Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle79c2c86a-9707-4ca0-9699-112761dd0ee5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle79c2c86a-9707-4ca0-9699-112761dd0ee5-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ హీరోల లో నాగశౌర్య కూడా ఒకరు. ఛలో సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నా నాగశౌర్యకు ఆశించిన స్థాయి హిట్ అయితే దక్కడం లేదనే విషయం తెలిసిందే. రంగబలి సినిమాతో నాగశౌర్య ఖాతా లో మరో విజయం చేరుతుందని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ కూడా వస్తుంది.ఈ టీజర్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ కూడా వస్తున్నాయి. టీజర్ గోపరాజు రమణ నాగశౌర్య పాత్ర గురించి మాట్లాడుతూ "మా వాడు ఎంత ఎదవ అనేది నేను చెప్పలేను.. వాడి వెధవతనాన్ని వర్ణించలsocialstars lifestyle{#}ramana;Godavari River;Dussehra;Vijayadashami;Chalo;NagaShaurya;Mass;Success;Comedy;Hero;Cinema;Heroineపాపం నాగశౌర్య ఈ సారి అయిన హిట్ ఇస్తాడా..?పాపం నాగశౌర్య ఈ సారి అయిన హిట్ ఇస్తాడా..?socialstars lifestyle{#}ramana;Godavari River;Dussehra;Vijayadashami;Chalo;NagaShaurya;Mass;Success;Comedy;Hero;Cinema;HeroineFri, 09 Jun 2023 12:42:27 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ హీరోల లో నాగశౌర్య కూడా ఒకరు. ఛలో సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నా నాగశౌర్యకు ఆశించిన స్థాయి హిట్ అయితే దక్కడం లేదనే విషయం తెలిసిందే.రంగబలి సినిమాతో నాగశౌర్య ఖాతా లో మరో విజయం చేరుతుందని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ కూడా వస్తుంది.ఈ టీజర్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ కూడా వస్తున్నాయి. టీజర్ గోపరాజు రమణ  నాగశౌర్య పాత్ర గురించి మాట్లాడుతూ "మా వాడు ఎంత ఎదవ అనేది నేను చెప్పలేను.. వాడి వెధవతనాన్ని వర్ణించలంటే దేవుడు నాకు వరం ఇవ్వాలి" అని చెప్పిన డైలాగ్ టీజర్ కు బాగా హైలెట్ గా నిలిచింది. జులై నెల 7 వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. యుక్తీ తరేజా  ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా సీహెచ్ పవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం.

అటు మాస్ ప్రేక్షకులకు మరియు  క్లాస్ ప్రేక్షకులకు నచ్చేలా  టీజర్ ఉంది. దసరా ప్రొడ్యూసర్ నిర్మిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అంచనాలు కూడా పెరుగుతున్నాయి. కామెడీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు కూడా నచ్చే విధంగా ఈ సినిమా ఉండనుందని సమాచారం. బాధ్యత లేకుండా తిరిగే కొడుకు కథతో ఈ సినిమా తెరకెక్కిందని సమాచారం.. గోదావరి యాస లో నాగశౌర్య మెప్పించారని తెలుస్తుంది.నాగశౌర్య ఈ సినిమా తో అయినా సక్సెస్ ట్రాక్ లోకి వస్తారో లేదో చూడాలి. నాగశౌర్య రెమ్యునరేషన్  పరిమితంగానే ఉందని అయితే తెలుస్తోంది. ఎంతో టాలెంట్ ఉన్న నాగశౌర్య సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే కెరీర్ పరంగా సక్సెస్ కావడం కష్టం కాదని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. యంగ్ హీరో నాగశౌర్యకు సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం విశేష



RRR Telugu Movie Review Rating

ఆదిపురుష్ సినిమాలో రాముడి పాత్ర పై షాకింగ్ కామెంట్స్ చేసిన కస్తూరి...!!

జగన్‌: సొంత జిల్లాలో ఆ పని చేయలేరా?

ఆది పురుష్‌: మత విద్వేషం రెచ్చగొడుతున్నారా?

జగన్‌ కీలక నిర్ణయం: వాళ్లంతా ఫుల్‌ హ్యాపీస్‌?

చేసింది చెప్పుకుంటే.. జగన్‌కు తిరుగులేదా?

ఎలక్షన్‌ స్పెషల్‌: ఆ వర్గాలపై జగన్‌ వరాల జల్లు?

రష్యాకి ఆ దేశాల నుంచి రహస్యంగా ఆయుధాలు?

కాశ్మీర్‌ అల్లకల్లోలానికి పాక్‌ కుట్ర?

ఉక్రెయిన్‌: యుద్ధ సమయంలోనూ ఇంటి గొడవలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>