MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/custody-ott3f3d469b-a817-4658-9417-fee372ceed5b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/custody-ott3f3d469b-a817-4658-9417-fee372ceed5b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య వరుసగా ప్లాపులను చవి చూస్తూనే ఉన్నారు.. రీసెంట్గా డైరెక్టర్ వెంకట ప్రభు దర్శకత్వంలో తెరకెక్కించిన కస్టడీ సినిమా కూడా భారీ డిజాస్టర్ ని చవిచూసింది. ఇందులో హీరోయిన్ గా కృతి శెట్టి నటించింది.ఈ సినిమా తో ఈమెకు వరుసగా నాలుగు ఫ్లాపులను చవిచూసింది. తెలుగు తమిళ్ భాషలలో ఒకేసారి తెరకెక్కించి మే 12వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరిగింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదటిసారి నాగచైతన్య పోCUSTODY;OTT{#}sarath kumar;Train;Director;Ilayaraja;Amazon;Music;Naga Chaitanya;News;June;Chitram;Success;Telugu;Cinema;Hero;Heroineఓటిటిలోకి నాగచైతన్య కస్టడీ.. ఎందులో అంటే..?ఓటిటిలోకి నాగచైతన్య కస్టడీ.. ఎందులో అంటే..?CUSTODY;OTT{#}sarath kumar;Train;Director;Ilayaraja;Amazon;Music;Naga Chaitanya;News;June;Chitram;Success;Telugu;Cinema;Hero;HeroineThu, 08 Jun 2023 07:01:12 GMTటాలీవుడ్ లో యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య వరుసగా ప్లాపులను చవి చూస్తూనే ఉన్నారు.. రీసెంట్గా డైరెక్టర్ వెంకట ప్రభు దర్శకత్వంలో తెరకెక్కించిన కస్టడీ సినిమా కూడా భారీ డిజాస్టర్ ని చవిచూసింది. ఇందులో హీరోయిన్ గా కృతి శెట్టి నటించింది.ఈ సినిమా తో ఈమెకు వరుసగా నాలుగు ఫ్లాపులను చవిచూసింది. తెలుగు తమిళ్ భాషలలో ఒకేసారి తెరకెక్కించి మే 12వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరిగింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.


మొదటిసారి నాగచైతన్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఈ చిత్రంలో నటించారు.యాక్షన్ సీన్స్ ట్రైన్ ఫైట్లు ఫ్లాస్ బ్యాక్  లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.తాజాగా ఈ సినిమా ఓటీటి లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. అమెజాన్ ప్రైమ్ లో జూన్ 9 వ తేదీ నుంచి ఈ చిత్రం కాబోతున్నది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించినట్లు తెలుస్తోంది తెలుగు ,తమిళ్, మలయాళం ,కన్నడ వంటి భాషలలో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

కీలకమైన పాత్రలలో అరవిందస్వామి, ప్రియమణి, శరత్ కుమార్ తదితరులు సైతం ఈ సినిమాలో నటించడం జరిగింది. ఇళయరాజా యువన శంకర్రాజ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుందని నా అక్కినేని అభిమానులు అనుకోగా ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ ని మూటగట్టుకుంది. ప్రస్తుతం నాగ చైతన్య సరైన సక్సెస్ కోసం ఒక సరైన కథని ఎంచుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. థియేటర్ల లో నిరాశపరిచిన కస్టడీ చిత్రం ఓటీటి లో ఏవిధంగా ప్రేక్షకులను మెప్పిస్తుందొ చూడాలి మరి.



RRR Telugu Movie Review Rating

పైటను పక్కకు జరిపి హాట్ ట్రీట్ ఇస్తున్న ప్రణీత....!!

ఇండియాను తెగ మెచ్చుకుంటున్న అమెరికా?

వైసీపీ గెలుపు కోసం విజయసాయి మాస్టర్‌ ప్లాన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>