Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/prasid189daf58-71a0-4380-93ee-d51c7996ffc9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/prasid189daf58-71a0-4380-93ee-d51c7996ffc9-415x250-IndiaHerald.jpgసినీ సెలబ్రిటీలతో పోల్చి చూస్తే అటు క్రికెటర్లకు సోషల్ మీడియాలో పాపులారిటీ కాస్త ఎక్కువగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఐపీఎల్ పుణ్యమా అని అంటూ అంతర్జాతీయ క్రికెట్లోకి ఇంకా ఎంట్రీ ఇవ్వకపోయినప్పటికీ ఎంతో మంది యంగ్ క్రికెటర్స్ సోషల్ మీడియాలో ఊహించని రీతిలో పేరు ప్రఖ్యాతలు సంప్రదించుకుంటున్నారు. ఒక ఐపిఎల్ సీజన్లో బాగా రాణిస్తే సరిపోతుంది.. ఏకంగా ఫాలోవర్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోతుంది అని చెప్పాలి. ఇలా ఇప్పటివరకు ఎంతో మంది యంగ్ క్రికెటర్స్ సోషల్ మీడియాలో ఊహించని రీతిలో పాపులారిటీ సంపాదPrasid{#}rachana;Rajasthan;Good news;INTERNATIONAL;Good Newwz;Chennai;marriage;media;krishnaపెళ్లి చేసుకోబోతున్న.. మరో టీం ఇండియా క్రికెటర్?పెళ్లి చేసుకోబోతున్న.. మరో టీం ఇండియా క్రికెటర్?Prasid{#}rachana;Rajasthan;Good news;INTERNATIONAL;Good Newwz;Chennai;marriage;media;krishnaWed, 07 Jun 2023 08:05:00 GMTసినీ సెలబ్రిటీలతో పోల్చి చూస్తే అటు క్రికెటర్లకు సోషల్ మీడియాలో పాపులారిటీ కాస్త ఎక్కువగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఐపీఎల్ పుణ్యమా అని అంటూ అంతర్జాతీయ క్రికెట్లోకి ఇంకా ఎంట్రీ ఇవ్వకపోయినప్పటికీ ఎంతో మంది యంగ్ క్రికెటర్స్ సోషల్ మీడియాలో ఊహించని రీతిలో పేరు ప్రఖ్యాతలు సంప్రదించుకుంటున్నారు. ఒక ఐపిఎల్ సీజన్లో బాగా రాణిస్తే సరిపోతుంది.. ఏకంగా ఫాలోవర్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోతుంది అని చెప్పాలి. ఇలా ఇప్పటివరకు ఎంతో మంది యంగ్ క్రికెటర్స్ సోషల్ మీడియాలో ఊహించని రీతిలో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇలా ఐపీఎల్ ద్వారా బాగా గుర్తింపు సంపాదించుకున్న వారిలో ప్రసిద్ కృష్ణ కూడా ఒకరు అని చెప్పాలి.


 ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ప్రసిద్ కృష్ణ. ఇక ప్రతి మ్యాచ్లో కూడా మంచి ప్రదర్శన చేస్తూ జట్టులో కీలక బౌలర్గా తన పాత్రను ఎప్పుడు సమర్థవంతంగా నిర్వహిస్తూనే ఉంటాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే ఈ యంగ్ క్రికెటర్ తన అభిమానులందరికీ కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు. దీంతో ఫాన్స్ అందరు సంతోషంలో మునిగిపోయారు. ఇంతకీ ప్రసీద్ కృష్ణ చెప్పిన గుడ్ న్యూస్ ఏంటో తెలుసా.. తాను ఒక ఇంటివాడు కాబోతున్నాడట. రచన అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు ఈ యాంగ్ క్రికెటర్.


 ఇప్పటికే వివాహ వేడుక మొదలైంది అన్న విషయాన్ని తెలియజేస్తూ హల్దీ ఫంక్షన్ ఫోటోలను రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ  తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. కంగ్రాట్స్ ప్రసిద్.. రాయల్స్ ఫ్యామిలీ లోకి స్వాగతం రచన అంటూ ఒక ఫోటోని కూడా పంచుకుంది. కాగా వెన్నుముక్క గాయం కారణంగా ప్రసిద్ కృష్ణ ఐపీఎల్ 2023 సీజన్నుండి తప్పుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే మొన్నటికి మొన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో స్టార్ ఓపెనర్ గా కొనసాగుతున్న రుతురాజ్ గైక్వాడ్ కూడా ఇలా పెళ్లి చేసుకుని ఓ ఇంటి అల్లుడుగా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే.



RRR Telugu Movie Review Rating

అల్లుఅర్జున్ - స్నేహారెడ్డి మద్యలో ఒక ఒప్పంద పత్రానికి కారణం .....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>