MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naba-natesh6552778c-ca14-4cdf-a2de-cdd48c2442da-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naba-natesh6552778c-ca14-4cdf-a2de-cdd48c2442da-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ హాటెస్ట్ బ్యూటీలలో ఒకరు అయినటువంటి నబా నటేష్ ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి నన్ను దోచుకుందువటే అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆ సినిమాలో కూడా పెద్దగా విజయాలను సాధించకపోవడంతో ఈ నటి తెలుగు లో కెరియర్ ప్రారంభంలో నటించిన కొన్ని సినిమాల ద్వారా పెద్దగా గుర్తింపును తెచ్చుకోలేదు. అలాంటి సమయం లోనే Naba natesh{#}Fidaa;shankar;Heroine;Industry;media;BEAUTY;Tollywood;Telugu;Cinemaస్లీవ్ లెస్ డ్రెస్లో అందాల ఆరబోతకు తెరతీసిన హాట్ బ్యూటీ..!స్లీవ్ లెస్ డ్రెస్లో అందాల ఆరబోతకు తెరతీసిన హాట్ బ్యూటీ..!Naba natesh{#}Fidaa;shankar;Heroine;Industry;media;BEAUTY;Tollywood;Telugu;CinemaFri, 09 Jun 2023 11:30:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ హాటెస్ట్ బ్యూటీలలో ఒకరు అయినటువంటి నబా నటేష్ ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి నన్ను దోచుకుందువటే అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆ సినిమాలో కూడా పెద్దగా విజయాలను సాధించకపోవడంతో ఈ నటి తెలుగు లో కెరియర్ ప్రారంభంలో నటించిన కొన్ని సినిమాల ద్వారా పెద్దగా గుర్తింపును తెచ్చుకోలేదు. 

అలాంటి సమయం లోనే ఈనటి ఈస్మార్ట్ శంకర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం ... అలాగే ఈ సినిమాలో ఈ నటి తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వేనకడుగు వేయకుండా తన స్కిన్ షో తో ప్రేక్షకులను ఫిదా చేయడంతో ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అమాంతం పెరిగి పోయింది. ఆ తర్వాత వరుస తెలుగు సినిమాల్లో నటించిన ఈ నటి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ ఉండే ఈనటి సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందాలను ఆరబోస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఈ హాటెస్ట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి స్లీవ్ లెస్ టైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హాటెస్ట్ బ్యూటీ కి సంబంధించిన ఈ హాటెస్ట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.


RRR Telugu Movie Review Rating

సినిమాల్లోకి రాకముందు.. వెన్నెల కిషోర్ ఏం చేసేవాడో తెలుసా?

జగన్‌: సొంత జిల్లాలో ఆ పని చేయలేరా?

ఆది పురుష్‌: మత విద్వేషం రెచ్చగొడుతున్నారా?

జగన్‌ కీలక నిర్ణయం: వాళ్లంతా ఫుల్‌ హ్యాపీస్‌?

చేసింది చెప్పుకుంటే.. జగన్‌కు తిరుగులేదా?

ఎలక్షన్‌ స్పెషల్‌: ఆ వర్గాలపై జగన్‌ వరాల జల్లు?

రష్యాకి ఆ దేశాల నుంచి రహస్యంగా ఆయుధాలు?

కాశ్మీర్‌ అల్లకల్లోలానికి పాక్‌ కుట్ర?

ఉక్రెయిన్‌: యుద్ధ సమయంలోనూ ఇంటి గొడవలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>