Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle512558e0-4792-4a03-83e7-912eecd86318-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle512558e0-4792-4a03-83e7-912eecd86318-415x250-IndiaHerald.jpgఅప్పుడప్పుడు స్టార్ హీరో హీరోయిన్లు తమ అభిమానులకు పెద్ద పెద్ద షాక్ లు ఇస్తూ ఉంటారు. అది ఏ విషయంలోనైనా సరే వాళ్ళు ఇచ్చే షాకులకు అభిమానులు కచ్చితంగా ఫీల్ అవుతూ ఉంటారు.అయితే తాజాగా నయనతార విషయంలో కూడా అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు. ఆమె ఒక పెద్ద షాక్ ఇవ్వటంతో.. ఆమె అటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది అని ఆలోచనలో పడ్డారు. ఇంతకూ అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.టాలీవుడ్ ప్రేక్షకులకు అందాల తార నయనతార గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. చంద్రముఖి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత socialstars lifestyle{#}nayantara;prema;tara;Tollywood;Telugu;Rajani kanth;Kollywood;marriage;Love;Director;Heart;Husband;Hero;Heroine;Chandramukhiఅభిమానులకు పెద్ద షాక్ ఇచ్చిన లేడీ సూపర్ స్టార్....!!అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చిన లేడీ సూపర్ స్టార్....!!socialstars lifestyle{#}nayantara;prema;tara;Tollywood;Telugu;Rajani kanth;Kollywood;marriage;Love;Director;Heart;Husband;Hero;Heroine;ChandramukhiFri, 09 Jun 2023 07:28:22 GMTఅప్పుడప్పుడు స్టార్ హీరో హీరోయిన్లు తమ అభిమానులకు పెద్ద పెద్ద షాక్ లు ఇస్తూ ఉంటారు. అది ఏ విషయంలోనైనా సరే వాళ్ళు ఇచ్చే షాకులకు అభిమానులు కచ్చితంగా ఫీల్ అవుతూ ఉంటారు.అయితే తాజాగా నయనతార విషయంలో కూడా అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు. ఆమె ఒక పెద్ద షాక్ ఇవ్వటంతో.. ఆమె అటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది అని ఆలోచనలో పడ్డారు. ఇంతకూ అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.టాలీవుడ్ ప్రేక్షకులకు అందాల తార నయనతార గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. చంద్రముఖి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వచ్చిన లక్ష్మి సినిమాతో తెలుగు ప్రేక్షకులతో మంచి అభిమానం పెంచుకుంది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోగా ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంది.

దాంతో స్టార్ హీరోయిన్ నుండి సూపర్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు అందుకుంది. ఆ తర్వాత గతంలో తన ప్రేమ వ్యవహారాల వల్ల హార్ట్ టాపిక్ గా నిలవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమై కోలీవుడ్ లో సెటిల్ అయింది. ఇక మళ్ళీ కొంతకాలానికి టాలీవుడ్ కి రీఎంట్రీ ఇచ్చింది. కానీ ఇప్పుడు అంతగా అవకాశాలు అందుకోవటం లేదు. కొత్త హీరోయిన్ల రాకతో ఈమెకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి.కానీ కోలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటుంది. ఇక ఇదంతా పక్కన పెడితే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విగ్నేష్ సశివన్ తో కొంతకాలం నుంచి రిలేషన్ లో ఉండి ఆ మధ్యనే వివాహం కూడా చేసుకుంది. ఇక సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లితండ్రులయ్యారు. ఇక పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం బ్రేక్ ఇవ్వకుండా సినిమాలు చేస్తూ కెరీర్ ను మరింత ముందుకి తీసుకెళ్తుంది.కాస్త బ్రేక్ సమయం దొరుకుతే చాలు తన భర్త పిల్లలతో మంచి సమయాన్ని గడుపుతూ ఉంటుంది. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా నయనతార ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుందని తెలిసింది. అదేంటంటే.. ఇక తను సినిమాలకు గుడ్ బై చెప్పనుందని తెలిసింది. ఈ నేపథ్యంలో ఆమె దగ్గరికి డైరెక్టర్స్ కథ చెప్పడానికి వచ్చిన కూడా నచ్చలేదు అంటూ రిజెక్ట్ చేస్తుందట. కేవలం తను కమిట్ అయిన ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత సినిమాలకు బ్రేక్ చెప్పాలనుకుంటుందని తెలిసింది.

ఇక సినిమాలకు బ్రేక్ ఇచ్చి భర్త పిల్లలతో ఎంజాయ్ చేయాలనుకుంటుందట. ఆ తర్వాత కొన్నాళ్ళకి మళ్లీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేసుకుంటుందని తెలిసింది. ఇక ఇప్పుడు ఆమెకు అంత గుర్తింపు ఉన్న పాత్రలు కూడా రాకపోవడంతో.. అందులో చేయటం కంటే కాస్త బ్రేక్ తీసుకొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం బెటర్ అని అనుకుంటుందని తెలుస్తుంది. ఇక నయనతార ఈ నిర్ణయం తీసుకోవడంతో తన అభిమానులు సినిమాలు మానేయ్యవద్దు అంటూ సలహాలు ఇస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

విమానం సినిమాకి నెటిజన్స్ ఇస్తున్న రేటింగ్ ఎంతో తెలుసా....!!

రష్యాకి ఆ దేశాల నుంచి రహస్యంగా ఆయుధాలు?

కాశ్మీర్‌ అల్లకల్లోలానికి పాక్‌ కుట్ర?

ఉక్రెయిన్‌: యుద్ధ సమయంలోనూ ఇంటి గొడవలు?

మోదీని దించేందుకు అంతర్జాతీయ కుట్ర?

టీడీపీ: కోడెలకు నిజంగా అన్యాయం చేసిందెవరు?

తెలుగు ఛానళ్లలో నెంబర్‌ వన్‌ గోల?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>