MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janhvi-kapoor29629750-ce5d-4d00-834d-612f845fa027-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janhvi-kapoor29629750-ce5d-4d00-834d-612f845fa027-415x250-IndiaHerald.jpgఅతిలోకసుందరి శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్ బాలీవుడ్లో అడుగుపెట్టి వరుస సినిమాలలో బిజీగా ఉంటోంది. ఇక ఈ మధ్యన ఎన్టీఆర్ నటిస్తున్న 30వ సినిమాల టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి అందరిని ఆకట్టుకుంటుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సమయం నుంచి ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తరచూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అవకాశాల కోసం వలవేస్తోంది. బాలీవుడ్ లో మొదటి హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. కాబట్టి గ్లామర్ కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోంది జాన్వీ కపూర్. JANHVI KAPOOR{#}Sridevi Kapoor;NTR;Telugu;bollywood;Heroineఎద అందాలతో పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్..!ఎద అందాలతో పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్..!JANHVI KAPOOR{#}Sridevi Kapoor;NTR;Telugu;bollywood;HeroineThu, 08 Jun 2023 22:00:00 GMTఅతిలోకసుందరి శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్ బాలీవుడ్లో అడుగుపెట్టి వరుస సినిమాలలో బిజీగా ఉంటోంది. ఇక ఈ మధ్యన ఎన్టీఆర్ నటిస్తున్న 30వ సినిమాల టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి అందరిని ఆకట్టుకుంటుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సమయం నుంచి ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తరచూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అవకాశాల కోసం వలవేస్తోంది. బాలీవుడ్ లో మొదటి హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. కాబట్టి గ్లామర్ కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోంది జాన్వీ కపూర్.

అందుకే ఈ ముద్దుగుమ్మ యంగ్ ఏజ్ లోనే గ్లామర్ మోతతో కుర్రకారుల హృదయాలను విలవిలలాడేలా చేస్తోంది. అందాల ఆరబోతతో ఇతర హీరోయిన్లను డామినేట్ చేసే విధంగా చూపిస్తోంది. రెగ్యులర్గా జిమ్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఫిట్నెస్ విషయంలో మరింత దృష్టి పెడుతూ ఈ ముద్దుగుమ్మ బయట కూడా తరచూ ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉంటుంది. ఇటీవల సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో మరింత హీటెక్కిస్తోంది జాన్వీ కపూర్. బోల్డ్ ఫొటోస్ అందాలతో క్లీవేజ్ షోతో మతులు పోగొడుతోంది. తరచూ అభిమానులకు అందాల హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
జాన్వీ కపూర్ రీసెంట్ గా గుడ్ లక్ జెర్రీ అనే చిత్రంలో నటించింది ఈ చిత్రం. డైరెక్ట్ గా ఓటీటీ గా విడుదలవ్వడం జరిగింది. ఈ సినిమాతో కూడా నటన పరంగా ప్రశంసలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ తాజాగా వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ సరదాగా సరస్సు ఒడ్డున కూర్చొని బిగువైన  బ్లాక్ లో  జాన్వీ కపూర్ అందాలతో గ్లామర్ షో చేసింది.  తన ఎద పరువాలతో టైట్ దుస్తులతో మరింత అందంగా కనిపిస్తోంది. మరి ఇటీవలే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ ముద్దుగుమ్మ మరి రాబోయే రోజుల్లో మరిన్ని చిత్రాలలో నటించాలని శ్రీదేవి అభిమానుల సైతం కోరుకుంటున్నారు.  మరి వారు అనుకున్నట్టుగానే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదిస్తుందేమో చూడాలి మరి.



RRR Telugu Movie Review Rating

అందాలతో హీటెక్కిస్తున్న నభా నటేష్..!

రష్యాకి ఆ దేశాల నుంచి రహస్యంగా ఆయుధాలు?

కాశ్మీర్‌ అల్లకల్లోలానికి పాక్‌ కుట్ర?

ఉక్రెయిన్‌: యుద్ధ సమయంలోనూ ఇంటి గొడవలు?

మోదీని దించేందుకు అంతర్జాతీయ కుట్ర?

టీడీపీ: కోడెలకు నిజంగా అన్యాయం చేసిందెవరు?

తెలుగు ఛానళ్లలో నెంబర్‌ వన్‌ గోల?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>