MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas225ec14d-817c-4dc7-aab7-ff1c822136b8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas225ec14d-817c-4dc7-aab7-ff1c822136b8-415x250-IndiaHerald.jpgప్రభాస్ తాజాగా ఆది పురుష్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. కృతి సనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ ని ఈ నెల 16 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ తగరపడంతో తాజాగా ఈ మూవీ బృందం తిరుపతి లో భారీ ఎత్తున ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ Prabhas{#}AdiNarayanaReddy;Saif Ali Khan;kriti sanon;Tirupati;Josh;Tamil;Kannada;Hindi;Heroine;Cinema;Telugu;bollywood;Event"ఆది పురుష్" మూవీ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి... రన్ టైమ్ లాక్..!"ఆది పురుష్" మూవీ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి... రన్ టైమ్ లాక్..!Prabhas{#}AdiNarayanaReddy;Saif Ali Khan;kriti sanon;Tirupati;Josh;Tamil;Kannada;Hindi;Heroine;Cinema;Telugu;bollywood;EventFri, 09 Jun 2023 05:00:00 GMTప్రభాస్ తాజాగా ఆది పురుష్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. కృతి సనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ ని ఈ నెల 16 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ తగరపడంతో తాజాగా ఈ మూవీ బృందం తిరుపతి లో భారీ ఎత్తున ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ  మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ ఫుల్ గా ముగిసింది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసిన ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి రెండు ట్రైలర్ లను కూడా విడుదల చేసింది. ఈ రెండు ట్రైలర్ లకు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ మూవీ నుండి ఫైనల్ ట్రైలర్ పేరుతో ఒక వీడియోను కూడా ఈ మూవీ బృందం విడుదల చేయగా దానికి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది.

అలాగే ఈ మూవీ రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి క్లీన్ "యు" సర్టిఫికెట్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ 2 గంటల 59 నిమిషాల భారీ నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.


RRR Telugu Movie Review Rating

చిరంజీవి... పవన్... ఎన్టీఆర్... రవితేజ మూవీల షూటింగ్ వివరాలు ఇవే..!

రష్యాకి ఆ దేశాల నుంచి రహస్యంగా ఆయుధాలు?

కాశ్మీర్‌ అల్లకల్లోలానికి పాక్‌ కుట్ర?

ఉక్రెయిన్‌: యుద్ధ సమయంలోనూ ఇంటి గొడవలు?

మోదీని దించేందుకు అంతర్జాతీయ కుట్ర?

టీడీపీ: కోడెలకు నిజంగా అన్యాయం చేసిందెవరు?

తెలుగు ఛానళ్లలో నెంబర్‌ వన్‌ గోల?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>