MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiruf081861d-e597-41df-bf67-e389ee2d3b10-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiruf081861d-e597-41df-bf67-e389ee2d3b10-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలు అయినటువంటి చిరంజీవి , పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ , రవితేజ లకు సంబంధించిన మూవీ ల షూటింగ్ లు ప్రస్తుతం జరుగుతున్నాయి. అవి ఏ ప్రదేశాలలో జరుగుతున్నాయి ... ప్రస్తుతం ఏ సన్నివేశాలను మూవీ బృందాలు చిత్రీకరిస్తున్నాయో తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... కీర్తి సురేష్ , సుశాంత్ ఈ మూవీ లో కChiru{#}keerthi suresh;sushanth;Samudra Kani;meher ramesh;tamannaah bhatia;ravi teja;kalyan;Ravi;Jr NTR;shankar;koratala siva;Cinema;Chiranjeevi;Heroచిరంజీవి... పవన్... ఎన్టీఆర్... రవితేజ మూవీల షూటింగ్ వివరాలు ఇవే..!చిరంజీవి... పవన్... ఎన్టీఆర్... రవితేజ మూవీల షూటింగ్ వివరాలు ఇవే..!Chiru{#}keerthi suresh;sushanth;Samudra Kani;meher ramesh;tamannaah bhatia;ravi teja;kalyan;Ravi;Jr NTR;shankar;koratala siva;Cinema;Chiranjeevi;HeroFri, 09 Jun 2023 06:00:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలు అయినటువంటి చిరంజీవి , పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ , రవితేజ లకు సంబంధించిన మూవీ ల షూటింగ్ లు ప్రస్తుతం జరుగుతున్నాయి. అవి ఏ ప్రదేశాలలో జరుగుతున్నాయి ... ప్రస్తుతం ఏ సన్నివేశాలను మూవీ బృందాలు చిత్రీకరిస్తున్నాయో తెలుసు కుందాం.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వం లో రూపొందుతున్న భోళా శంకర్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... కీర్తి సురేష్ , సుశాంత్మూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ యొక్క షూటింగ్ హైదరాబాదులో జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ బృందం చిరంజీవి ... తమన్నా ... కీర్తి సురేష్ లపై ఒక సాంగ్ ను చిత్రీకరిస్తుంది.

పవన్ కళ్యాణ్ ... సాయి ధర మ్ తేజ్ లు హీరోలుగా "బ్రో" అనే సినిమా రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. సముద్ర ఖనిమూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాదు లో జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ బృందం ఊర్వసి రౌతల పై ఒక ప్రత్యేక సాంగ్ ను చిత్రీకరిస్తుంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ యొక్క షూటింగ్ హైదరాబాదు లో జరుగుతుంది.

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ఈగల్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు . ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాదులో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం రవితేజ పై సన్నివేశాలను చిత్రీకరిస్తుంది .



RRR Telugu Movie Review Rating

చిరంజీవి... పవన్... ఎన్టీఆర్... రవితేజ మూవీల షూటింగ్ వివరాలు ఇవే..!

రష్యాకి ఆ దేశాల నుంచి రహస్యంగా ఆయుధాలు?

కాశ్మీర్‌ అల్లకల్లోలానికి పాక్‌ కుట్ర?

ఉక్రెయిన్‌: యుద్ధ సమయంలోనూ ఇంటి గొడవలు?

మోదీని దించేందుకు అంతర్జాతీయ కుట్ర?

టీడీపీ: కోడెలకు నిజంగా అన్యాయం చేసిందెవరు?

తెలుగు ఛానళ్లలో నెంబర్‌ వన్‌ గోల?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>