MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamannac249675c-e44e-43d1-8929-2bc5309a9f03-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamannac249675c-e44e-43d1-8929-2bc5309a9f03-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీbలో టాప్ హీరోయిన్ గా కొనసాగడం మాత్రమే కాకుండా ఇప్పటికీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస అవకాశాలను దక్కించుకుంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోTamanna{#}Dilip Kumar;meher ramesh;tamannaah bhatia;Kollywood;Tamil;Hero;BEAUTY;Rajani kanth;Josh;Chiranjeevi;media;shankar;Heroine;Telugu;Industry;Cinema;Tollywoodఅవుట్ అండ్ వైట్ కలర్ డ్రెస్లో కుర్రకారును హిటేకిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా..!అవుట్ అండ్ వైట్ కలర్ డ్రెస్లో కుర్రకారును హిటేకిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా..!Tamanna{#}Dilip Kumar;meher ramesh;tamannaah bhatia;Kollywood;Tamil;Hero;BEAUTY;Rajani kanth;Josh;Chiranjeevi;media;shankar;Heroine;Telugu;Industry;Cinema;TollywoodThu, 08 Jun 2023 10:30:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా కొనసాగడం మాత్రమే కాకుండా ఇప్పటికీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస అవకాశాలను దక్కించుకుంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తోంది. 

అలాగే తమన్నా ఇప్పటికే అనేక తమిళ సినిమాలలో కూడా నటించి కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్ గా చాలా సంవత్సరాలు కొనసాగింది. అలాగే ప్రస్తుతం కూడా కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ముద్దు గుమ్మ వరుస మూవీ అవకాశాలను దక్కించుకుంటుంది. అందులో భాగంగా ప్రస్తుతం తమన్నా తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరో గా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ అనే సినిమాలో కూడా ఈ ముద్దు గుమ్మ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజుల క్రితమే పూర్తి అయింది. 

ఇలా ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా తమన్నా తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో ఉన్న అవుట్ అండ్ అవుట్ వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం తమన్నా కు సంబంధించిన ఈ వైట్ కలర్ డ్రెస్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.


RRR Telugu Movie Review Rating

ఆ విషయం లో భర్తనే మించిపోయిన నమ్రత..!?

రష్యాకి ఆ దేశాల నుంచి రహస్యంగా ఆయుధాలు?

కాశ్మీర్‌ అల్లకల్లోలానికి పాక్‌ కుట్ర?

ఉక్రెయిన్‌: యుద్ధ సమయంలోనూ ఇంటి గొడవలు?

మోదీని దించేందుకు అంతర్జాతీయ కుట్ర?

టీడీపీ: కోడెలకు నిజంగా అన్యాయం చేసిందెవరు?

తెలుగు ఛానళ్లలో నెంబర్‌ వన్‌ గోల?

ఇండియాను తెగ మెచ్చుకుంటున్న అమెరికా?

వైసీపీ గెలుపు కోసం విజయసాయి మాస్టర్‌ ప్లాన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>