Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylebcdacce9-3eb9-4d98-9bd6-5d665924588d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylebcdacce9-3eb9-4d98-9bd6-5d665924588d-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియా శరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణ,నాగార్జున, తరుణ్ లాంటి హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.అంతేకాకుండా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా కూడా గుర్తింపు తెచ్చుకుంది.టాలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలలో కూడా నటించి అక్కడ కూడా స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అడపాదడపా సినిమాలలో నటిస్తూ ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయsocialstars lifestyle{#}Kanna Lakshminarayana;Kollywood;Tarun Kumar;Manam;Telugu;Industry;Hero;Heroineఆ కారణంగా ఆఫర్ ని రిజెక్ట్ చేసిన శ్రీయ....!!ఆ కారణంగా ఆఫర్ ని రిజెక్ట్ చేసిన శ్రీయ....!!socialstars lifestyle{#}Kanna Lakshminarayana;Kollywood;Tarun Kumar;Manam;Telugu;Industry;Hero;HeroineThu, 08 Jun 2023 08:15:00 GMTతెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియా శరన్ గురించి ప్రత్యేకం గా పరిచయం అక్కర్లేదు.ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చిరంజీవి, బాలకృష్ణ,నాగార్జున, తరుణ్ లాంటి హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.అంతేకాకుండా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా కూడా గుర్తింపు తెచ్చుకుంది.టాలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ సినిమాల లో కూడా నటించి అక్కడ కూడా స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం అడపాదడపా సినిమాల లో నటిస్తూ ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే.అయితే అందరూ హీరోల తో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ ఒక హీరో తో న‌టించే ఛాన్స్ ని మాత్రం మిస్ చేసుకుందట.ఆ హీరో ఎవరు ఎందుకు నటించలేదు? అసలేం జరిగింది అన్న వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.అయితే ఆ హీరోతో నటించే అవకాశం వచ్చినా శ్రియా కావాలనే రిజెక్ట్ చేసింద‌ట‌.దానికి ప్రధాన కారణం ఆ హీరో శ్రియ కన్నా పొట్టిగా ఉండటమే.ఆ హీరో పొట్టిగా ఉన్న కారణంతో తెరపై వీరిద్దరూ కలిసి నటిస్తే అక్క, తమ్ముడి గా కనిపిస్తారని ఆ కారణంగానే శ్రియ ఆ హీరో తో కలిసి నటించేందుకు ఇష్ట‌ప‌డ‌లేద‌ట‌.

ఈ రీజన్ తప్పితే ఆ హీరోతో శ్రియా న‌టించ‌క‌పోవ‌డానికి మరో రీజన్ లేదంటూ దర్శక నిర్మాతలకు తన క్లారిటీ ఇచ్చిందట.దాంతో శ్రియా పేరు ఇండస్ట్రీలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది.ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన శ్రియా సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు తన భర్తకు పిల్లలకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఇటీవల కాలంలో వరుసగా గ్లామర్ ఫోటో షూట్స్ చేస్తూ అందాల కనువిందు చేస్తోంది.



RRR Telugu Movie Review Rating

నెటిజన్ చేత అలా అనిపించుకున్నా యాంకర్ రవి....!!

ఇండియాను తెగ మెచ్చుకుంటున్న అమెరికా?

వైసీపీ గెలుపు కోసం విజయసాయి మాస్టర్‌ ప్లాన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>