BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagane5232a09-4d9b-4ded-b0ff-a84a406299fa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagane5232a09-4d9b-4ded-b0ff-a84a406299fa-415x250-IndiaHerald.jpgఏపీలో దళితులకు జగన్ సర్కారు భారీగా ఆదుకుందని ఆ వర్గం నేతలు చెబుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వంలో ఈ నాలుగేళ్ల కాలంలో 1.7 కోట్లు కుటుంబాలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.53,919 కోట్లు లబ్ధి చేకూరిందని జూపూడి ప్రభాకర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళితులకు ఏపీ లో ఎక్కవ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని జూపూడి ప్రభాకర్ చెప్పారు. వైయ‌స్ఆర్ సిపికి మొదటి నుంచీ దళితులు కుడి భుజంగా నిలుస్తున్నారని జూపూడి ప్రభాకర్ చెప్పారు. దళితులు అందరూ ఐక్యంగా ఉండి మళ్ళీ మళ్లీ జగన్ గారిని ముఖ్యమjagan{#}prabhakar;Scheduled caste;Chintamaneni Prabhakar;Parakala Prabhakar;Telugu Desam Party;Andhra Pradesh;Jagan;Telangana Chief Ministerజగన్‌: 4 ఏళ్లలో ఆ కులాలకు రూ. రూ.53,919 కోట్లు?జగన్‌: 4 ఏళ్లలో ఆ కులాలకు రూ. రూ.53,919 కోట్లు?jagan{#}prabhakar;Scheduled caste;Chintamaneni Prabhakar;Parakala Prabhakar;Telugu Desam Party;Andhra Pradesh;Jagan;Telangana Chief MinisterFri, 09 Jun 2023 09:22:13 GMTఏపీలో దళితులకు జగన్ సర్కారు భారీగా ఆదుకుందని ఆ వర్గం నేతలు చెబుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వంలో ఈ నాలుగేళ్ల కాలంలో 1.7 కోట్లు కుటుంబాలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.53,919 కోట్లు లబ్ధి చేకూరిందని జూపూడి ప్రభాకర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళితులకు ఏపీ లో ఎక్కవ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని జూపూడి ప్రభాకర్ చెప్పారు. వైయ‌స్ఆర్ సిపికి మొదటి నుంచీ దళితులు కుడి భుజంగా నిలుస్తున్నారని జూపూడి ప్రభాకర్ చెప్పారు.


దళితులు అందరూ ఐక్యంగా ఉండి మళ్ళీ మళ్లీ జగన్ గారిని ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యంగా పని చేయాలని జూపూడి ప్రభాకర్ కోరారు. వైయ‌స్ఆర్ సిపి ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికోట్టాలని జూపూడి ప్రభాకర్  పిలుపునిచ్చారు. రాష్ట్ర స్థాయి ఎస్సీ మహాసభ ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయ్యాలి అన్నదాని పై నేతలు చర్చించారు. మెజారిటీ నాయకులు విజయవాడలో ఏర్పాటు చెయాలని కోరారని జూపూడి ప్రభాకర్  తెలిపారు.



RRR Telugu Movie Review Rating

సైతాన్ సిరీస్ గురించి ఆ దర్శకుడు ఏమన్నాడో తెలుసా...?

జగన్‌: సొంత జిల్లాలో ఆ పని చేయలేరా?

ఆది పురుష్‌: మత విద్వేషం రెచ్చగొడుతున్నారా?

జగన్‌ కీలక నిర్ణయం: వాళ్లంతా ఫుల్‌ హ్యాపీస్‌?

చేసింది చెప్పుకుంటే.. జగన్‌కు తిరుగులేదా?

ఎలక్షన్‌ స్పెషల్‌: ఆ వర్గాలపై జగన్‌ వరాల జల్లు?

రష్యాకి ఆ దేశాల నుంచి రహస్యంగా ఆయుధాలు?

కాశ్మీర్‌ అల్లకల్లోలానికి పాక్‌ కుట్ర?

ఉక్రెయిన్‌: యుద్ధ సమయంలోనూ ఇంటి గొడవలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>