MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/arjun-das-pushpa-2a8b41612-22d2-473d-b61a-b55499c3f1c3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/arjun-das-pushpa-2a8b41612-22d2-473d-b61a-b55499c3f1c3-415x250-IndiaHerald.jpgస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం పుష్ప -2. ఈ సినిమా మెజార్టీ పార్ట్ షూటింగ్ మొత్తం అడవుల్లోనే కావడం చేత సుకుమార్ ముందుగా అవసరమైన సన్నివేశాలను సెట్లోనే తెరకేక్కిస్తూ ఉన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో విశాఖలోని అటవీ ప్రాంతంలో పలు రకాల సన్నివేశాలు షూటింగ్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మారేడుమిల్లి అడవులకు షిఫ్ట్ అయినట్లుగా తెలుస్తోంద. అక్కడే నటీనటుల పైన కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. మొదటి భాగంలో పుష్పరాజ్-బన్వర్ సింగ్ షేకావత్ పాత్రలు హైలArjun Das; Pushpa 2{#}Khaidi.;Khaidi new;Pushpa;Chitram;Traffic police;Andhra Pradesh;News;sukumar;Guntur;Arjun;Allu Arjun;Cinemaపుష్ప -2 లో మరొక నటుడు.. ఎవరంటే..?పుష్ప -2 లో మరొక నటుడు.. ఎవరంటే..?Arjun Das; Pushpa 2{#}Khaidi.;Khaidi new;Pushpa;Chitram;Traffic police;Andhra Pradesh;News;sukumar;Guntur;Arjun;Allu Arjun;CinemaWed, 07 Jun 2023 12:00:00 GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం పుష్ప -2. ఈ సినిమా మెజార్టీ పార్ట్ షూటింగ్ మొత్తం అడవుల్లోనే కావడం చేత సుకుమార్ ముందుగా అవసరమైన సన్నివేశాలను సెట్లోనే తెరకేక్కిస్తూ ఉన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో విశాఖలోని అటవీ ప్రాంతంలో పలు రకాల సన్నివేశాలు షూటింగ్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మారేడుమిల్లి అడవులకు షిఫ్ట్ అయినట్లుగా తెలుస్తోంద. అక్కడే నటీనటుల పైన కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. మొదటి భాగంలో పుష్పరాజ్-బన్వర్ సింగ్ షేకావత్ పాత్రలు హైలైట్ గా నిలిచాయి.

స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమాలో రెండు పాత్రలు కూడా పుష్ప సినిమాలో హైలెట్గా చూపించారు ఈ నేపథ్యంలోని.. షేకావత్ పాత్రకి ఒక బలమైన సపోర్టింగ్ రోలు తీసుకురాబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. పోలీస్ అధికారి అయిన షేక్షావత్ కింద పని చేసే ఒక కిరాయి గుండా పాత్రలో ఖైదీ చిత్రంలో నటించిన నటుడు అర్జున్ దాస్ ను ఎంపిక చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొదట సుకుమార్ కథలో ఈ పాత్ర లేదట ఆన్ సెట్స్ కి వెళ్ళిన తర్వాత షేకావత్ పాత్రకి బలమైన సపోర్టింగ్ రోలు ఉంటే బాగుంటుందని అప్పటికప్పుడు సరికొత్త కథను డిజైన్ చేసినట్లుగా సమాచారం.

లీకైన సమాచారం ప్రకారం.. ఈ పాత్రకు నటుడు అర్జున్ దాస్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతారని అతనిని ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని చిత్ర బృందం ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ చేయవలసి ఉన్నది.. అర్జున్ దాస్ యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. సీరియస్ రోల్స్ లో అతని పాత్ర ఒక గుర్తింపును తీసుకువస్తూ ఉంటుంది. ఖైదీ సినిమాతో పాపులర్ అయిన అర్జున్ దాస్ ఆ తర్వాత తెలుగులో కూడా మంచి పాపులారిటీ సంపాదించారు. మరి గుంటూరు కారం , పుష్ప-2 లో కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది.


Arjun Das, pushpa 2



RRR Telugu Movie Review Rating

అర్జున్ రెడ్డి వదులుకున్నందుకు.. ఆ హీరో ఇప్పటికి బాధపడుతున్నాడట?

ఇండియాను తెగ మెచ్చుకుంటున్న అమెరికా?

వైసీపీ గెలుపు కోసం విజయసాయి మాస్టర్‌ ప్లాన్‌?

ఒడిశా రైలు ప్రమాదం వెనుక భయంకర కుట్ర?

అమిత్‌షాతో భేటీ తర్వాత బాబు మౌనం.. ఇందుకేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>