MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bhagavanth-kesarib488c0ee-199b-4e47-a09c-ef04edd83b9e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bhagavanth-kesarib488c0ee-199b-4e47-a09c-ef04edd83b9e-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు బాలయ్య నటించిన తాజా చిత్రం భగవంత్ కేసరి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉన్నారు. మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటిస్తూ ఉండగా బాలయ్య కూతురి పాత్రలో శ్రీ లీల నటిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ సెరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా పైన భారీగా అంచనాలు నెలకొన్నాయి ఇటీవల ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సైతం బాలయ్యను సరికొత్తగా చూపించారు డైరెక్టర్ అనిBHAGAVANTH KESARI{#}Kesari;Chitram;sree;Hyderabad;Posters;Telangana;kajal aggarwal;Hindi;kushi;Kushi;Balakrishna;Mass;Vijayadashami;Director;Cinemaటీజర్ తోనే అలరించేస్తున్న భగవంత్ కేసరి..!టీజర్ తోనే అలరించేస్తున్న భగవంత్ కేసరి..!BHAGAVANTH KESARI{#}Kesari;Chitram;sree;Hyderabad;Posters;Telangana;kajal aggarwal;Hindi;kushi;Kushi;Balakrishna;Mass;Vijayadashami;Director;CinemaSat, 10 Jun 2023 12:00:00 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు బాలయ్య నటించిన తాజా చిత్రం భగవంత్ కేసరి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉన్నారు. మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటిస్తూ ఉండగా బాలయ్య కూతురి పాత్రలో శ్రీ లీల నటిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ సెరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా పైన భారీగా అంచనాలు నెలకొన్నాయి ఇటీవల ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సైతం బాలయ్యను సరికొత్తగా చూపించారు డైరెక్టర్ అనిల్ రావుపూడి.

బాలయ్య పుట్టినరోజు ఈరోజు కావడం చేత ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేయడం జరిగింది చిత్ర బృందం.  హైదరాబాద్ శ్రీ భ్రమరాంబ థియేటర్లో నందమూరి బాలయ్య భగవంత్ కేసరి టీజర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు డైరెక్టర్ అనిల్ రావుపూడి పాల్గొనడం జరిగింది బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషి అయ్యేలా ఈ సినిమా ట్రైలర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలంగాణ యాసలో తెరకెక్కించడం జరిగింది.

సినిమా టీజర్ విషయానికి వస్తే 1:15 సెకండ్ లో ఉన్న టీజర్ లో బాలయ్య మరొకసారి మాస్ హీరోగా చూపించడం జరిగింది. ఈసారి తెలంగాణ యాసలో చూపించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి హిందీ డైలాగులో కూడా తెలంగాణ యాసలో చెప్పించి బాలయ్య చేత అదరగొట్టేసారని చెప్పవచ్చు. ఈ డైలాగులు విన్న బాలయ్య అభిమానులు సైతం తెగ ఎంజాయ్ చేస్తున్నారు మాస్ బిజిఎం తో పాటు చివర్లో క్లాస్ మ్యూజిక్ కూడా ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది.. బాలయ్య చెప్పే డైలాగులు కూడా అదిరిపోయే విధంగా ఉన్నాయి ఈ సినిమా షైన్ స్క్రీన్ బ్యానర్ పై హరీష్ పెద్ది తదితరులు సైతం నిర్మిస్తూ ఉన్నారు. విజయదశమి కానుకగా ఈ సినిమా గ్రాండ్గా విడుదల చేయబోతున్నారు.
" style="height: 370px;">



RRR Telugu Movie Review Rating

సలార్ సినిమా హక్కుల కోసం పోటీ పడుతున్న ప్రముఖ నిర్మాణ సంస్థలు..!!

జగన్‌: సొంత జిల్లాలో ఆ పని చేయలేరా?

ఆది పురుష్‌: మత విద్వేషం రెచ్చగొడుతున్నారా?

జగన్‌ కీలక నిర్ణయం: వాళ్లంతా ఫుల్‌ హ్యాపీస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>