Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8d698642-9c40-4dc4-988f-fcb4e7aeabcf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8d698642-9c40-4dc4-988f-fcb4e7aeabcf-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మృణాల్ ఠాకూర్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా సీతారామం.గత ఏడాది విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ ఒక్క సినిమాతో ఊహించని విధంగా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది. ఈ సినిమాతో భారీ హిట్ టాక్ ని తన ఖాతాలో వేసుకుంది. సీతారామం సినిమాలో సీతగా అద్భుతంగా నటించి యూత్ లో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కాగా ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటsocialstars lifestyle{#}dulquer salmaan;seetha;Cinema;Love;Heroine;Newsఏకంగా అది చూపిస్తూ కాక రేపుతున్న మృణాల్ ఠాకూర్...!!ఏకంగా అది చూపిస్తూ కాక రేపుతున్న మృణాల్ ఠాకూర్...!!socialstars lifestyle{#}dulquer salmaan;seetha;Cinema;Love;Heroine;NewsFri, 09 Jun 2023 07:26:46 GMTటాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మృణాల్ ఠాకూర్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా సీతారామం.గత ఏడాది విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ ఒక్క సినిమాతో ఊహించని విధంగా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది. ఈ సినిమాతో భారీ హిట్ టాక్ ని తన ఖాతాలో వేసుకుంది. సీతారామం సినిమాలో సీతగా అద్భుతంగా నటించి యూత్ లో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

కాగా ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. హనురాఘవాపుడి ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముందుకు వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నట్టు తెలుస్తోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా అవకాశాలు వస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా సీతారామం సినిమా విడుదల తర్వాత ఆమెను చాలామంది అభిమానులు మృణాల్ ఠాకూర్ కాకుండా సీత అని పిలవడం మొదలుపెట్టారు. అంతే కాకుండా ఈ సినిమా విడుదల అయిన తర్వాత ఈ ముద్దుగుమ్మను ఫాలో అయ్యే వారి సంఖ్య మరింత పెరిగింది. ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్లు చేస్తూ మరింత పాపులారిటీని సంపాదించుకుంటోంది ఈ బ్యూటీ. ఇది ఇలా ఉంటే తాజాగా ముద్దుగుమ్మకు సంబంధించిన కొన్ని ఫోటోలు చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. మృణాల్ ఠాకూర్ లవ్ స్టోరీస్ 2 కోసం రెచ్చిపోయింది. ఇందులో నటించిన భామలు అందరూ కలిసి తాజాగా ఒక ఫోటో షూట్ చేశారు. ఏడుగురు భామలు ఏడు వండర్స్ తరహాలో లైఫ్ స్టైల్ ఏషియా మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఘాట్ ఫోటో షూట్లను చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలలో మృణాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టాక్ టు బాటమ్ బ్లాక్ ధరించింది. అయితే టాప్ లో ఎద అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. ఇక అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు నెటిజెన్స్ రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

విమానం సినిమాకి నెటిజన్స్ ఇస్తున్న రేటింగ్ ఎంతో తెలుసా....!!

రష్యాకి ఆ దేశాల నుంచి రహస్యంగా ఆయుధాలు?

కాశ్మీర్‌ అల్లకల్లోలానికి పాక్‌ కుట్ర?

ఉక్రెయిన్‌: యుద్ధ సమయంలోనూ ఇంటి గొడవలు?

మోదీని దించేందుకు అంతర్జాతీయ కుట్ర?

టీడీపీ: కోడెలకు నిజంగా అన్యాయం చేసిందెవరు?

తెలుగు ఛానళ్లలో నెంబర్‌ వన్‌ గోల?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>