BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagan8cf3b525-5e21-442f-801f-68ef5e74a56d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagan8cf3b525-5e21-442f-801f-68ef5e74a56d-415x250-IndiaHerald.jpgతరచూ ఎల్లో మీడియా అంటూ విమర్శలు చేసే ఏపీ సీఎం జగన్.. ఈసారి నేరుగా రామోజీరావుపైనే విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టులో ఇలాంటి ఒక చిన్న సమస్యను ఎల్లో మీడియా విపత్తుగా చూపిస్తోందన్న సీఎం జగన్.. గత ప్రభుత్వం హయాంలో ఎగువ కాఫర్‌ డ్యాంలో ఖాళీలు వదిలేశారని గుర్తు చేశారు. ఈ ఖాళీలగుండా వరదనీరు అతి వేగంతో ప్రవహించడం వల్ల ప్రాజెక్టు నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని.. ఈఎస్‌ఆర్‌ఎఫ్‌ డ్యాం నిర్మాణానికి కీలకమైన డయాఫ్రంవాల్‌ దారుణంగా దెబ్బతిందని జగన్ అన్నారు. టీడీపీ సర్కారు నిర్లకష్యం వల్ల ప్రాజెక్టు ఆలస్యJAGAN{#}ramoji rao;polavaram;Polavaram Project;Jagan;TDP;Andhra Pradesh;CM;CBN;media;Governmentరామోజీరావుపై జగన్ డైరెక్ట్ ఎటాక్‌?రామోజీరావుపై జగన్ డైరెక్ట్ ఎటాక్‌?JAGAN{#}ramoji rao;polavaram;Polavaram Project;Jagan;TDP;Andhra Pradesh;CM;CBN;media;GovernmentWed, 07 Jun 2023 13:00:00 GMTతరచూ ఎల్లో మీడియా అంటూ విమర్శలు చేసే ఏపీ సీఎం జగన్.. ఈసారి నేరుగా రామోజీరావుపైనే విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టులో ఇలాంటి ఒక చిన్న సమస్యను ఎల్లో మీడియా విపత్తుగా చూపిస్తోందన్న సీఎం జగన్.. గత ప్రభుత్వం హయాంలో ఎగువ కాఫర్‌ డ్యాంలో ఖాళీలు వదిలేశారని గుర్తు చేశారు. ఈ ఖాళీలగుండా వరదనీరు అతి వేగంతో ప్రవహించడం వల్ల ప్రాజెక్టు నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని.. ఈఎస్‌ఆర్‌ఎఫ్‌ డ్యాం నిర్మాణానికి కీలకమైన డయాఫ్రంవాల్‌ దారుణంగా దెబ్బతిందని జగన్ అన్నారు.


టీడీపీ సర్కారు నిర్లకష్యం వల్ల ప్రాజెక్టు ఆలస్యంకావడమే కాదు, రూ.2వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందన్న సీఎం జగన్.. ఇది మాత్రం ఎల్లోమీడియాకు కనిపించలేదన్నారు. ఎందుకంటే.. రామోజీరావు బంధువులకే నామినేషన్‌ పద్ధతిలో చంద్రబాబు పనులు అప్పగించేశారని విమర్శించారు. ప్రాజెక్టు స్ట్రక్చర్‌తో ఏమాత్రం సంబంధం లేనిది గైడ్‌వాల్‌ అని..  ఇంత చిన్న సమస్యను పెద్ద విపత్తులాగ చూపించే ప్రయత్నంచేస్తున్నారని జగన్ అన్నారు.



RRR Telugu Movie Review Rating

అర్జున్ రెడ్డి వదులుకున్నందుకు.. ఆ హీరో ఇప్పటికి బాధపడుతున్నాడట?

ఇండియాను తెగ మెచ్చుకుంటున్న అమెరికా?

వైసీపీ గెలుపు కోసం విజయసాయి మాస్టర్‌ ప్లాన్‌?

ఒడిశా రైలు ప్రమాదం వెనుక భయంకర కుట్ర?

అమిత్‌షాతో భేటీ తర్వాత బాబు మౌనం.. ఇందుకేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>