Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/crickrt852a38b5-57e6-4cbb-9b84-3abacc05dc29-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/crickrt852a38b5-57e6-4cbb-9b84-3abacc05dc29-415x250-IndiaHerald.jpgఐపీఎల్ లో అవకాశం దక్కించుకొని ఇక తన ప్రదర్శనతో టీమిండియా సెలెక్ట్లను ఆకర్షించిన హైదరాబాద్ సిరాజ్ ఇక ఇప్పుడు వరుసగా టీమిండియా తరఫున ఆడి అదరగొడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అద్భుతమైన ప్రదర్శన చేసి తనకు తిరుగులేదు అని నిరూపిస్తున్నాడు. అయితే సిరాజ్ ఇలా మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే ఇక భారత జట్టులో కీలక బౌలర్ గా ఉన్న బుమ్రా గాయం బారినపడి జట్టుకు దూరమయ్యాడు. ఇక ఈ విషయం అటు సిరాజ్ కి బాగా కలిసి వచ్చింది బుమ్రా లేని లోటును తీరుస్తూ ప్రస్తుతం సిరాజ్ తన బౌలింగ్ తో ఇరగదీస్తున్నాడు అని చెప్పాలి.Crickrt{#}Hyderabad;Audi;Australia;England;Indiaటెస్ట్ ఫార్మాట్లో.. సిరాజ్ అరుదైన రికార్డ్?టెస్ట్ ఫార్మాట్లో.. సిరాజ్ అరుదైన రికార్డ్?Crickrt{#}Hyderabad;Audi;Australia;England;IndiaFri, 09 Jun 2023 08:45:00 GMTఐపీఎల్ లో అవకాశం దక్కించుకొని ఇక తన ప్రదర్శనతో టీమిండియా సెలెక్ట్లను ఆకర్షించిన హైదరాబాద్ సిరాజ్ ఇక ఇప్పుడు వరుసగా టీమిండియా తరఫున ఆడి అదరగొడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అద్భుతమైన ప్రదర్శన చేసి తనకు తిరుగులేదు అని నిరూపిస్తున్నాడు. అయితే సిరాజ్ ఇలా మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే ఇక భారత జట్టులో కీలక బౌలర్ గా ఉన్న బుమ్రా గాయం బారినపడి జట్టుకు దూరమయ్యాడు. ఇక ఈ విషయం అటు సిరాజ్ కి బాగా కలిసి వచ్చింది బుమ్రా లేని లోటును తీరుస్తూ ప్రస్తుతం సిరాజ్ తన బౌలింగ్ తో ఇరగదీస్తున్నాడు అని చెప్పాలి.


 మొన్నటికి మొన్న ఐపిఎల్ లో మంచి ప్రదర్శన చేసి సిరాజ్ ఇప్పటికే టీమ్ ఇండియా తరఫున మూడు ఫార్మాట్ ల ప్లేయర్ గా కూడా మారిపోయాడు. అయితే ఇక ఇప్పుడు టీమిండియా ఆడుతున్న ఎంతో ప్రతిష్టాత్మకమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో కూడా తుదిజట్టులో చోటు సంపాదించుకున్నాడు మహమ్మద్ సిరాజ్. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్లో  ఒక అరుదైన రికార్డును అందుకున్నాడు.  టెస్ట్ ఫార్మాట్లో ఏకంగా 50 వికెట్లు సాధించిన మైలు రాయిని పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా తో జరుగుతున్న డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్ లో తన బౌలింగ్ తో అదరగొట్టాడు. ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు అని చెప్పాలి.


 అంతేకాకుండా ఇంగ్లాండు గడ్డపై ఇప్పటివరకు ఆడిన 6 టెస్ట్ మ్యాచ్ లలో మొత్తం 22 వికెట్లు తీశాడు. అయితే ఒకవైపు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లందరూ కూడా పరుగులు చేస్తూ దూసుకుపోతున్న సమయంలో సిరాజ్ ఇక వారి స్పీడుకు బ్రేకులు వేస్తూ.. తన బౌలింగ్ తో వికెట్లు పడగొట్టి షాక్ ఇచ్చాడు అని చెప్పాలి. ఇకపోతే టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ ప్లేయర్ అజింక్య రహనే ఇటీవలే ఆస్ట్రేలియా ఆడిన మొదటి ఇన్నింగ్స్ లో ఇక టెస్ట్ ఫార్మాట్లో 100 క్యాచ్లు పట్టిన ప్లేయర్ గా కూడా ఒక అరుదైన రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ఇకపోతే సిరాజ్ టెస్ట్ ఫార్మాట్లో అరుదైన రికార్డు సాధించడం పై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

అడవిలో అందాలను చూపిస్తున్న అప్సర రాణి..!!

జగన్‌: సొంత జిల్లాలో ఆ పని చేయలేరా?

ఆది పురుష్‌: మత విద్వేషం రెచ్చగొడుతున్నారా?

జగన్‌ కీలక నిర్ణయం: వాళ్లంతా ఫుల్‌ హ్యాపీస్‌?

చేసింది చెప్పుకుంటే.. జగన్‌కు తిరుగులేదా?

ఎలక్షన్‌ స్పెషల్‌: ఆ వర్గాలపై జగన్‌ వరాల జల్లు?

రష్యాకి ఆ దేశాల నుంచి రహస్యంగా ఆయుధాలు?

కాశ్మీర్‌ అల్లకల్లోలానికి పాక్‌ కుట్ర?

ఉక్రెయిన్‌: యుద్ధ సమయంలోనూ ఇంటి గొడవలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>