Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea51820b9-ec4f-4317-91dc-3df7d72c8fb5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea51820b9-ec4f-4317-91dc-3df7d72c8fb5-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటి అనుష్క శెట్టి గురించి పరిచయం అవసరం లేదు బాహుబలి తర్వాత ఈమె పెద్దగా సినిమాలలో నటించలేదని చెప్పాలి.అయితే ప్రస్తుతం ఈమె నవీన్ పోలిశెట్టితో కలిసి సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నటువంటి అనుష్క తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన ఫస్ట్ లవ్ ప్రపోజల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ తాను ఆరో తరగతి చsocialstars lifestyle{#}anoushka;Anushka;Bhumika Chawla;Akkineni Nagarjuna;Trisha Krishnan;Smart phone;Bahubali;Love;Success;Cinema;Interview;Heroineతన ఫస్ట్ లవ్ గూర్చి చెప్పిన అనుష్క...!!తన ఫస్ట్ లవ్ గూర్చి చెప్పిన అనుష్క...!!socialstars lifestyle{#}anoushka;Anushka;Bhumika Chawla;Akkineni Nagarjuna;Trisha Krishnan;Smart phone;Bahubali;Love;Success;Cinema;Interview;HeroineThu, 08 Jun 2023 07:50:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటి అనుష్క శెట్టి గురించి పరిచయం అవసరం లేదు బాహుబలి తర్వాత ఈమె పెద్దగా సినిమాలలో నటించలేదని చెప్పాలి.అయితే ప్రస్తుతం ఈమె నవీన్ పోలిశెట్టితో కలిసి సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నటువంటి అనుష్క తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన ఫస్ట్ లవ్ ప్రపోజల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ తాను ఆరో తరగతి చదివే సమయంలోనే తనకు లవ్ ప్రపోజల్ వచ్చిందని తెలిపారు. తన క్లాస్మేట్ ఒక అబ్బాయి తన వద్దకు వచ్చి ఐ లవ్ యు చెప్పడంతో అసలు ఐ లవ్ యు అంటే ఏమో కూడా తెలియకుండా తాను ఓకే అని చెప్పానని అనుష్క ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే అదొక మెమొరీగా నాకు గుర్తుండి పోయిందని ఈమె తెలిపారు.ఈ విధంగా అనుష్క తన ఫస్ట్ లవ్ ప్రపోజల్ గురించి తెలియజేస్తూ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక తనకు సినిమా ఇండస్ట్రీలో త్రిష నయనతార భూమిక అంటే ఎంతో ఇష్టమని నటిగా మాత్రమే కాకుండా వారి వ్యక్తిత్వం కూడా బాగా నచ్చుతుందని ఈమె తెలియజేశారు.అలాగే హీరోల గురించి మాట్లాడుతూ నాగార్జున గారితో నటించడం చాలా ఇష్టమని ఆయనతో సినిమా చేయడం చాలా కంఫర్ట్ గా ఉంటుందని అనుష్క తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా తన వీక్ నెస్ గురించి మాట్లాడుతూ తనకు ఫోన్ క్యారీ చేయడం రాదని తెలిపారు.

అదే తన వీక్ నెస్ అంటూ ఈ సందర్భంగా అనుష్క చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూపర్ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి అనుష్క ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సక్సెస్ సాధించారు. ప్రస్తుతం ఈమె మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి అనే సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.



RRR Telugu Movie Review Rating

నెటిజన్ చేత అలా అనిపించుకున్నా యాంకర్ రవి....!!

ఇండియాను తెగ మెచ్చుకుంటున్న అమెరికా?

వైసీపీ గెలుపు కోసం విజయసాయి మాస్టర్‌ ప్లాన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>