BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/nara-lokesha7809e5f-0c5e-4e5a-abad-252def3dd496-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/nara-lokesha7809e5f-0c5e-4e5a-abad-252def3dd496-415x250-IndiaHerald.jpgనారా లోకేశ్ పాదయాత్రపై విమర్శలు వస్తున్నాయి. కడప జిల్లాలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అయ్యింద‌ని వైసీపీ నేతలు అంటున్నారు. రైతులకు, ప్రజలకు లోకేష్ పాదయాత్ర గుదిబండగా తయారైంద‌ని వారు విమర్శిస్తున్నారు. యువగళం పాదయాత్ర చూసి ప్రజలు నవ్వుకుంటున్నార‌ని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. రోజుకు గంటన్నర‌లో పాదయాత్ర పూర్తి చేసిన ఘనుడు నారా లోకేష్‌ మాత్రమేనని వైసీపీ నేతలు ఎద్దేవా చేశారు. చివరకు.. ప్రజలు లేక పాదయాత్ర పూర్తి చేసుకుని నిద్ర పోయారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. వైయ‌స్ జగన్ NARA LOKESH{#}Lokesh;naga;Nara Lokesh;kadapa;Lokesh Kanagaraj;Yatra;Jagan;YCPలోకేశ్‌ది పాదయాత్ర.. ఈవినింగ్‌ వాక్‌?లోకేశ్‌ది పాదయాత్ర.. ఈవినింగ్‌ వాక్‌?NARA LOKESH{#}Lokesh;naga;Nara Lokesh;kadapa;Lokesh Kanagaraj;Yatra;Jagan;YCPThu, 08 Jun 2023 11:00:00 GMTనారా లోకేశ్ పాదయాత్రపై విమర్శలు వస్తున్నాయి. కడప జిల్లాలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అయ్యింద‌ని వైసీపీ నేతలు అంటున్నారు. రైతులకు, ప్రజలకు లోకేష్ పాదయాత్ర గుదిబండగా తయారైంద‌ని వారు విమర్శిస్తున్నారు. యువగళం పాదయాత్ర చూసి ప్రజలు నవ్వుకుంటున్నార‌ని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. రోజుకు గంటన్నర‌లో పాదయాత్ర పూర్తి చేసిన ఘనుడు నారా లోకేష్‌ మాత్రమేనని వైసీపీ నేతలు ఎద్దేవా చేశారు.


చివరకు.. ప్రజలు లేక పాదయాత్ర పూర్తి చేసుకుని నిద్ర పోయారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. వైయ‌స్ జగన్ పాదయాత్ర కు లోకేష్ పాదయాత్ర కు నక్కకు నాగ లోకానికి ఉన్న తేడా ఉంద‌ని వైసీపీ నేతలు చెబుతున్నారు. నారా లోకేశ్‌ ఫోటోలకు ఫోజులు తప్ప యాత్ర లేదని అన్నారు. కులాల వారిగా లోకేష్ సమావేశాలు పెట్టుకోవడం తప్ప లోకేశ్‌ చేసిందేమీ లేదని వారు అంటున్నారు.





RRR Telugu Movie Review Rating

ఆ విషయం లో భర్తనే మించిపోయిన నమ్రత..!?

రష్యాకి ఆ దేశాల నుంచి రహస్యంగా ఆయుధాలు?

కాశ్మీర్‌ అల్లకల్లోలానికి పాక్‌ కుట్ర?

ఉక్రెయిన్‌: యుద్ధ సమయంలోనూ ఇంటి గొడవలు?

మోదీని దించేందుకు అంతర్జాతీయ కుట్ర?

టీడీపీ: కోడెలకు నిజంగా అన్యాయం చేసిందెవరు?

తెలుగు ఛానళ్లలో నెంబర్‌ వన్‌ గోల?

ఇండియాను తెగ మెచ్చుకుంటున్న అమెరికా?

వైసీపీ గెలుపు కోసం విజయసాయి మాస్టర్‌ ప్లాన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>