Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleeb8bde31-c37f-40b4-8c1a-6ac4f1201924-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleeb8bde31-c37f-40b4-8c1a-6ac4f1201924-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో క్యూటెస్ట్ కపుల్స్ లో ఒకరిగా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ స్నేహ రెడ్డి లు పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో మహేష్ బాబు నమ్రత,ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి, రామ్ చరణ్ ఉపాసన వంటి హీరోలు హిట్ పెయిర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక వీరిలో అల్లు అర్జున్ స్నేహ రెడ్డి కూడా ఉంటారు. అల్లు అర్జున్ స్నేహ రెడ్డి 2011, మార్చ్ 6న పెద్దల సమక్షంలో చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి పెళ్లి అంగరంగ వైభవంగా టాలీవుడ్ లోనే అందరూ గొప్పగా చెప్పుకునేలా జరిగింది. అలాంటి వీరి పెళ్లికి ఎంతsocialstars lifestyle{#}Lakshmi Devi;Allu Sneha;CBN;Ram Charan Teja;Allu Arjun;mahesh babu;Tollywood;Reddy;India;marriageఅల్లుఅర్జున్ - స్నేహారెడ్డి మద్యలో ఒక ఒప్పంద పత్రానికి కారణం .....!!అల్లుఅర్జున్ - స్నేహారెడ్డి మద్యలో ఒక ఒప్పంద పత్రానికి కారణం .....!!socialstars lifestyle{#}Lakshmi Devi;Allu Sneha;CBN;Ram Charan Teja;Allu Arjun;mahesh babu;Tollywood;Reddy;India;marriageWed, 07 Jun 2023 08:45:00 GMTటాలీవుడ్ లో క్యూటెస్ట్ కపుల్స్ లో ఒకరిగా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ స్నేహ రెడ్డి లు పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో మహేష్ బాబు నమ్రత,ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి, రామ్ చరణ్ ఉపాసన వంటి హీరోలు హిట్ పెయిర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక వీరిలో అల్లు అర్జున్ స్నేహ రెడ్డి కూడా ఉంటారు. అల్లు అర్జున్ స్నేహ రెడ్డి 2011, మార్చ్ 6న పెద్దల సమక్షంలో చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు.

ఇక వీరి పెళ్లి అంగరంగ వైభవంగా టాలీవుడ్ లోనే అందరూ గొప్పగా చెప్పుకునేలా జరిగింది. అలాంటి వీరి పెళ్లికి ఎంతోమంది రాజకీయ నాయకులు,సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇక అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ని ప్రేమించక ముందే అల్లు అర్జున్ తల్లి ఆయనకు సంబంధం చూసిందట. కానీ అల్లు అర్జున్ మాత్రం స్నేహారెడ్డిని చేసుకుంటానని చెప్పడంతో ఆమె ఏమి మాట్లాడలేక పోయిందట.

కానీ స్నేహ రెడ్డి ని పెళ్లి చేసుకోవడం ఓకే కానీ నేను పెట్టిన కండిషన్ కు ఒప్పుకుంటేనే ఆమెను మన ఇంటి కోడలిగా అంగీకరిస్తాను అని ఒక షాకింగ్ కండిషన్ పెట్టిందట అల్లు అర్జున్ తల్లి నిర్మల. ఇక స్నేహ రెడ్డికి పెట్టిన షాకింగ్ కండిషన్ ఏంటో తెలుసుకుందాం. ఇక ఆ కండిషన్ ఏంటంటే.. స్నేహ రెడ్డి అల్లు అర్జున్ ని పెళ్లి చేసుకున్నాక లైఫ్ లో ఇంకా సెటిల్ అవ్వలేదు.

పిల్లల విషయం లో ఇంకొన్ని రోజులు వెయిట్ చేద్దాం టైం తీసుకుందాం అని చెబితే అస్సలు ఊరుకోనని కచ్చితంగా పెళ్లయిన సంవత్సరం లోపే మనవడో, మనవరాలో కావాలని ఒక కండిషన్ పెట్టిందట. అంతే కాదు ఆ కండిషన్ కి ఒప్పుకుంటేనే స్నేహారెడ్డి ని చేసుకోవడానికి నేను అంగీకరిస్తాను అని చెప్పడంతో స్నేహ రెడ్డి కూడా ఆ కండిషన్ కి ఒప్పుకుందట.అలా పెళ్ళైన మూడు సంవత్సరాల లోపే అల్లు అర్జున్ స్నేహ రెడ్డి  ఒక బాబుకి జన్మనిచ్చారు.ఆ తర్వాత బాబు పుట్టాక రెండు సంవత్సరాల కి పాపకి కూడా జన్మనిచ్చారు.



RRR Telugu Movie Review Rating

స్పిల్ వే రీటైనింగ్ వాల్ కుంగిందా ?

ఇండియాను తెగ మెచ్చుకుంటున్న అమెరికా?

వైసీపీ గెలుపు కోసం విజయసాయి మాస్టర్‌ ప్లాన్‌?

ఒడిశా రైలు ప్రమాదం వెనుక భయంకర కుట్ర?

అమిత్‌షాతో భేటీ తర్వాత బాబు మౌనం.. ఇందుకేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>