BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chandrababu1166074c-74c7-4b91-80a1-447cf45331ac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chandrababu1166074c-74c7-4b91-80a1-447cf45331ac-415x250-IndiaHerald.jpgవైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని చంద్రబాబుపై మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల కాలంలో ఒక పండిపోయిన రాజకీయ ముసలోడు చంద్రబాబు పాలనను అందరూ చూశారు కదా అంటూ కామెంట్‌ చేశారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులందర్నీ క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో బాబు వాగ్దానం చేశాడు కదా మరి ఆ హామీ ఏమైందని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. మంత్రివర్గ కమిటీల పేరుతో చంద్రబాబు కాలయాపన చేసి, ఐదేళ్లు అధికారం ముగిసినా ఆ హామీ అమలు చేయలేదని మాజీ మంత్రి పేర్ని నాని గుర్తు చేశారు. దీనిపై బాబు సమాధానం చెప్పాలని.CHANDRABABU{#}Nani;Perni Nani;CBN;contract;TDP;Ministerముసలోడు: బాబుపై వైసీపీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు?ముసలోడు: బాబుపై వైసీపీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు?CHANDRABABU{#}Nani;Perni Nani;CBN;contract;TDP;MinisterSat, 10 Jun 2023 09:00:00 GMTవైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని చంద్రబాబుపై మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల కాలంలో ఒక పండిపోయిన రాజకీయ ముసలోడు చంద్రబాబు పాలనను అందరూ చూశారు కదా అంటూ కామెంట్‌ చేశారు.  కాంట్రాక్ట్‌ ఉద్యోగులందర్నీ క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో బాబు వాగ్దానం చేశాడు కదా మరి ఆ హామీ ఏమైందని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.


మంత్రివర్గ కమిటీల పేరుతో చంద్రబాబు కాలయాపన చేసి, ఐదేళ్లు అధికారం ముగిసినా  ఆ హామీ అమలు చేయలేదని మాజీ మంత్రి పేర్ని నాని గుర్తు చేశారు. దీనిపై బాబు సమాధానం చెప్పాలని.. ఆ మంత్రివర్గ కమిటీ ప్రజల చేతుల్లో చచ్చిపోయింది మినహా ఉద్యోగులకు సంబంధించి ఏ ఒక్క తీర్మాన్నైనా అమలు చేసిందా అని పేర్ని నాని గుర్తు చేశారు. జగన్‌దే అసలైన ఉద్యోగుల ఫ్రెండ్లీ, ప్రజల ప్రభుత్వమని పేర్ని నాని అన్నారు.



RRR Telugu Movie Review Rating

అమరావతి : అవినాష్ అరెస్టును ఎందుకు దాచిపెట్టింది ?

జగన్‌: సొంత జిల్లాలో ఆ పని చేయలేరా?

ఆది పురుష్‌: మత విద్వేషం రెచ్చగొడుతున్నారా?

జగన్‌ కీలక నిర్ణయం: వాళ్లంతా ఫుల్‌ హ్యాపీస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>