Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/wrc7a990f7b-0758-45e8-8d3a-7ca29cd3a413-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/wrc7a990f7b-0758-45e8-8d3a-7ca29cd3a413-415x250-IndiaHerald.jpgప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ టీమ్స్ గా కొనసాగుతున్న టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రస్తుతం మెగా టోర్ని ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో ఈ రెండు జట్లు తలబడుతున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్ లోని ఓవల్ వేదికగా జరుగుతుంది అని చెప్పాలి. అయితే ఇటీవల ప్రారంభమైన ఫైనల్ మ్యాచ్ ఎంతో రసవత్తరంగా సాగుతుంది. అయితే ఇక డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా వీర విహారం చేసింది అని చెప్పాలి. భారత బౌలర్లపై ఆధిపత్యాన్ని చెలాయిస్తWrc{#}Australia;England;Steve Smith;rahul;Rahul Sipligunjసూపర్ సెంచరీ.. స్మిత్ అరుదైన రికార్డ్?సూపర్ సెంచరీ.. స్మిత్ అరుదైన రికార్డ్?Wrc{#}Australia;England;Steve Smith;rahul;Rahul SipligunjFri, 09 Jun 2023 08:30:00 GMTప్రపంచ క్రికెట్లో  అత్యుత్తమ టీమ్స్ గా కొనసాగుతున్న టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రస్తుతం మెగా టోర్ని ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో ఈ రెండు జట్లు తలబడుతున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్ లోని ఓవల్ వేదికగా జరుగుతుంది అని చెప్పాలి. అయితే ఇటీవల ప్రారంభమైన ఫైనల్ మ్యాచ్ ఎంతో రసవత్తరంగా సాగుతుంది. అయితే ఇక డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా వీర విహారం చేసింది అని చెప్పాలి. భారత బౌలర్లపై ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఇక సెంచరీల మోత మోగించారు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు.


 ఇక ముందు నుండి అందరూ ఊహించినట్లుగానే ఆస్ట్రేలియా జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న సీనియర్ బాట్స్మన్స్ స్టివ్ స్మిత్  మరోసారి తన బ్యాడ్ జులిపించి అదరగొట్టాడు. ఏకంగా సెంచరీ తో చెలరేగిపోయాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ సెంచరీ ద్వారా అరుదైన రికార్డును సృష్టించాడు. ఓవల్ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు స్మిత్ ఓవల్ స్టేడియం లో 512 పరుగులు చేశాడు. ఈ స్టేడియంలో అత్యధిక పరుగులు చేసిన రెండో విదేశీ బ్యాట్స్మెన్ గా నిలిచాడు అని చెప్పాలి.



 అయితే ఈ లిస్టులో డాన్ బ్రాడ్మన్ 553 పరుగులతో మొదటి స్థానంలో కొనసాగుతూ ఉన్నాడు. ఇక స్టీవ్ స్మిత్ తర్వాత అలెన్ బోర్డర్ ఓవల్ మైదానంలో 478 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన మూడో విదేశీ బ్యాటర్ గా కొనసాగుతున్నాడు. ఆ తర్వాత మిచెల్ 448 పరుగులతో నాలుగో స్థానంలో..  రాహుల్ ద్రవిడ్ 443 పరుగులతో ఐదవ స్థానంలో ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే మొదటి ఇన్నింగ్స్ లో చెలరేగిపోయిన ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోర్ చేసింది. ఇక అటు కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మాత్రం 151 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోకి కష్టాల్లో కూరుకుపోయింది.



RRR Telugu Movie Review Rating

అడవిలో అందాలను చూపిస్తున్న అప్సర రాణి..!!

జగన్‌: సొంత జిల్లాలో ఆ పని చేయలేరా?

ఆది పురుష్‌: మత విద్వేషం రెచ్చగొడుతున్నారా?

జగన్‌ కీలక నిర్ణయం: వాళ్లంతా ఫుల్‌ హ్యాపీస్‌?

చేసింది చెప్పుకుంటే.. జగన్‌కు తిరుగులేదా?

ఎలక్షన్‌ స్పెషల్‌: ఆ వర్గాలపై జగన్‌ వరాల జల్లు?

రష్యాకి ఆ దేశాల నుంచి రహస్యంగా ఆయుధాలు?

కాశ్మీర్‌ అల్లకల్లోలానికి పాక్‌ కుట్ర?

ఉక్రెయిన్‌: యుద్ధ సమయంలోనూ ఇంటి గొడవలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>