MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevibae1edf3-ebc8-4a54-8d8b-4f239e0ebb00-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevibae1edf3-ebc8-4a54-8d8b-4f239e0ebb00-415x250-IndiaHerald.jpgఈ సంవత్సరం ఇప్పటి వరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుండి అనేక సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు భారీ కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేశాయి. అలా ఇప్పటి వరకు ఈ సంవత్సరం విడుదల అయిన సినిమాలలో హైయెస్ట్ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం. పఠాన్ : షారుక్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్ గా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ హిందీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1050 కోట్ల గ్రాస్ కలక్షన్ లను వసూలు చేసి ఈ సంవత్సరం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుండి విడుదల అయిన సినిమాలలోChiranjeevi{#}Ayan Mukerji;Mani Ratnam;rashmika mandanna;vamsi paidipally;Joseph Vijay;Dalapathi;Shruti Haasan;Kerala;Music;sree;Kannada;Hindi;Hero;Heroine;Tamil;Box office;Chiranjeevi;Ravi;ravi teja;Industry;Cinema;Indianఈ సంవత్సరం హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేస్తున్న టాప్ 5 ఇండియన్ మూవీస్ ఇవే..!ఈ సంవత్సరం హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేస్తున్న టాప్ 5 ఇండియన్ మూవీస్ ఇవే..!Chiranjeevi{#}Ayan Mukerji;Mani Ratnam;rashmika mandanna;vamsi paidipally;Joseph Vijay;Dalapathi;Shruti Haasan;Kerala;Music;sree;Kannada;Hindi;Hero;Heroine;Tamil;Box office;Chiranjeevi;Ravi;ravi teja;Industry;Cinema;IndianWed, 07 Jun 2023 10:00:00 GMTఈ సంవత్సరం ఇప్పటి వరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుండి అనేక సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు భారీ కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేశాయి. అలా ఇప్పటి వరకు ఈ సంవత్సరం విడుదల అయిన సినిమాలలో హైయెస్ట్ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం.

పఠాన్ : షారుక్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్ గా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ హిందీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1050 కోట్ల గ్రాస్ కలక్షన్ లను వసూలు చేసి ఈ సంవత్సరం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుండి విడుదల అయిన సినిమాలలో అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన సినిమాల్లో టాప్ స్థానంలో నిలిచింది.

పోన్నియన్ సెల్వన్ 2 : మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి ప్రపంచ వ్యాప్తంగా 330 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

వారిసు : దళపతి విజయ్ హీరో గా రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది.

ది కేరళ స్టోరీ : ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 290 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.

వాల్టేర్ వీరయ్య : మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 235 కోట్ల గ్రాస్ కలక్షన్ లను వసులు చేసి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ లో రవితేజ ఒక కీలక పాత్రలో నటించగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.



RRR Telugu Movie Review Rating

అర్జున్ రెడ్డి వదులుకున్నందుకు.. ఆ హీరో ఇప్పటికి బాధపడుతున్నాడట?

ఇండియాను తెగ మెచ్చుకుంటున్న అమెరికా?

వైసీపీ గెలుపు కోసం విజయసాయి మాస్టర్‌ ప్లాన్‌?

ఒడిశా రైలు ప్రమాదం వెనుక భయంకర కుట్ర?

అమిత్‌షాతో భేటీ తర్వాత బాబు మౌనం.. ఇందుకేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>