MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya0d13aba5-a0a8-4411-b305-4df221659c59-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya0d13aba5-a0a8-4411-b305-4df221659c59-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ మరియు నటి అయినటువంటి అనసూయ గురించి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ సోగ్గాడే చిన్నినాయన మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ తర్వాత ఈ ముద్దు గుమ్మకు అనేక తెలుగు సినిమాలలో అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలలో నటించిన అనసూయ ఎన్నో సినిమాలలో తన నటనతో ప్రేక్షకులను అద్భుతంగా అలరించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ ఆర్Anasuya{#}Silver;Crush;sukumar;Jabardasth;Allu Arjun;BEAUTY;Heroine;India;anasuya bharadwaj;Anasuya;Beautiful;media;Industry;Telugu;Cinemaమరోసారి ఆ అందాలతో అలరిస్తున్న అనసూయ..!మరోసారి ఆ అందాలతో అలరిస్తున్న అనసూయ..!Anasuya{#}Silver;Crush;sukumar;Jabardasth;Allu Arjun;BEAUTY;Heroine;India;anasuya bharadwaj;Anasuya;Beautiful;media;Industry;Telugu;CinemaWed, 07 Jun 2023 10:30:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ మరియు నటి అయినటువంటి అనసూయ గురించి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ సోగ్గాడే చిన్నినాయన మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ తర్వాత ఈ ముద్దు గుమ్మకు అనేక తెలుగు సినిమాలలో అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలలో నటించిన అనసూయ ఎన్నో సినిమాలలో తన నటనతో ప్రేక్షకులను అద్భుతంగా అలరించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ ఆర్టిస్టుగా కెరియర్ ను కొనసాగిస్తుంది. 

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం అనసూయ ... ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ ద్వారా ఈ నటికి పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు లభించింది. నటిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటూ తనకు సంబంధించిన ఎన్నో హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి. 

అందులో భాగంగా తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలను కూడా అనేక సార్లు అనసూయ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా కూడా అనసూయ తన నడుము అందాల ఫోకస్ అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు అదిరిపోయే రీతిలో వైరల్ అవుతున్నాయి.


RRR Telugu Movie Review Rating

అర్జున్ రెడ్డి వదులుకున్నందుకు.. ఆ హీరో ఇప్పటికి బాధపడుతున్నాడట?

ఇండియాను తెగ మెచ్చుకుంటున్న అమెరికా?

వైసీపీ గెలుపు కోసం విజయసాయి మాస్టర్‌ ప్లాన్‌?

ఒడిశా రైలు ప్రమాదం వెనుక భయంకర కుట్ర?

అమిత్‌షాతో భేటీ తర్వాత బాబు మౌనం.. ఇందుకేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>