EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/modi9c914686-246d-4fcb-a6b3-964984dd8405-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/modi9c914686-246d-4fcb-a6b3-964984dd8405-415x250-IndiaHerald.jpgఇప్పుడు భారతదేశం పైనా, ఇంకా మోడీ పైనా ప్రపంచ అగ్ర దేశాలు కత్తి కట్టాయి అని తెలుస్తుంది. భారతదేశంలో అర్జెంటుగా మోడీ పరిపాలనని అంటే బిజెపిని అర్జెంటుగా దించేయాలని అవన్నీ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. అటు చైనా, ఇటు అమెరికా యూరప్ దేశాలు అన్ని కలిసి ఇప్పుడు బిజెపి వచ్చే ఎన్నికల్లో గెలవకూడదు అని ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. చైనా ఎందుకు మోడీని గద్ది దింపాలని అనుకుంటుంది అంటే చైనాని ఇప్పటికే మూడుసార్లు మూడు ప్రాంతాల్లో నిలువరించాడు మోడీ. మామూలుగా అయితే చైనాని యుద్ధంలో ఎదురుకోవడం కష్టమని అంMODI{#}American Samoa;Europe countries;Katthi;Bharatiya Janata Party;Congress;India;mediaమోదీని దించేందుకు అంతర్జాతీయ కుట్ర?మోదీని దించేందుకు అంతర్జాతీయ కుట్ర?MODI{#}American Samoa;Europe countries;Katthi;Bharatiya Janata Party;Congress;India;mediaThu, 08 Jun 2023 07:30:16 GMTఇప్పుడు భారతదేశం పైనా, ఇంకా మోడీ పైనా ప్రపంచ అగ్ర దేశాలు కత్తి కట్టాయి అని తెలుస్తుంది. భారతదేశంలో అర్జెంటుగా మోడీ పరిపాలనని అంటే బిజెపిని అర్జెంటుగా దించేయాలని అవన్నీ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. అటు చైనా, ఇటు అమెరికా యూరప్ దేశాలు అన్ని కలిసి ఇప్పుడు బిజెపి వచ్చే ఎన్నికల్లో గెలవకూడదు అని ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. చైనా ఎందుకు మోడీని గద్ది దింపాలని అనుకుంటుంది అంటే చైనాని ఇప్పటికే మూడుసార్లు మూడు ప్రాంతాల్లో నిలువరించాడు మోడీ.


మామూలుగా అయితే చైనాని యుద్ధంలో ఎదురుకోవడం కష్టమని అంటారు. అలాంటి చైనాని కూడా మోడీ నిలవరించి గలిగాడు అంటే మోడీ సత్తా పై ఇప్పుడు చైనాకి భయం పట్టుకుందని తెలుస్తుంది. చైనాకు సంబంధించిన మీడియా కూడా భారతదేశంలో మోడీని గద్దె దించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే అమెరికాకు చెందిన సోరోస్ సంస్థ కూడా ఇక్కడ బిజెపికి బదులు కాంగ్రెస్ను గద్దె ఎక్కించాలని ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది.


ఇప్పుడు ఈ దేశాలన్నీ కలిపి తమ మాట వినే ప్రభుత్వం, ప్రభుత్వ నాయకులు ఇక్కడ కేంద్రంలో ఉండాలన్నట్లుగా  ప్రయత్నిస్తున్నాయని తెలుస్తుంది. అందుకే అవన్నీ కలిపి కాంగ్రెస్ ను గద్దెనిక్కించడానికి ప్రయత్నిస్తున్నాయట. నిజానికి చైనా, అమెరికా ఇంకా  యూరప్ దేశాలు ఒకరికొకరు శత్రువులు. అయినా కూడా ఇప్పుడు భారతదేశంలో మోడీని అధికారంలోకి రానివ్వకుండా ఉండేందుకు వీళ్ళు ముగ్గురు ఇప్పుడు కలిసి పని చేస్తున్నారని తెలుస్తుంది.


ఎందుకు వీళ్ళందరూ మోడీపై కత్తి కట్టారు అంటే ఒక విషయం స్పష్టంగా  కనిపిస్తుంది. అది ఇప్పటికే భారత దేశంలో మోడీ రెండుసార్లు స్థిరమైన మెజారిటీతో గెలవడంతో అంతర్జాతీయంగా ఆయనకి ఇన్ఫ్లూయన్స్ పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు  ప్రపంచ దేశాలకు భారత్ ఒక విలువైన దేశం గా కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. మోడీ గెలుపును, భారతదేశం గొప్పతనాన్ని ఒప్పుకోలేని ఈ చైనా, అమెరికా యూరప్ దేశాలు భారతదేశంలో మోడీ మళ్ళీ అధికారంలోకి రాకుండా తమ ప్రయత్నాలు తాము చేస్తున్నాయని తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

పైటను పక్కకు జరిపి హాట్ ట్రీట్ ఇస్తున్న ప్రణీత....!!

ఇండియాను తెగ మెచ్చుకుంటున్న అమెరికా?

వైసీపీ గెలుపు కోసం విజయసాయి మాస్టర్‌ ప్లాన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>