కారులో అమ్మాయిలతో షికార్లు చేస్తారని.. స్నేహితులతో కలిసి పబ్‌లు, హోటళ్లకు వెళ్తారని ప్రచురించింది. అంతే కాదు.. విష్ణు స్వామికి రియల్టర్లతో ఆర్థిక బంధాలు ఉన్నాయని.. వాటి కారణంగానే ఆయన పక్కదారి పట్టారని.. జీయర్ తర్వాత ఉత్తరాధికారిగా ఆయనే అవుతారని ప్రచారం జరుగుతోందని ఆంధ్రజ్యABN{#}vishnu;Kathanam;Andhra Jyothi;Teluguచినజీయర్‌ మేనల్లుడి లీలలపై ఆంధ్రజ్యోతి సంచలన కథనం?చినజీయర్‌ మేనల్లుడి లీలలపై ఆంధ్రజ్యోతి సంచలన కథనం?ABN{#}vishnu;Kathanam;Andhra Jyothi;TeluguSat, 10 Jun 2023 08:42:05 GMTఆంధ్రజ్యోతి పత్రిక సంచలన కథనం ప్రచురించింది. విష్ణు స్వామి పగలు స్వామి అవతారంలో ఉంటారని రాత్రికి రాక్‌స్టార్‌ అవుతారని రాసింది. విష్ణు స్వామి ఖరీదైన కారులో అమ్మాయిలతో షికార్లు చేస్తారని.. స్నేహితులతో కలిసి పబ్‌లు, హోటళ్లకు వెళ్తారని ప్రచురించింది.

అంతే కాదు.. విష్ణు స్వామికి రియల్టర్లతో ఆర్థిక బంధాలు ఉన్నాయని.. వాటి కారణంగానే ఆయన పక్కదారి పట్టారని.. జీయర్ తర్వాత ఉత్తరాధికారిగా ఆయనే అవుతారని ప్రచారం జరుగుతోందని ఆంధ్రజ్యోతి పరిశోధనాత్మక కథనం ఇచ్చింది. చినజీయర్‌ ఆశ్రమ వ్యవహారాలన్నీ అంతా తానై నడుపుతున్న విష్ణు స్వామి.. చినజీయర్‌ స్వామికి తెలియకుండానే ఆయన వెనకాల ఈ కథలన్నీ సాగిస్తున్నారని ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. ఈ కథనం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై మరి చినజీయర్‌ స్వామి ఎలా స్పందిస్తారో చూడాలి.

" style="height: 370px;">
 



RRR Telugu Movie Review Rating

అమరావతి : అవినాష్ అరెస్టును ఎందుకు దాచిపెట్టింది ?

జగన్‌: సొంత జిల్లాలో ఆ పని చేయలేరా?

ఆది పురుష్‌: మత విద్వేషం రెచ్చగొడుతున్నారా?

జగన్‌ కీలక నిర్ణయం: వాళ్లంతా ఫుల్‌ హ్యాపీస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>