Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/suicide-41f63710-cccd-40b0-abb8-d9b21611f51e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/suicide-41f63710-cccd-40b0-abb8-d9b21611f51e-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో ఆధునిక టెక్నాలజీ లోకి అడుగుపెడుతున్న ప్రతి మనిషి జీవనశైలి అందుకు తగ్గట్లుగానే మారిపోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒకప్పటిలాగా మూఢనమ్మకాలను నమ్మడం లేదు మనిషి. అంతా బాగానే ఉంది కానీ ఇలా నాగరికతలోకి అడుగుపెడుతున్న మనుషిలో మాత్రం ఇక విచక్షణ జ్ఞానం పూర్తిగా తగ్గిపోతుందేమో అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది అని చెప్పాలి. ఎందుకంటే ఎలాంటి సమస్య వచ్చిన ధైర్యంగా నిలబడి ఎదుర్కొన్న మనిషి ఇక ఇప్పుడూ చిన్న చిన్న సమస్యకి కృంగిపోతున్నారు. అక్కడితో జీవితం ఆగిపోయింది అని భావిస్తూ కఠిన నిర్ణయం తీసుSuicide.{#}TECHNOLOGY;bhavana;swetha;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Sucide;Jharkhand;marriageపొట్టిగా ఉందని.. ఆ యువతీ ఏం చేసిందో తెలుసా?పొట్టిగా ఉందని.. ఆ యువతీ ఏం చేసిందో తెలుసా?Suicide.{#}TECHNOLOGY;bhavana;swetha;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Sucide;Jharkhand;marriageSat, 10 Jun 2023 19:31:40 GMTఇటీవల కాలంలో ఆధునిక టెక్నాలజీ లోకి అడుగుపెడుతున్న ప్రతి మనిషి జీవనశైలి అందుకు తగ్గట్లుగానే మారిపోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒకప్పటిలాగా మూఢనమ్మకాలను నమ్మడం లేదు మనిషి. అంతా బాగానే ఉంది కానీ ఇలా నాగరికతలోకి అడుగుపెడుతున్న మనుషిలో మాత్రం ఇక విచక్షణ జ్ఞానం పూర్తిగా తగ్గిపోతుందేమో అనే  భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది అని చెప్పాలి. ఎందుకంటే ఎలాంటి సమస్య వచ్చిన ధైర్యంగా నిలబడి ఎదుర్కొన్న మనిషి ఇక ఇప్పుడూ చిన్న చిన్న సమస్యకి కృంగిపోతున్నారు. అక్కడితో జీవితం ఆగిపోయింది అని భావిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంటున్నారూ.



 వేరసి నేటి రోజుల్లో ఆత్మహత్యలకు సంబంధించిన ఘటనలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు అని చెప్పాలి. ఈ చిన్న సమస్య వచ్చిన పరిష్కారం ఒక్కటే ఆత్మహత్య అన్న విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఒక యువతి ఇలాగే అనవసరమైన విషయానికి కుంగుబాటుకు గురై చివరికి జీవితాన్ని అర్థంతరంగా ముగించింది అని చెప్పాలి. సాధారణంగా ఈ భూమి మీద పుట్టిన వారందరూ ఒకే రూపురేఖలతో ఉండరు అన్న విషయం తెలిసిందే. ఒకరు పొడుగ్గా ఉంటే మరొకరు పొట్టిగా ఉంటారు.



 అయితే ఇక్కడ ఒక యువతి పొట్టిగా పుట్టింది. పొట్టిగా పుట్టడం తనకు శాపం అని అనుకుంది. ఇక చివరికి తన జీవితాన్ని ముగించేందుకు కూడా సిద్ధమైంది. జార్ఖండ్ లోని రాంచీలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.  శ్వేత అనే 22 ఏళ్ల యువతి  పొట్టిగా ఉండడం వల్ల పెళ్లి కావట్లేదు అని బాధపడింది. చివరికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు మూడు సంబంధాలు పెళ్లి వరకు వచ్చి ఆగిపోవడంతో మనస్థాపానికి గురైంది  పేరెంట్స్ సర్ది చెప్పిన బాధ నుంచి బయటపడలేకపోయింది. ప్రస్తుతం తన అక్క బావతో కలిసి ఉండగా.. వారు ఇంట్లో లేని సమయంలో సూసైడ్ చేసుకుంది.



RRR Telugu Movie Review Rating

వారికోసం భిక్షాటన చేస్తున్న ఫైట్ మాస్టర్స్...!!

బ్లాక్ అండ్ బోల్డ్ లుక్.. మృణాల్ అస్సలు తగ్గట్లేదు..!

జగన్‌: సొంత జిల్లాలో ఆ పని చేయలేరా?

ఆది పురుష్‌: మత విద్వేషం రెచ్చగొడుతున్నారా?

జగన్‌ కీలక నిర్ణయం: వాళ్లంతా ఫుల్‌ హ్యాపీస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>