MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodbf58f5d7-5374-4954-b823-bcb71b6bdd47-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodbf58f5d7-5374-4954-b823-bcb71b6bdd47-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్లుగా కొనసాగుతున్న వారిలో మేఘ ఆకాష్ కూడా ఒకరు. ఇక 2017లో లై సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈమె. దాని తర్వాత చల్ మోహన్ రంగా పేట వంటి సినిమాలో హీరోయిన్గా నటించింది.ఇక ఈమె నటించిన సినిమాలన్నీ దాదాపుగా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి .అయినా హీరోయిన్గా ఆమెకి మాత్రం సరైన గుర్తింపు రాలేదు. ఇటీవల ఆమె మాస్ మహారాజ రవితేజ నటించిన రావణాసుర సినిమాలో సైతం నెగిటివ్ పాత్రలో అలరించింది. ఇక ఈ సినిమా తరువాత ఆమె మరొక సినిమాని అనౌన్స్ చేయలేదు. tollywood{#}Ravi;editor mohan;ravi teja;Lie;Petta;Blockbuster hit;prema;Love;megha akash;Kollywood;media;Mass;Telugu;Hero;Tollywood;marriage;News;Heroine;Cinemaపెళ్లి కి రెడీ అయిన నితిన్ హీరోయిన్.. వరుడు ఎవరో తెలుసా..!?పెళ్లి కి రెడీ అయిన నితిన్ హీరోయిన్.. వరుడు ఎవరో తెలుసా..!?tollywood{#}Ravi;editor mohan;ravi teja;Lie;Petta;Blockbuster hit;prema;Love;megha akash;Kollywood;media;Mass;Telugu;Hero;Tollywood;marriage;News;Heroine;CinemaThu, 08 Jun 2023 12:55:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్లుగా కొనసాగుతున్న వారిలో మేఘ ఆకాష్ కూడా ఒకరు. ఇక 2017లో లై సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈమె. దాని తర్వాత చల్ మోహన్ రంగా పేట వంటి సినిమాలో హీరోయిన్గా నటించింది.ఇక ఈమె నటించిన సినిమాలన్నీ దాదాపుగా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి .అయినా హీరోయిన్గా ఆమెకి మాత్రం సరైన గుర్తింపు రాలేదు. ఇటీవల ఆమె మాస్ మహారాజ రవితేజ నటించిన రావణాసుర సినిమాలో సైతం నెగిటివ్ పాత్రలో అలరించింది. ఇక ఈ సినిమా తరువాత ఆమె మరొక సినిమాని అనౌన్స్ చేయలేదు.

అయితే తాజాగా ఇప్పుడు ఈమెకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే తాజా సమాచారం ప్రకారం ఈమె త్వరలోనే పెళ్లి పీటలేకపోతోందని తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడి కుమారుడితో ఈమె పెళ్లి ఫిక్స్ అయినట్లుగా కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి .ఇక వీరిద్దరిది పెద్దలు కుదిరిచిన ప్రేమ వివాహం అని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాన్ని కూడా మేఘ అధికారికంగా ప్రకటించబోతోంది అంటున్నారు. అయితే సోషల్ మీడియాలో ఈ వార్త చెక్కర్లు కొడుతున్నప్పటికీ ఈమె మాత్రం ఇంకా ఈ వార్తలు పై స్పందించలేదు.

ఇటీవల ఏమి భూ అనే సినిమాలో సైతం నటించింది. అంతేకాదు హిందీలో కూడా సల్మాన్ఖాన్ నటించిన రాదే సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో మెరిసింది మేఘ. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఈమెకి వరుస అవకాశాలు వస్తున్నప్పటికీ హీరోయిన్గా మాత్రం నిలదొక్కుకోలేకపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఆమె ప్రధాన పాత్రలో నటించిన మనుచిరిత్ర సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలతో పాటు పలు సినిమాల్లో కూడా నటిస్తోంది.ఇక ఇటీవల టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కూడా పెళ్లి చేసుకుని బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పాడు. అయితే ఇప్పుడు మరొక యంగ్ హీరోయిన్ కూడా బ్యాచిలర్ లైఫ్ ని ఎండ్ చేస్తోంది..!!



RRR Telugu Movie Review Rating

ఆ విషయం లో భర్తనే మించిపోయిన నమ్రత..!?

రష్యాకి ఆ దేశాల నుంచి రహస్యంగా ఆయుధాలు?

కాశ్మీర్‌ అల్లకల్లోలానికి పాక్‌ కుట్ర?

ఉక్రెయిన్‌: యుద్ధ సమయంలోనూ ఇంటి గొడవలు?

మోదీని దించేందుకు అంతర్జాతీయ కుట్ర?

టీడీపీ: కోడెలకు నిజంగా అన్యాయం చేసిందెవరు?

తెలుగు ఛానళ్లలో నెంబర్‌ వన్‌ గోల?

ఇండియాను తెగ మెచ్చుకుంటున్న అమెరికా?

వైసీపీ గెలుపు కోసం విజయసాయి మాస్టర్‌ ప్లాన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>