MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janvi28adbc2e-0c7d-473b-9c47-5129e0e66bd6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janvi28adbc2e-0c7d-473b-9c47-5129e0e66bd6-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటి మనుల్లో ఒకరు అయినటువంటి జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ సినిమాలలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఇంత కాలం పాటు కేవలం హిందీ సినిమాలలో నటిస్తూ వచ్చిన ఈ క్రేజీ బ్యూటీ ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకJanvi{#}koratala siva;Hindi;Industry;Blockbuster hit;Indian;Beautiful;Jr NTR;media;BEAUTY;Telugu;Tollywood;bollywood;Heroine;Cinemaహాట్ లుక్ ఉన్న పొడవాటి డ్రెస్లో అందాలను ఆరబోస్తున్న జాన్వీ కపూర్..!హాట్ లుక్ ఉన్న పొడవాటి డ్రెస్లో అందాలను ఆరబోస్తున్న జాన్వీ కపూర్..!Janvi{#}koratala siva;Hindi;Industry;Blockbuster hit;Indian;Beautiful;Jr NTR;media;BEAUTY;Telugu;Tollywood;bollywood;Heroine;CinemaFri, 09 Jun 2023 08:30:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటి మనుల్లో ఒకరు అయినటువంటి జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ సినిమాలలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఇంత కాలం పాటు కేవలం హిందీ సినిమాలలో నటిస్తూ వచ్చిన ఈ క్రేజీ బ్యూటీ ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టబోతోంది. ఈ మూవీ కనుక భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించినట్లు అయితే ఈ ముద్దు గుమ్మ క్రేజ్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. 

అలాగే దేవర మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించినట్లు అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మరిన్ని క్రేజీ సినిమా అవకాశాలు జాన్వీ కి లభించే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన హాట్ హాట్ అంద చందాలు ప్రదర్శితం అయ్యలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసి కుర్రకాలను హీట్ ఎక్కించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అందులో భాగంగా తాజాగా ఈ హాటెస్ట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ టైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ స్కిన్ షో ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

విమానం సినిమాకి నెటిజన్స్ ఇస్తున్న రేటింగ్ ఎంతో తెలుసా....!!

రష్యాకి ఆ దేశాల నుంచి రహస్యంగా ఆయుధాలు?

కాశ్మీర్‌ అల్లకల్లోలానికి పాక్‌ కుట్ర?

ఉక్రెయిన్‌: యుద్ధ సమయంలోనూ ఇంటి గొడవలు?

మోదీని దించేందుకు అంతర్జాతీయ కుట్ర?

టీడీపీ: కోడెలకు నిజంగా అన్యాయం చేసిందెవరు?

తెలుగు ఛానళ్లలో నెంబర్‌ వన్‌ గోల?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>