DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/putin926210c9-10dd-4970-ab70-51af76610c6c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/putin926210c9-10dd-4970-ab70-51af76610c6c-415x250-IndiaHerald.jpgరష్యా దేశ అధ్యక్షుడు ఇప్పుడు తన ఆప్త మిత్రుడైన వ్యాగనార్ గ్రూపు హెడ్డుతో ఒకరకంగా దూరంగా జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. అంటే వ్యాగనార్ గ్రూపుని ఇప్పుడు పుతిన్ పక్కన పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే రష్యా సైన్యానికి వ్యాగనార్ గ్రూప్ కి మధ్యన మనస్పర్ధలు వచ్చిన సంగతి తెలిసిందే. అసలు ఈ కారణం కన్నా కూడా వ్యాగనార్ గ్రూపు పై ఇంట్రెస్ట్ తగ్గడానికి అసలు కారణం ఏదో ఒకటి ఉందట. అదే రష్యా భాగ్పుత్ విషయంలో వ్యాగనార్ గ్రూపు జోక్యం చేసుకోవడం. రష్యా దేశ సైనికులు భాగ్పుత్ పై దాడికి బయలుదేరినప్పుడు ఆ వార్PUTIN{#}Kanna Lakshminarayana;WagonR;Army;Russia;American Samoa;Europe countriesఉక్రెయిన్‌: సరికొత్త ప్లాన్‌తో యుద్ధంలో రష్యా?ఉక్రెయిన్‌: సరికొత్త ప్లాన్‌తో యుద్ధంలో రష్యా?PUTIN{#}Kanna Lakshminarayana;WagonR;Army;Russia;American Samoa;Europe countriesWed, 07 Jun 2023 11:00:00 GMTరష్యా దేశ అధ్యక్షుడు ఇప్పుడు తన ఆప్త మిత్రుడైన వ్యాగనార్ గ్రూపు హెడ్డుతో ఒకరకంగా దూరంగా జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. అంటే వ్యాగనార్  గ్రూపుని ఇప్పుడు పుతిన్ పక్కన పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే రష్యా సైన్యానికి వ్యాగనార్ గ్రూప్ కి మధ్యన మనస్పర్ధలు వచ్చిన సంగతి తెలిసిందే. అసలు ఈ కారణం కన్నా కూడా  వ్యాగనార్ గ్రూపు పై ఇంట్రెస్ట్ తగ్గడానికి అసలు కారణం ఏదో ఒకటి ఉందట.


అదే రష్యా భాగ్పుత్ విషయంలో వ్యాగనార్ గ్రూపు జోక్యం చేసుకోవడం. రష్యా దేశ సైనికులు భాగ్పుత్ పై దాడికి బయలుదేరినప్పుడు ఆ వార్తను భాగ్పుత్  కి  చేరవేసి వాళ్లను అలర్ట్ చేశారట వ్యాగనార్ గ్రూపు అధ్యక్షుడు. వ్యాగనార్ గ్రూప్ అధ్యక్షుడు ఒకవైపు రష్యాతో ఉంటూనే అమెరికా ఇంకా యూరప్ దేశాల తరఫున కూడా సహాయం అందించినట్లుగా తెలుస్తుంది. దీన్ని రష్యా సైన్యంతో పాటు ఆ దేశపు అధ్యక్షుడు పుతిన్ కూడా పెద్ద నమ్మకద్రోహం గా భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.


మరి ఇప్పటివరకు రష్యా అధ్యక్షుడికి తోడు ఉంటూ వచ్చిన వ్యాగనార్ గ్రూప్ లేకపోతే ఎలా అనే బాధే లేదు పుతిన్ కు. ఎందుకంటే రష్యా దేశానికి రెండు రకాల సైనికులు ఉంటారట. ఒక రకం సైనికులు నేవీ, మిలటరీ, ఆర్మీ వాళ్లయితే, రెండో రకం సైనికులు చెచన్ వర్గం ఇంకా వ్యాగనార్ వర్గం అన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు వ్యాగనార్ గ్రూపు పక్కకి వెళ్లిపోగానే ఆ ప్లేస్ లో  చెచన్ గ్రూపును ముందుకు తీసుకు వచ్చాడట పుతిన్.


గతంలో వ్యాగనార్ గ్రూపు జైళ్లలో ఉన్న ఖైదీలను కూడా సైనికులుగా ఉపయోగించి చేయించిన యుద్ధాలలో వాళ్లలో చాలామంది చనిపోవడం కూడా జరిగిందని తెలుస్తుంది. కానీ వాళ్ళు సైనికుల్లా కాకుండా యుద్ధ ఖైదీలు గానే మరణించే వారిని తెలుస్తుంది. గతంలో భాగ్పుత్ విషయంలో వ్యాగనార్ గ్రూపు ఇబ్బంది పెట్టడంతో ఇప్పుడు చెచెన్ గ్రూపును డొనేట్ స్కి  పైకి దాడికి పంపిస్తున్నట్లుగా తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

సినిమాల విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న నయనతార..!?

ఇండియాను తెగ మెచ్చుకుంటున్న అమెరికా?

వైసీపీ గెలుపు కోసం విజయసాయి మాస్టర్‌ ప్లాన్‌?

ఒడిశా రైలు ప్రమాదం వెనుక భయంకర కుట్ర?

అమిత్‌షాతో భేటీ తర్వాత బాబు మౌనం.. ఇందుకేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>