BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/school3df7b487-6e65-4755-8e59-730e977a2da7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/school3df7b487-6e65-4755-8e59-730e977a2da7-415x250-IndiaHerald.jpg2023-24 పాఠశాల విద్యా సంవత్సరం షెడ్యూల్‌ ను తెలంగాణ విద్యా శాఖ తాజాగా ఖరారు చేసింది. జూన్ 12 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని తెలిపింది. ఏప్రిల్ 24 చివరి పనిదినంగా తెలంగాణ విద్యా శాఖ ప్రకటిచింది. ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 తేదీ వరకూ వేసవి సెలవులు ఉంటాయి. 2023-24 ఏడాదిలో మొత్తం 229 పనిదినాలు ఉంటాయి. జనవరి 10 తేదీ లోపు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాల్సి ఉంటుందని విద్యాశాఖ తెలిపింది. మార్చ్ లో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యా శాఖ తెలిపింది. పాఠశాలల్లో ప్రతీ రోజూ విద్యారSCHOOL{#}Dussehra;Makar Sakranti;October;Vijayadashami;April;School;June;Telangana;Januaryతెలంగాణ: స్కూళ్ల ఏడాది టైమ్‌ టేబుల్‌ ఇదిగో?తెలంగాణ: స్కూళ్ల ఏడాది టైమ్‌ టేబుల్‌ ఇదిగో?SCHOOL{#}Dussehra;Makar Sakranti;October;Vijayadashami;April;School;June;Telangana;JanuaryFri, 09 Jun 2023 13:00:00 GMT2023-24 పాఠశాల విద్యా సంవత్సరం షెడ్యూల్‌ ను తెలంగాణ విద్యా శాఖ తాజాగా ఖరారు చేసింది. జూన్ 12 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని తెలిపింది. ఏప్రిల్ 24 చివరి పనిదినంగా తెలంగాణ విద్యా శాఖ  ప్రకటిచింది. ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 తేదీ వరకూ వేసవి సెలవులు ఉంటాయి. 2023-24 ఏడాదిలో మొత్తం  229 పనిదినాలు ఉంటాయి. జనవరి 10 తేదీ లోపు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాల్సి ఉంటుందని విద్యాశాఖ తెలిపింది.


మార్చ్ లో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యా శాఖ  తెలిపింది. పాఠశాలల్లో ప్రతీ రోజూ విద్యార్థులకు ఐదు నిమిషాల పాటు యోగ, ధ్యానం తరగతు ఉంటాయి. అక్టోబర్ 14 నుంచి 25 వరకు దసరా సెలవులు ఉంటాయి. జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు, డిసెంబర్‌ 22 నుంచి 26 తేదీ వరకూ క్రిస్మస్‌ సెలువులు ఉంటాయి. ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు నిర్వహిస్తారు.



RRR Telugu Movie Review Rating

ఆదిపురుష్ సినిమాలో రాముడి పాత్ర పై షాకింగ్ కామెంట్స్ చేసిన కస్తూరి...!!

జగన్‌: సొంత జిల్లాలో ఆ పని చేయలేరా?

ఆది పురుష్‌: మత విద్వేషం రెచ్చగొడుతున్నారా?

జగన్‌ కీలక నిర్ణయం: వాళ్లంతా ఫుల్‌ హ్యాపీస్‌?

చేసింది చెప్పుకుంటే.. జగన్‌కు తిరుగులేదా?

ఎలక్షన్‌ స్పెషల్‌: ఆ వర్గాలపై జగన్‌ వరాల జల్లు?

రష్యాకి ఆ దేశాల నుంచి రహస్యంగా ఆయుధాలు?

కాశ్మీర్‌ అల్లకల్లోలానికి పాక్‌ కుట్ర?

ఉక్రెయిన్‌: యుద్ధ సమయంలోనూ ఇంటి గొడవలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>