MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/good-news-viralga-maruthuna-varuntej-lavanya-eangement-datefa2d1ed9-c941-43c7-b517-8dc56ab691be-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/good-news-viralga-maruthuna-varuntej-lavanya-eangement-datefa2d1ed9-c941-43c7-b517-8dc56ab691be-415x250-IndiaHerald.jpgమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు అనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉన్నాయి. ఇన్నాళ్లు రూమర్లుగా ఉన్న ఈ వార్త నిజం చేయబోతున్నట్లు తెలుస్తోంది తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించినట్లు సమాచారం త్వరలోనే వీరు పెళ్లికి సిద్ధమవుతున్నారని ఈ నేపథ్యంలోనే ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ చేసుకున్నట్లుగా వీరిద్దరికి సంబంధించి ఒక ఎంగేజ్మెంట్ పోస్టర్ వైరల్ గా మారుతోంది .తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు ఈ ట్విట్ కాస్త వైరల్ గా మాVARUNTEJ;LAVANYTRIPATI{#}niharika konidela;prince;Mister;Nijam;Posters;varun tej;Success;marriage;News;Heroine;Cinemaగుడ్ న్యూస్: వైరల్ గా మారుతున్న వరుణ్ తేజ్ లావణ్య ఎంగేజ్మెంట్ డేట్..!!గుడ్ న్యూస్: వైరల్ గా మారుతున్న వరుణ్ తేజ్ లావణ్య ఎంగేజ్మెంట్ డేట్..!!VARUNTEJ;LAVANYTRIPATI{#}niharika konidela;prince;Mister;Nijam;Posters;varun tej;Success;marriage;News;Heroine;CinemaThu, 08 Jun 2023 11:57:52 GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు అనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉన్నాయి. ఇన్నాళ్లు రూమర్లుగా ఉన్న ఈ వార్త నిజం చేయబోతున్నట్లు తెలుస్తోంది తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించినట్లు సమాచారం త్వరలోనే వీరు పెళ్లికి సిద్ధమవుతున్నారని ఈ నేపథ్యంలోనే ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ చేసుకున్నట్లుగా వీరిద్దరికి సంబంధించి ఒక ఎంగేజ్మెంట్ పోస్టర్ వైరల్ గా మారుతోంది .తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు ఈ ట్విట్ కాస్త వైరల్ గా మారుతోంది.


ఇప్పటికే కొన్ని రోజులుగా ఎంగేజ్మెంట్ కు సంబంధించి పలు పనులు జరుగుతున్నాయని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఎంగేజ్మెంట్ కి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరు కాబోతున్నట్లు సమాచారం. నిహారిక వివాహం తర్వాత మెగా ఫ్యామిలీ అందరూ కూడా ఒకే చోటు చేరి వీరి వివాహం చేయబోతున్నట్లు మెగా సన్నిహితుల కుటుంబం నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంకా పెళ్లి డేటు మాత్రం ప్రకటించలేదు. లావణ్య, వరుణ్ తేజ్ జంటగా మిస్టర్ మూవీలో నటించారు.. ఈ సినిమా భారీ అంచనాలు మధ్య విడుదలైన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది.


దీంతో వీరి పరిచయం కాస్త ప్రేమకు దారి తీసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత అంతరిక్షం అనే సినిమాలో కలిసి నటించారు.గత కొద్దిరోజులుగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వివాహ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది .ఒకటి రెండు సందర్భాలలో లావణ్య త్రిపాఠి విషయాన్ని ఖండించిన చివరికి ఈ విషయం నిజమవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే లావణ్య త్రిపాఠి పులిమేక అనే టైటిల్తో ఒక వెబ్ సిరీస్లో నటించింది ఈ వెబ్ సిరీస్ సక్సెస్ అయినట్టుగా తెలుస్తోంది. చివరిగా ఈమె హ్యాపీ బర్తడే అనే సినిమాలో నటించిన ఈ సినిమా ఫెయిల్యూర్ గా నిలిచింది. ప్రస్తుతం వీరికి సంబంధించి ఒక పోస్టు వైరల్ గా మారుతోంది.
RRR Telugu Movie Review Rating

ఆ విషయం లో భర్తనే మించిపోయిన నమ్రత..!?

రష్యాకి ఆ దేశాల నుంచి రహస్యంగా ఆయుధాలు?

కాశ్మీర్‌ అల్లకల్లోలానికి పాక్‌ కుట్ర?

ఉక్రెయిన్‌: యుద్ధ సమయంలోనూ ఇంటి గొడవలు?

మోదీని దించేందుకు అంతర్జాతీయ కుట్ర?

టీడీపీ: కోడెలకు నిజంగా అన్యాయం చేసిందెవరు?

తెలుగు ఛానళ్లలో నెంబర్‌ వన్‌ గోల?

ఇండియాను తెగ మెచ్చుకుంటున్న అమెరికా?

వైసీపీ గెలుపు కోసం విజయసాయి మాస్టర్‌ ప్లాన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>