MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/fahadfazil4af28677-c317-46c6-a6da-ebf8515eb246-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/fahadfazil4af28677-c317-46c6-a6da-ebf8515eb246-415x250-IndiaHerald.jpgమలయాళ హీరో ఫహద్ ఫాజిల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. పుష్ప సినిమాలో విలన్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. ఆ తర్వాత మలయాళంలో విడుదలైన పలు చిత్రాలను తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేసి మంచి పాపులారిటీ సంపాదించారు. అందుకే ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే పెరిగిపోయింది. మలయాళం లోనే కాకుండా ఇతర భాషలలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉన్నది.ఆయనకు పాత్ర నచ్చితే కేవలం హీరో గానే కాకుండా విలన్ గా కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నారు. FAHADFAZIL{#}Kumaar;aparna;pawan kumar;Kannada;U Turn;Blockbuster hit;Chitram;Hero;Telugu;Director;Cinemaఅద్భుతమైన కథనంతో వస్తున్న ఫహద్ ఫాజిల్..!అద్భుతమైన కథనంతో వస్తున్న ఫహద్ ఫాజిల్..!FAHADFAZIL{#}Kumaar;aparna;pawan kumar;Kannada;U Turn;Blockbuster hit;Chitram;Hero;Telugu;Director;CinemaFri, 09 Jun 2023 10:00:00 GMTమలయాళ హీరో ఫహద్ ఫాజిల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. పుష్ప సినిమాలో విలన్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించారు.  ఆ తర్వాత మలయాళంలో విడుదలైన పలు చిత్రాలను తెలుగులో కూడా డబ్ చేసి  విడుదల చేసి మంచి పాపులారిటీ సంపాదించారు. అందుకే ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే పెరిగిపోయింది. మలయాళం లోనే కాకుండా ఇతర భాషలలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉన్నది.ఆయనకు పాత్ర నచ్చితే కేవలం హీరో గానే కాకుండా విలన్ గా కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నారు.

తాజాగా సరికొత్త విభిన్నమైన కథాంశంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు ఫహద్ ఫాజిల్.. తాను నటించిన చిత్రం ధూమం.. ఈ సినిమాకి కన్నడ డైరెక్టర్ పవన్ కుమార్ దర్శకత్వం వహించారు.. కే జి ఎఫ్,  కాంతారా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన హొంబలే బ్యానర్ పైన ఈ సినిమాని నిర్మిస్తూ ఉండడంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేయడం జరిగింది.. ఇక ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే స్మోకింగ్ వార్నింగ్ గురించి యాడ్ ని ఫహద్ ఫాజిల్ వివరిస్తున్నట్లుగా ట్రైలర్ లో మొదట చూపించడం జరిగింది.

అయితే ఈ ట్రైలర్ లో చాలా ట్విస్టులు, యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయని ప్రతి సీను చాలా ఇంట్రెస్టింగ్ గా ఆత్రుతగా ఉండేలా కనిపిస్తోంది.  మరి ట్రైలర్ ఇలా ఉంటే సినిమా ఎలా ఉంటుందో అంటూ పలువురు అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. డైరెక్టర్ పవన్ కుమార్ గతంలో యూటర్న్ , కుడిఎడమైతే వంటి చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం జూన్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో హీరోయిన్గా అపర్ణ బాలమురళి నటిస్తోంది.
" style="height: 370px;">



RRR Telugu Movie Review Rating

సినిమాల్లోకి రాకముందు.. వెన్నెల కిషోర్ ఏం చేసేవాడో తెలుసా?

జగన్‌: సొంత జిల్లాలో ఆ పని చేయలేరా?

ఆది పురుష్‌: మత విద్వేషం రెచ్చగొడుతున్నారా?

జగన్‌ కీలక నిర్ణయం: వాళ్లంతా ఫుల్‌ హ్యాపీస్‌?

చేసింది చెప్పుకుంటే.. జగన్‌కు తిరుగులేదా?

ఎలక్షన్‌ స్పెషల్‌: ఆ వర్గాలపై జగన్‌ వరాల జల్లు?

రష్యాకి ఆ దేశాల నుంచి రహస్యంగా ఆయుధాలు?

కాశ్మీర్‌ అల్లకల్లోలానికి పాక్‌ కుట్ర?

ఉక్రెయిన్‌: యుద్ధ సమయంలోనూ ఇంటి గొడవలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>