MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adipursuh-sencerbb1042cc-649e-47b1-9b60-7b0d755c6562-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adipursuh-sencerbb1042cc-649e-47b1-9b60-7b0d755c6562-415x250-IndiaHerald.jpgప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆది పురుష్ చిత్రం మరో కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ టాక్ పూర్తి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు మౌత్ టాక్ పాజిటివ్ గా ఉన్నప్పటికీ రోజు రోజుకి మరింత పెరుగుతూనే ఉంది. ఆది పురుష్ ప్రేమను చూస్తూ ఉంటే ఈ చిత్రం ప్రతి భారతీయుడు హృదయాలలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకునేలా కనిపిస్తోంది అంటూ సెన్సార్ బోర్డు నుండి యు సర్టిఫికెట్ పొందడంతో ADIPURSUH;SENCER{#}Krishan Kumar;kriti sanon;prasad;prema;AdiNarayanaReddy;bollywood;Cinema;Love;Population;Bharateeyudu;Chitramఆది పురుష్ సినిమా సెన్సార్ టాక్..!!ఆది పురుష్ సినిమా సెన్సార్ టాక్..!!ADIPURSUH;SENCER{#}Krishan Kumar;kriti sanon;prasad;prema;AdiNarayanaReddy;bollywood;Cinema;Love;Population;Bharateeyudu;ChitramFri, 09 Jun 2023 07:02:16 GMTప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆది పురుష్ చిత్రం మరో కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ టాక్ పూర్తి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు మౌత్ టాక్ పాజిటివ్ గా ఉన్నప్పటికీ రోజు రోజుకి మరింత పెరుగుతూనే ఉంది. ఆది పురుష్ ప్రేమను చూస్తూ ఉంటే ఈ చిత్రం ప్రతి భారతీయుడు హృదయాలలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకునేలా కనిపిస్తోంది అంటూ సెన్సార్ బోర్డు నుండి యు సర్టిఫికెట్ పొందడంతో ఈ చిత్రం పైన భారీగా అంచనాలు పెరిగిపోయాయి.


ఇప్పటికే ట్రైలర్ పాటలను బట్టి చూస్తే ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రభాస్, కృతి సనన్ పాత్రలలో జీవించారని చెప్పవచ్చు. భారతీయ పురాణాలలోని చాలా ముఖ్యమైన అంశం గురించి యువతరాలకు తెలియజేయడానికి ఇది ఒక అందమైన మార్గమని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఎంతో అద్భుతమైన దృశ్యాలను కూడా చిత్రీకరించారని తెలుపుతున్నారు.. భారతీయ వారసత్వ ముఖ్యాంశం ప్రేమ విధేయత మరియు భక్తి యొక్క మూలాలను ఈ చిత్రంలో చాలా హైలెట్గా చేసి ఒక గొప్ప అందించారు.


సినిమా అధికారికంగా ప్రతి భారతీయుడికి చెందినదిగా ధ్రువీకరించబడింది.. వాస్తవానికి రఘురామ్ దైవత్వానికి సంబంధించిన ఈ సినిమా వేడుకవుతుందని విశ్లేషకులు తెలుపుతున్నారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యు.ఎస్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది.. దాదాపుగా ఈ సినిమా రన్ టైం 3 గంటల పాటు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని టి సిరీస్ భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ , ప్రసాద్ సుతార్ యువి క్రియేషన్కు చెందిన ప్రమోద్ వంశీయులు ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ చిత్రం ఈనెల 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. పీపుల్ మీడియా సంస్థ ఆది పురుష్ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయబోతోంది.



RRR Telugu Movie Review Rating

విమానం సినిమాకి నెటిజన్స్ ఇస్తున్న రేటింగ్ ఎంతో తెలుసా....!!

రష్యాకి ఆ దేశాల నుంచి రహస్యంగా ఆయుధాలు?

కాశ్మీర్‌ అల్లకల్లోలానికి పాక్‌ కుట్ర?

ఉక్రెయిన్‌: యుద్ధ సమయంలోనూ ఇంటి గొడవలు?

మోదీని దించేందుకు అంతర్జాతీయ కుట్ర?

టీడీపీ: కోడెలకు నిజంగా అన్యాయం చేసిందెవరు?

తెలుగు ఛానళ్లలో నెంబర్‌ వన్‌ గోల?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>