Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle5da692a8-df19-41bb-9ed1-53b7ee30f598-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle5da692a8-df19-41bb-9ed1-53b7ee30f598-415x250-IndiaHerald.jpgఓం రౌత్ భారీ బడ్జెట్ తో తెరకెకెక్కించిన అది పురుష్ చిత్రం ఈనెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే . ఈ చిత్రం రామాయణం కథ అంశంతో తెరకెక్కించారని తెలుస్తుంది..ఇందులో ప్రభాస్ రాముడు పాత్ర లో కనిపించగా సీత పాత్ర లో కృతి సనన్ నటిస్తోంది. రావణాసుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు టీజర్ ట్రైలర్ లో ని పాత్రలు అందరిని కూడా బాగా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అయినప్పటికీ కొంతమంది మాత్రం వీటి పైన నెగిటివ్ కామెంట్లు చేస్తూనే ఉన్నారు. గ్రాఫsocialstars lifestyle{#}kasthuri;seetha;AdiNarayanaReddy;Saif Ali Khan;Chitram;kriti sanon;Telugu;Prabhas;Cinemaఆదిపురుష్ సినిమాలో రాముడి పాత్ర పై షాకింగ్ కామెంట్స్ చేసిన కస్తూరి...!!ఆదిపురుష్ సినిమాలో రాముడి పాత్ర పై షాకింగ్ కామెంట్స్ చేసిన కస్తూరి...!!socialstars lifestyle{#}kasthuri;seetha;AdiNarayanaReddy;Saif Ali Khan;Chitram;kriti sanon;Telugu;Prabhas;CinemaFri, 09 Jun 2023 14:40:12 GMTఓం రౌత్ భారీ బడ్జెట్ తో తెరకెకెక్కించిన అది పురుష్ చిత్రం ఈనెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే . ఈ చిత్రం రామాయణం కథ అంశంతో తెరకెక్కించారని తెలుస్తుంది..ఇందులో ప్రభాస్ రాముడు పాత్ర లో కనిపించగా సీత పాత్ర లో కృతి సనన్ నటిస్తోంది.
రావణాసుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు టీజర్ ట్రైలర్ లో ని పాత్రలు అందరిని కూడా బాగా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అయినప్పటికీ కొంతమంది మాత్రం వీటి పైన నెగిటివ్ కామెంట్లు చేస్తూనే ఉన్నారు.

గ్రాఫిక్స్ సంబంధించిన కొన్ని షాట్స్ విషయం లో నెగిటివ్ కామెంట్లు చేయడం అభిమానులను కాస్త బాధ పెట్టించేలా చేస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా నటి కస్తూరి శంకర్ ఆది పురుష్ పోస్టర్ల గురించి నెగిటివ్ కామెంట్స్ చేసారు.ప్రస్తుతం ఆ కామెంట్స్ బాగా వైరల్ గా మారుతున్నాయి.. రామ లక్ష్మణులను మీసాలు గడ్డాలతో చూపించే సాంప్రదాయం ఎక్కడైనా ఉందా అంటూ కస్తూరి శంకర్ కామెంట్ చేసింది... ఈ విధంగా కలవర పెట్టే మార్పులను ఎందుకు చూపించారని ఆమె ప్రశ్నించడం జరుగింది.. తెలుగు రాష్ట్రాలలో ఎంతోమంది లెజెండ్రీ నటులు రాముని పాత్రను పూర్తి స్థాయి లో పరిపూర్ణం గా తెరకెక్కించారు అంటూ ఆమె ప్రశ్నించింది.

ఆది పురుష్ చిత్రంలో ప్రభాస్ రాముడి లా కాకుండా ఒక కర్ణుడిలా కనిపిస్తున్నారంటు కామెంట్లు కూడా చేస్తోంది.అయితే ఈ విషయం పై ప్రభాస్ ఫ్యాన్స్ ఆమెను బాగా ట్రోల్ చేస్తున్నారు. కస్తూరి శంకర్ ప్రస్తుతం పలు సీరియల్స్ తో చాలా బిజీగా ఉన్నది. అయితే అభిమానులు మాత్రం రాముని పాత్రలో ప్రభాస్ కు మీసాలు గడ్డాలతో చూడటానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా వారు తెలియజేస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి పనులను కూడా పూర్తి చేసింది ఆదిపురుష్ టీం



RRR Telugu Movie Review Rating

ఘోర రైలు ప్రమాదం.. అనాధ మృతదేహాలను రైల్వే శాఖ ఏం చేస్తుందంటే?

జగన్‌: సొంత జిల్లాలో ఆ పని చేయలేరా?

ఆది పురుష్‌: మత విద్వేషం రెచ్చగొడుతున్నారా?

జగన్‌ కీలక నిర్ణయం: వాళ్లంతా ఫుల్‌ హ్యాపీస్‌?

చేసింది చెప్పుకుంటే.. జగన్‌కు తిరుగులేదా?

ఎలక్షన్‌ స్పెషల్‌: ఆ వర్గాలపై జగన్‌ వరాల జల్లు?

రష్యాకి ఆ దేశాల నుంచి రహస్యంగా ఆయుధాలు?

కాశ్మీర్‌ అల్లకల్లోలానికి పాక్‌ కుట్ర?

ఉక్రెయిన్‌: యుద్ధ సమయంలోనూ ఇంటి గొడవలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>