TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/redmi-12c2f879050-52d1-42cb-88f3-aa9c47d44d9c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/redmi-12c2f879050-52d1-42cb-88f3-aa9c47d44d9c-415x250-IndiaHerald.jpgరెడ్మీ బ్రాండ్ నుంచీ పలు రకాల మొబైల్స్ విడుదల అవుతూనే ఉన్నాయి. అలా REDMI -12C స్మార్ట్ మొబైల్ విడుదలవ్వడం జరిగింది. ఈ స్మార్ట్ మొబైల్ లో అన్ని ఫీచర్స్ తో కూడిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గా పేరుపొందింది ప్రారంభంలో ఏప్రిల్ నెలలో రూ.10,000 లోపు ధర ట్యాగ్ తో ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. ఈ మొబైల్ HD డిస్ప్లే తో పాటు 5000 MAH సామర్థ్యంతో కలదు. తాజాగా ఈ మొబైల్ పైన ఆఫర్లను సైతం ప్రకటించింది. ఈ మొబైల్ కొనుగోలు చేసే వారికి రూ.1000 రూపాయలు వరకు తగ్గింపు కలదు.. డబ్బులు ఖర్చు చేయకూడదనుకునే వారికి ఈ మొబైల్ మరిREDMI 12C{#}Smart phone;HDFC;Redmi;Manam;June;Amazonబుల్లి పిట్ట: రూ.7,999 లకే స్మార్ట్ మొబైల్..!!బుల్లి పిట్ట: రూ.7,999 లకే స్మార్ట్ మొబైల్..!!REDMI 12C{#}Smart phone;HDFC;Redmi;Manam;June;AmazonFri, 09 Jun 2023 13:00:00 GMTరెడ్మీ బ్రాండ్ నుంచీ పలు రకాల మొబైల్స్ విడుదల అవుతూనే ఉన్నాయి. అలా redmi -12C స్మార్ట్ మొబైల్ విడుదలవ్వడం జరిగింది. ఈ స్మార్ట్ మొబైల్ లో అన్ని ఫీచర్స్ తో కూడిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గా పేరుపొందింది ప్రారంభంలో ఏప్రిల్ నెలలో రూ.10,000 లోపు ధర ట్యాగ్ తో ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. ఈ మొబైల్ HD డిస్ప్లే తో పాటు 5000 MAH సామర్థ్యంతో కలదు. తాజాగా ఈ మొబైల్ పైన ఆఫర్లను సైతం ప్రకటించింది.

ఈ మొబైల్ కొనుగోలు చేసే వారికి రూ.1000 రూపాయలు వరకు తగ్గింపు కలదు.. డబ్బులు ఖర్చు చేయకూడదనుకునే వారికి ఈ మొబైల్ మరింత ఆదాని చేయడం జరుగుతోంది .ముఖ్యంగా ఈ తగ్గింపు ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. redmi -12C స్మార్ట్ మొబైల్ ఇండియాలో ప్రారంభం ధర రూ.8,999 రూపాయలకే లాంచ్ అయ్యింది ఇటీవల..XIAOMI వినియోగదారులకు రూ.200 రూపాయలు తగ్గింపు ప్రకటన చేయడం జరిగింది. ఇదే కాకుండా కంపెనీ ఇప్పుడు రూ.800 రూపాయలకు ప్రత్యేకమైన ఆఫర్ ను కూడా ప్రకటించింది.

ఈ స్మార్ట్ మొబైల్ ఫోన్ బేసిక్ 4GB మోడల్ పైన మాత్రమే వర్తిస్తుందని తెలియజేస్తోంది. ఈ తగ్గింపు ఆఫర్ పొందడానికి..ICIC క్రెడిట్ కార్డ్, hdfc క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు వంటి వాటి ద్వారా కొనుగోలు చేస్తే ఈ మొబైల్ ఆఫర్ లభిస్తోంది.. అలాగే అమెజాన్ ద్వారా ఈ EMI ద్వారా ఈ మొబైల్ ని కొనుగోలు చేస్తే రూ.7,999 రూపాయలకే లభిస్తుంది. ఈ ఆఫర్ చివరిగా జూన్ 15 వరకు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ స్మార్ట్ మొబైల్ 6GB +128 GB స్టోరేజ్ తో కలదు.6.71 అంగుళాల IPS LCD డిస్ప్లే తో కలదు.500 నిట్స్ బ్రైట్నెస్ కూడా కలదు.. అలాగే 10 W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా కలదు. 50 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరాతోపాటు..2 మెగాపిక్ సెల్ సెకండరీ కెమెరా కలదు. సెల్ఫీ ప్రియుల కోసం 5  మెగాపిక్సల్ కలదు.



RRR Telugu Movie Review Rating

ఆదిపురుష్ సినిమాలో రాముడి పాత్ర పై షాకింగ్ కామెంట్స్ చేసిన కస్తూరి...!!

జగన్‌: సొంత జిల్లాలో ఆ పని చేయలేరా?

ఆది పురుష్‌: మత విద్వేషం రెచ్చగొడుతున్నారా?

జగన్‌ కీలక నిర్ణయం: వాళ్లంతా ఫుల్‌ హ్యాపీస్‌?

చేసింది చెప్పుకుంటే.. జగన్‌కు తిరుగులేదా?

ఎలక్షన్‌ స్పెషల్‌: ఆ వర్గాలపై జగన్‌ వరాల జల్లు?

రష్యాకి ఆ దేశాల నుంచి రహస్యంగా ఆయుధాలు?

కాశ్మీర్‌ అల్లకల్లోలానికి పాక్‌ కుట్ర?

ఉక్రెయిన్‌: యుద్ధ సమయంలోనూ ఇంటి గొడవలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>