BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty6dbf106c-07e3-4a6a-9ce5-4c0927413b8e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty6dbf106c-07e3-4a6a-9ce5-4c0927413b8e-415x250-IndiaHerald.jpg చాలా మంది కూడా జుట్టు రాలడం, తలలో దురద, చుండ్రు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. పోషకాలు కలిగిన ఆహారం తీసుకోకపోవడం, వాతవరణ కాలుష్యం ఇంకా తలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వంటి కొన్ని కారణాల చేత ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి.ఇలాంటి జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో జింజరాయిల్ ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అల్లం నుండి తీసిన ఈ నూనెను వాడడం వల్ల జుట్టు సమస్యలు తగ్గడంతో పాటు జుట్టు రాలడం కూడా ఈజీగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. జింజరాయిల్ మనకు షాపుల్లో ఇంకా అలాగే ఆన్ లైన్beauty{#}Ginger;pollutionఈ నూనె వాడితే హెయిర్ ప్రాబ్లెమ్స్ ఉండనే ఉండవు?ఈ నూనె వాడితే హెయిర్ ప్రాబ్లెమ్స్ ఉండనే ఉండవు?beauty{#}Ginger;pollutionSat, 10 Jun 2023 18:56:40 GMT చాలా మంది కూడా జుట్టు రాలడం, తలలో దురద, చుండ్రు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. పోషకాలు కలిగిన ఆహారం తీసుకోకపోవడం, వాతవరణ కాలుష్యం ఇంకా తలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వంటి కొన్ని కారణాల చేత ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి.ఇలాంటి జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో జింజరాయిల్ ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అల్లం నుండి తీసిన ఈ నూనెను వాడడం వల్ల జుట్టు సమస్యలు తగ్గడంతో పాటు జుట్టు రాలడం కూడా ఈజీగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. జింజరాయిల్ మనకు షాపుల్లో ఇంకా అలాగే ఆన్ లైన్ లో విరివిరిగా లభిస్తుంది. 100 గ్రాముల జింజరాయిల్ దాదాపు 700 రూపాయల దాకా ఉంటుంది.ఇక దీనిని వాడడం వల్ల తల చర్మంపై ఉండే ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. ఈ నూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చుండ్రు ఇంకా దురద వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.అలాగే ఈ నూనెలో ఉండే జింజరాల్ అనే రసాయన సమ్మేళనం నేరుగా జుట్టు కుదుళ్లపై ప్రభావాన్ని చూపిస్తుంది.ఇంకా ఇది జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే కెరోటీన్ అనే ప్రోటీన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేయడంలో అలాగే జుట్టు కుదుళ్లు ఈ ప్రోటీన్ ను ఎక్కువగా గ్రహించేలా చేయడంలో సహాయపడుతుంది.


దీంతో జుట్టు చాలా వేగంగా, త్వరగా పెరుగుతుంది.ఇంకా జుట్టు కుదుళ్లు బలపడి జుట్టు రాలడం తగ్గుతుంది. ఈ జింజరాల్ నూనెను వాడడం వల్ల జుట్టు పెరగడంతో పాటు మైగ్రేన్ తలనొప్పి కూడా ఈజీగా తగ్గుతుంది. ఇంకా అలాగే దీనిని వాసన చూడడం వల్ల ఆస్థమా వ్యాధి తగ్గుముఖం పడుతుంది.అలాగే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఈజీగా తగ్గుతాయి.ఇంకా అంతేకాకుండా ఈ జింజరాయిల్ ను వాడడం వల్ల జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. తిన్న ఆహారం కూడా త్వరగా జీర్ణమవుతుంది. జీర్ణ సమస్యలతో బాధపడే వారు ఈ నూనెను వాడడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. మీ జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే ఈ జింజరాయిల్ ను ముందుగా జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి. దీనిని ఇలాగే ఒక గంట పాటు ఉంచిన తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం ఈజీగా తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు సమస్యలన్నీ కూడా ఈజీగా దూరమవుతాయి



RRR Telugu Movie Review Rating

తండ్రి కోసం అలాంటి నిర్ణయం తీసుకున్న బుల్లితెర నటి....!!

బ్లాక్ అండ్ బోల్డ్ లుక్.. మృణాల్ అస్సలు తగ్గట్లేదు..!

జగన్‌: సొంత జిల్లాలో ఆ పని చేయలేరా?

ఆది పురుష్‌: మత విద్వేషం రెచ్చగొడుతున్నారా?

జగన్‌ కీలక నిర్ణయం: వాళ్లంతా ఫుల్‌ హ్యాపీస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>